డయాబెటిక్ పేషెంట్లకు దివ్యౌషధం కొత్తిమీర.

కొత్తిమీర మంచి రుచిని ఇవ్వడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

కొత్తిమీరలో పైబర్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్‌, విటమిన్లు, ప్రొటీన్లు ఉంటాయి.

కొత్తిమీరను తరచుగా తీసుకోవడం వల్ల చెడుకొవ్వు కరిగి గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

కొత్తిమిరలోని పైబర్ తో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

మధుమేహ బాధితులు కొత్తిమీరను తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.

కొత్తిమీరలోని విటమిన్ K మతిమరుపు సమస్యను తగ్గిస్తుంది.

కొత్తిమీరలోని యాంటీసెప్టిక్ లక్షణాలు మహిళల్లో నెలసరి ఇబ్బందులను తగ్గిస్తాయి.

కొత్తిమీరలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.

కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. All Photos Credit: Pixabay.com