చలికాలంలో చర్మ సౌందర్యాన్ని పెంచుకోండిలా!

చలికాలంలో చర్మం పొడిబారడంతో పాటు పగుళ్లు ఏర్పడుతాయి.

ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.

అరటి పండు, తేనె, పెరుగు కలిపి చర్మానికి రాస్తే ఆరోగ్యంగా మారుతుంది.

బాదం, పాలు కలిపి చేసిన మిశ్రమాన్ని పూస్తే చర్మం చక్కగా మెరుస్తుంది.

శనగపిండి, టమాట రసంతో పేస్ట్ చేసి పూస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది.

గులాబీ పూ రేకుల పేస్టును ముఖానికి పూసినా అందంగా తయారవుతుంది.

పాలు, రోజ్‌వాటర్, తేనె, కొబ్బరినూనెతో కూడా చర్మాన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. All Photos Credit: Pixabay.com