Image Source: Instagram/Janhvikapoor

మంచి ఐ మేకప్ లుక్స్ కావాలనుకుంటే మనం జాన్వీ కపూర్​ని ఫాలో అవ్వాల్సిందే.

Image Source: Instagram/Janhvikapoor

ట్రెండీ, ట్రెడీషనల్ ఐ మేకప్ లుక్స్​ కోసం జాన్వీ కొత్త ట్రెండ్స్​ని ఫాలో అవుతూ ఉంటుంది.

Image Source: Instagram/Janhvikapoor

ఈ సంక్రాంతి పండక్కి మీరు మంచి ఐ మేకప్ లుక్స్​ కోసం చూస్తుంటే జాన్వీని ఫాలో అయిపోవడమే.

Image Source: Instagram/Janhvikapoor

జాన్వీ శారీ కలర్​కి తగ్గట్లు ఐ మేకప్ లుక్​ని సెట్ చేస్తుంది. మీ ప్యాలెట్​లో మీ డ్రెస్​కి తగ్గట్లు కలర్స్​ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

Image Source: Instagram/Janhvikapoor

ట్రెడీషనల్ లుక్స్​కి వస్తే జాన్వీ ఐ లాషెష్​ని కచ్చితంగా ఉపయోగిస్తుంది.

Image Source: Instagram/Janhvikapoor

సాధారణంగా తనకి ఐ లాషెష్ తక్కువగా ఉంటాయి. కాబట్టి తన ట్రెడీషన్ లుక్​ కోసం లాషెష్ ఉపయోగిస్తుంది.

Image Source: Instagram/Janhvikapoor

ట్రెడీషనల్ ఐమేకప్ లుక్​ కోసం కచ్చితంగా ఐ లైనర్ కూడా జాన్వీ ఉపయోగిస్తుంది.

Image Source: Instagram/Janhvikapoor

కొన్నిసార్లు లెన్స్​తో కూడా తన ఐ మేకప్​లో భాగం చేస్తుంది జాన్వీ.