News
News
X

Naga Babu's Name Tattooed: కమెడియన్ గుండెల మీద పచ్చబొట్టుగా నాగబాబు పేరు, గుండెల్లో నాగబాబు

Kiraak RP Shows His Love Towards Naga Babu with Tattoo: నాగబాబు అంటే 'కిరాక్' ఆర్పీకి ఎంత ప్రేమ అనేది 'స్టార్ మా'లో జూలై 3న ప్రసారం కానున్న 'పార్టీ చేద్దాం పుష్ప' ప్రోగ్రామ్ ప్రోమోలో బయటపడింది. 

FOLLOW US: 

సినిమా హీరోలు, హీరోయిన్ల మీద ప్రేక్షకులు తమ అభిమానాన్ని పలు రకాలుగా చూపిస్తూ ఉంటారు. అందులో పచ్చబొట్టు వేయించుకోవడం ఒకటి. ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ పేరు టాటూలు వేయించుకున్న ఫ్యాన్స్ కొంత మంది ఉన్నారు. ఆ జాబితాలో బుల్లితెర కమెడియన్ కిరాక్ ఆర్పీ కూడా చేరారు. ఆయన అభిమాన హీరో నాగబాబు.

'స్టార్ మా' ఛానల్‌లో ఈ ఆదివారం (జూలై 3న) మధ్యాహ్నం 12 గంటలకు 'పార్టీ చేద్దాం పుష్ప' ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. రీసెంట్‌గా ప్రోమో విడుదల చేశారు. ఆ ప్రోమో చివర్లో నాగబాబు పేరును గుండెల మీద 'కిరాక్' ఆర్పీ పచ్చబొట్టు వేయించుకున్న సంగతిని 'సుడిగాలి' సుధీర్ చెప్పారు. 

''ఆర్పీ ఎవరినైనా ప్రేమిస్తే ఎంత పిచ్చిగా ప్రేమిస్తాడు అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. (నాగబాబుతో...) మీరు కూడా ఊహించలేరు. మీ పేరు వాడి గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నాడు'' అని సుధీర్ వెల్లడించారు. ''నాకు ఎప్పుడూ చెప్పలేదు'' అంటూ నాగబాబు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆయనతో పాటు అక్కడ ఉన్న ఆర్టిస్టులు కూడా! 

'కిరాక్' ఆర్పీ నాకు ఎంతో స్పెషల్ అని ప్రోమో విడుదలైన సందర్భంగా నాగబాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఎమోషనల్ అయ్యానని చెప్పారు. ''ఒక్కటే మాట చెబుతున్నా... ఎవరైనా గుర్తు పెట్టుకోండి! మనమంతా నాగబాబు గారి నవ్వు లోంచి పుట్టిన వాళ్ళమే'' అని కార్యక్రమంలోని తోటి ఆర్టిస్టులను ఉద్దేశించి 'కిరాక్' ఆర్పీ అన్నారు.

Also Read : బ్రేకింగ్ న్యూస్ - హీరోయిన్ మీనా భర్త మృతి

బుల్లితెరలో కమెడియన్‌గా 'కిరాక్' ఆర్పీకి 'జబర్దస్త్' కార్యక్రమం గుర్తింపు తెచ్చింది. ఆ సమయంలో నాగబాబు జడ్జ్‌గా వ్యవహరించేవారు. ఆ షో నుంచి నాగబాబు బయటకు వచ్చిన తర్వాత 'కిరాక్ ' ఆర్పీ కూడా వచ్చేశారు. నాగబాబు వెంట నడిచారు. ఇప్పుడు 'స్టార్ మా'కు వచ్చారు. ఇటీవల 'కిరాక్' ఆర్పీ నిశ్చితార్థం జరిగింది. తనకు కాబోయే భార్యను కార్యక్రమానికి తీసుకొచ్చిన 'కిరాక్' ఆర్పీ... తమ ప్రేమ కథను స్కిట్ అండ్ సాంగ్ పెర్ఫార్మన్స్ రూపంలో చూపించారు. 

Also Read : ప్రభాస్ ఫస్ట్ సినిమా కృష్ణంరాజు ప్రొడ్యూస్ చేయాల్సింది - బయటకు ఎందుకు వెళ్లిందంటే?

View this post on Instagram
 
A post shared by Lakshmi Prasanna Lucky (@lucky_rp_999)

Published at : 29 Jun 2022 07:43 AM (IST) Tags: Naga Babu Kiraak RP Naga Babu Name Tattooed By Kiraak RP Sudigali Sudheer On Kiraak RP Maa Super Sundays Party Chedam Pushpa

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu August 11th Update: బిర్యానీ తింటూ జ్ఞానంబకి దొరికిపోయిన మల్లిక- జానకిని కాలేజీలో చేర్పించిన జ్ఞానంబ

Janaki Kalaganaledu August 11th Update: బిర్యానీ తింటూ జ్ఞానంబకి దొరికిపోయిన మల్లిక- జానకిని కాలేజీలో చేర్పించిన జ్ఞానంబ

Gruhalakshmi August 11th Update: తులసిని తిరుగుబోతు చేసిన లాస్య, అనసూయకి అవమానం- మరోవైపు ఫ్లైట్ ఎక్కుతున్నందుకు తులసి సంబరం

Gruhalakshmi August 11th Update: తులసిని తిరుగుబోతు చేసిన లాస్య, అనసూయకి అవమానం- మరోవైపు ఫ్లైట్ ఎక్కుతున్నందుకు తులసి సంబరం

Guppedantha Manasu ఆగస్టు 11 ఎపిసోడ్: ఆఖరిసారి చూడాలనుందని వసు మెసేజ్ చూసి కంగారుగా వెళ్లిన రిషి, దేవయానితో జగతి సవాల్!

Guppedantha Manasu ఆగస్టు 11 ఎపిసోడ్: ఆఖరిసారి చూడాలనుందని వసు మెసేజ్ చూసి కంగారుగా వెళ్లిన రిషి, దేవయానితో జగతి సవాల్!

Devatha August 11th Update: రుక్మిణి ఫోటోతో దేవుడమ్మ ఇంటికి దేవి- రాధ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందేమో అని భయపడుతున్న రామూర్తి, జానకి

Devatha August 11th Update: రుక్మిణి ఫోటోతో దేవుడమ్మ ఇంటికి దేవి- రాధ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందేమో అని భయపడుతున్న రామూర్తి, జానకి

Karthika Deepam Premi Viswanath: కార్తీకదీపం లో వంటలక్క రీఎంట్రీ పక్కా, ప్రోమో ఇదిగో

Karthika Deepam Premi Viswanath:  కార్తీకదీపం లో వంటలక్క రీఎంట్రీ పక్కా, ప్రోమో ఇదిగో

టాప్ స్టోరీస్

Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !

Munugode Congress :