టైగర్ నట్స్ తింటే ఇన్ని లాభాలున్నాయా?

టైగర్ నట్స్ ను ఎర్త్ బాదం, చుఫా గింజలు అని కూడా పిలుస్తారు.

బాదం లాగే టైగర్ నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

వీటిలో కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్ లాంటి పోషకాలుంటాయి.

వీటిలోని విటమిన్ C, D, E శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.

టైగర్ నట్స్ లోని మెగ్నీషియం, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

టైగర్ నట్స్ లోని పైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

టైగర్ నట్స్ లోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.

టైగర్ నట్స్ లోని కాల్షియం ఎముకల బలోపేతానికి కృషి చేస్తుంది. All Photos Credit: Pixabay.com