అన్వేషించండి

Jagadhatri Serial January 15th : కౌషికిని సేవ్ చేసిన ధాత్రి, మరో ప్లాన్ అమలు చేస్తున్న దివ్యాంక!

Jagadhatri Serial Today Episode: దివ్యాంకని ఎత్తుకొని వెళ్తున్న తన భర్తని చూసి కోపంతో రగిలిపోతున్న కౌషికి ఆపై ఏం చేయబోతుంది అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.

Jagadhatri Telugu Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో వీళ్ళు వెళ్తుంటే పాప కూడా వస్తానని పేచీ పెట్టి ఉంటుంది అందుకే నిషిక తీసుకొని వెళ్లి ఉంటుంది అని కోడల్ని వెనకేసుకొస్తుంది వైజయంతి.

కౌషికి: చిన్నపిల్ల కీర్తి కానీ నిషిక కాదు పిన్ని అంటూ కోప్పడుతుంది. తనే వెళ్లి పాపని తీసుకుని వచ్చేయాలి అని బయలుదేరుతుంది కానీ కారు నిషిక తీసుకు వెళ్ళింది అని ధాత్రి చెప్పడంతో మరింత కోప్పడుతుంది. నిషికకి ఫోన్ చేస్తుంది కానీ నిషిక ఫోన్ లిఫ్ట్ చేయదు.

వైజయంతి : యువరాజ్ కి ఫోన్ చెయ్యు అని చెప్తుంది.

కౌషికి : నిషిక ఎత్తనివ్వదు పిన్ని నేనే వెళ్తాను బాబాయ్ కారు తాళాలు తీసుకుని రా అని చెప్తుంది.

ధాత్రి : ఇంట్లో ఏ కార్లు లేవు వదిన అని బయటకు వెళ్లాయి అంటుంది.

కౌషికి : ఇదంతా నిషిక కావాలని చేస్తుంది నేను ఆటోలో వెళ్తాను అంటుంది.

ధాత్రి : మీరు వద్దు వదిన అక్కడికి వెళ్తే గొడవ మరింత పెద్దదవుతుంది నేను కేదార్ వెళ్లి పాపని తీసుకొని వస్తాం అంటుంది.

కౌషికి : ఇది నా సమస్య నేనే తేల్చుకుంటాను అని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.

మరోవైపు కారులో వెళ్తున్న నిషిక నిన్ను ఎక్కడ నుంచి మొదలు పెట్టావో అక్కడికే తీసుకొని వస్తాను వదిన, చచ్చినట్టు ఆటో ఎక్కి రా అక్కడ నీ పరువు మొత్తం బజారున పడేస్తాను అని మనసులో ఆనందపడుతుంది.

దివ్యాంక : మొత్తానికి కౌషికి కూతురిని తీసుకుని వచ్చేసావు నిజంగా గ్రేట్ అంటుంది.

నిషిక: ఇక్కడితో నా పని అయిపోయింది ఇకమీదట పని పూర్తి చేయవలసింది మీరే.

దివ్యాంక: నీ చుట్టూ ఒకసారి చూసుకున్నావా కెమెరాలో అన్ని సెట్ చేసి పెట్టాను. కౌషికి వస్తూ వస్తూనే నీతో గొడవ పడుతుంది ఆమెని మరింత రెచ్చగొట్టేలాగా మాట్లాడు ఆమె నీపై రియాక్ట్ అవుతుంది అప్పుడు మరదల్ని సాధిస్తున్న ఒక వదినగా మీడియా ముందు నిలబెడతాను తన పరువు తీసి పారేస్తాను అంటుంది. ఆ మాటలకి ఇద్దరూ నవ్వుకుంటారు.

ఆ తర్వాత కౌశికి ఆటోలో ఫంక్షన్ హాల్ దగ్గరికి వస్తుంది. ఆ వెనకే వైజయంతి దంపతులు, కేదార్ వాళ్లు కూడా వస్తారు.

కౌషికి: నా కూతుర్ని నాకు చెప్పకుండా ఎందుకు తీసుకువచ్చావు అని నిషిక పై కోప్పడుతుంది.

నిషిక : ఏదో పాప సరదా పడుతుంటే తీసుకొని వచ్చాను దానికే ఎందుకంత కోపం అని అంటుంది.

వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ పెరిగినట్లు నిషికని కౌషికి కొట్టినట్లు అదే పాయింట్తో మీడియా ముందుకు వెళ్లి కౌషికి పరువు తాను తీసేసినట్లు ఊహించుకుంటుంది దివ్యాంక.

అయితే ధాత్రి కౌశికి దగ్గరికి వెళ్లి ఒకసారి మీ చుట్టూ చూడండి ఇక్కడ ఏమి మాట్లాడకండి మీ చుట్టూ మీడియా ఉంది అని హెచ్చరించడంతో సర్దుకుంటుంది కౌషికి.

ధాత్రి: వదిన నిన్ను ఏమీ అనలేదు నిషిక, కీర్తిని తనకి చెప్పకుండా తీసుకువచ్చినందుకు బాధపడుతుంది అంతే అని మీడియా ముందు కౌషికిని కవర్ చేసేస్తుంది.

దివ్యాంక నిషికని పక్కకు తీసుకొని వెళ్లి కౌషికి కి మన ప్లాన్ అర్థం అయిపోయింది ఇక ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వదు నేను వేరే ప్లాన్ రెడీ చేసి ఉంచాను అంటూ ప్లాన్ మొత్తం చెప్తుంది.

నిషిక: ఎంత విడిపోయిన భార్యాభర్తలయినా తన భర్త ఇంకో అమ్మాయిని ఎత్తుకున్నాడంటే నిజంగా భర్తతో గొడవ పడుతుంది దాన్ని మనం మీడియాలో ప్రజెంట్ చేద్దాం అని సంబరపడిపోతుంది.

మరోవైపు ఎలాగో ఇక్కడ వరకు వచ్చాము కదా కీర్తి సరదా పడుతుంది డాన్స్ చేయనిద్దాము అని ధాత్రి కౌషికిని ఒప్పిస్తుంది.

దివ్యాంక: సురేష్ కి ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అని చెప్పి బయటకి రప్పిస్తుంది అతను వస్తుంటే తాను కాలు జారీ పడిపోయినట్లుగా నటిస్తుంది అడుగు ముందుకి పడకపోవడంతో నిషిక నడవలేక పోతుంది పక్క గదిలో కూర్చోబెట్టండి కాసేపు రెస్ట్ తీసుకుంటే ఫంక్షన్ టైం కి సర్దుకుంటుంది అని నిషిక చెప్పడంతో సురేష్ ఆమెని ఎత్తుకొని రూమ్ వైపు తీసుకొస్తూ ఉంటాడు.

అది కౌశికి చూస్తుంది కోపంతో రగిలిపోతుంది.

వైజయంతి: ఆ దివ్యాంక కి బుద్ధి లేకపోతే ఈ సురేష్ కి ఏమైనట్లు అని మరింత రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: ‘యానిమల్‘ నాకు సరిపడే సినిమా కాదు, హింస, సెక్స్ ను చూడాలనుకోను: కొంకణా సేన్

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget