ద్రాక్షతో గుండెకు మేలు, క్యాన్సర్లకు చెక్

ద్రాక్షతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ప్లేవనాయిడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తాయి.

ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయం, మూత్ర పిండాలను హెల్దీగా ఉంచుతాయి.

ద్రాక్షలో పొటాషియం బీపీని అదుపు చేసి గుండెను హెల్దీగా ఉంచుతుంది.

ద్రాక్ష ఆర్థరైటిస్, ఇన్ఫ్లామేటరీ డిజార్డర్స్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ద్రాక్షలో పొటాషియం,కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలంగా మార్చుతాయి.

ద్రాక్షలోని నీటి కంటెంట్ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. All Photos Credit: Pixabay.com