అన్వేషించండి

Krishna Mukunda Murari July 28th: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్: తెలివిగా పావులు కదుపుతున్న ముకుంద- భవానీకి నిజం చెప్పేసి కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందా?

కృష్ణ, మురారీ మధ్య తీరని అగాథం సృష్టించించింది ముకుంద. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

మురారీ, కృష్ణ అంతరాత్మలు వచ్చి ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమ చెప్పుకుంటారు. తమ మధ్య అడ్డు తెరలు తొలగిపోయాయని సంతోషంగా కౌగలించుకుంటారు. ఇక కాసేపటికి ఎవరి అంతరాత్మ వారిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ బాధ కంటిన్యూ చేస్తారు. భవానీ, ముకుంద మాట్లాడుకుంటారు.

భవానీ: కృష్ణ, మురారీ మధ్య ఏదో సమస్య ఉందని అనిపిస్తుంది. నీకేమైన చెప్పిందా?

ముకుంద: ఇదే కరెక్ట్ టైమ్ నిజం చెప్పాలని అనుకుంటూ ఉండగా రేవతి వస్తుంది.

రేవతి: కృష్ణ, మురారీ మధ్య ఏదో సమస్య ఉంది. కానీ అది ఏంటో తెలియదు, మీరే తెలుసుకోవాలి

భవానీ: నిజంగానే నీకు తెలియదా రేవతి. సమస్య తెలియకుండానే వ్రతం, హోమం చేయించావా? వాళ్ళ మధ్య ఏ సమస్య లేనప్పుడు ఎందుకు పూజలు చేయించి, ఫామ్ హౌస్ పంపించావ్

Also Read: రుద్రాణి ప్లాన్ అట్టర్ ఫ్లాప్, స్వప్న యాడ్ తీయించేసిన రాజ్ - అక్కా, చెల్లెళ్ల మధ్య వార్

రేవతి: వాళ్ళని ఫామ్ హౌస్ పంపించినట్టు నేను మీతో చెప్పలేదు మీకు ఎలా తెలిసింది

ముకుంద: నేనే చెప్పాను అత్తయ్య

రేవతి: అంత అవసరం ఏమొచ్చింది ముకుంద నీకు

భవానీ: చెప్తే తప్పు ఏంటి? వాళ్ళ మధ్య సమస్య లేకపోతే నువ్వు ఎందుకు ఇలా చేశావ్

రేవతి: వాళ్ళ మధ్య సమస్య ఉన్నట్టు నాకు అర్థం అయ్యింది. అదేదో మీరే తెలుసుకోండి. నేను వ్రతాలు చేయించింది వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని. వాళ్ళ మధ్య ఉన్న సమస్య తీర్చి ఇద్దరినీ ఒకటి చేయాలి. భార్యాభర్తల మధ్య విషయం ఎవరినీ ఏమి అడగాల్సిన అవసరం లేదు మీరే తెలుసుకోండి

ముకుంద ప్లాన్ ఫెయిల్ అవుతుంది. పెద్దత్తయ్యకి నిజాలు తెలిసేలా చేయాలని డిసైడ్ అవుతుంది. ఇక రేవతి ముకుందకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి నోరు మూయించాలని అనుకుంటుంది. ముకుంద గదిలోకి వెళ్ళి దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పెద్దత్తయ్యకి నిజం తెలిస్తే కృష్ణ వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తుందా అని అనుకుంటూ ఉండగా రేవతి తనతో మాట్లాడటానికి వస్తుంది.

రేవతి: నీ ప్రేమ నిజమైంది ఒప్పుకుంటాను. నీ ప్రేమకి హద్దులు లేకపోవచ్చు కానీ పెళ్లికి హద్దులు ఉంటాయి. ప్రతి కుటుంబంలో కట్టుబాట్లు ఉంటాయి. వాటికి అణుగుణంగా ఉండాలి

ముకుంద: నాకు విలువలు నేర్పించాలని అనుకుంటున్నారా? పెద్దత్తయ్యకి ఎక్కడ నిజం తెలుస్తుందోనని ఇలా ప్రేమగా మాట్లాడుతున్నారు కదా

Also Read: వేద మీదున్న ప్రేమని బయటపెట్టిన యష్- వసంత్ గర్ల్ ఫ్రెండ్ ని చూసేసిన చిత్ర

రేవతి: చెప్పు ఎవరికి చెప్తావో చెప్పు నువ్వు వాళ్ళని ఎప్పటికీ విడదీయలేవు

ముకుంద: అసలు వాళ్ళు కలిస్తేనే కదా విడదీయడానికి. వాళ్ళ మధ్య ప్రేమ ఉంటేనే కదా.. వాళ్ళకి ఒకరిమీద మరొకరికి ప్రేమ ఉంటే సన్మానంలో మురారీ ఉండకుండా వెళ్ళేవాడు కాదు. మురారీ తన భర్త అని కృష్ణ అనుకుంటే ఒంటరిగా స్టేజ్ ఎందుకు ఎక్కుతుంది జంటగా ఎక్కాలి కదా? ఇటు మురారీ కృష్ణ అంతగా పిలుస్తుంటే స్టేజ్ ఎందుకు ఎక్కలేదు. మిషన్ అనేది అబద్ధం కదా.. మురారీ కూడా కృష్ణని భార్యగా అంగీకరించలేదు కాబట్టి స్టేజ్ ఎక్కలేదు. వాళ్ళ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. కృష్ణ దృష్టిలో మురారి తనకి జీవితం ఇచ్చిన దేవుడు మాత్రమే. అయినా మీకు చెప్పాను వాళ్ళిద్దరి మధ్య బలవంతపు ప్రేమ పుట్టించలేరు. మురారీకి నామీద ఉన్న ప్రేమని మీరే కాదు దేవుడు కూడా మరిపించలేడు

ఇంట్లో అందరూ సైలెంట్ గా కూర్చుని భోజనం చేస్తుంటే వాళ్ళ మూడ్ మార్చడానికి కృష్ణ ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. అంత పెద్ద గొడవ జరిగినా కూడా కృష్ణ మామూలుగా ఉందని అనుకుంటారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gundenininda Gudigantalu Today May27th: మీనాకు దొరికేసిన బాలు, మనోజ్ రవితో రోహిణి శ్రుతి గొడవ - గుండెనిండా గుడిగంటలు మే 27 ఎపిసోడ్
మీనాకు దొరికేసిన బాలు, మనోజ్ రవితో రోహిణి శ్రుతి గొడవ - గుండెనిండా గుడిగంటలు మే 27 ఎపిసోడ్
Lakshimi Raave Maa Intiki Serial Today May 26th: భర్త మ్యాడీపై లక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? విక్రమ్ చెంపపగులగొట్టిన శ్రీలక్ష్మీ
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: భర్త మ్యాడీపై లక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? విక్రమ్ చెంపపగులగొట్టిన శ్రీలక్ష్మీ
Illu Illalu Pillalu Serial Today May 27th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతి కుట్రకు ధీరజ్ అప్పుల్లో మునిగిపోతాడా! రామరాజు ఇంట్లో ఆకలి కేకలు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతి కుట్రకు ధీరజ్ అప్పుల్లో మునిగిపోతాడా! రామరాజు ఇంట్లో ఆకలి కేకలు!
Podarillu Serial Today May 27th: అత్తగారింట్లో చక్రికి అడుగడుగునా అవమానాలే...మామ ప్రతాప్‌ ఎత్తులకు అల్లుడు ఎలాంటి ఎత్తులు వేశాడు..?
పొదరిల్లు: అత్తగారింట్లో చక్రికి అడుగడుగునా అవమానాలే...మామ ప్రతాప్‌ ఎత్తులకు అల్లుడు ఎలాంటి ఎత్తులు వేశాడు..?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
PMUY Free Gas Cylinder Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఏడాదికి 9 సిలిండర్లు, రూ.300 సబ్సిడీ.. PMUY అర్హతలు, అప్లై ప్రాసెస్ ఇదే!
ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఏడాదికి 9 సిలిండర్లు, రూ.300 సబ్సిడీ.. PMUY అర్హతలు, అప్లై ప్రాసెస్ ఇదే!
Puffy Face in the Morning : ఉదయాన్నే ముఖం ఉబ్బుతుందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.. కారణాలు ఇవే
ఉదయాన్నే ముఖం ఉబ్బుతుందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.. కారణాలు ఇవే
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
IPL 2027 Captain Retention:ఐపీఎల్‌ 2027 కెప్టెన్సీ లాక్‌; ఫ్రాంచైజీల నమ్మకాన్ని గెలిచిన రియల్ కింగ్స్‌!
ఐపీఎల్‌ 2027 కెప్టెన్సీ లాక్‌; ఫ్రాంచైజీల నమ్మకాన్ని గెలిచిన రియల్ కింగ్స్‌!
Embed widget