వింటర్‌లో విట‌మిన్ D లోపాన్ని అధిగ‌మించాలంటే ఇలా చెయ్యండి

చలికాలంలో ఎండ త‌గ‌ల‌క‌పోవ‌డంతో విటమిన్ D పెద్దగా లభించక ప్రజలు ఇబ్బంది పడతారు.

D విట‌మిన్ లోపంతో కీళ్ల నొప్పులు, వాపు, మానసిక ఇబ్బందులు కలుగతాయి.

విట‌మిన్ Dతో ఎముక‌ల స్ట్రాంగ్ అవుతాయి. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ కండ‌రాల‌ను ప‌టిష్టం అవుతాయి.

వారానికి క‌నీసం 2 సార్లు 10 నుంచి 30 నిమిషాల పాటు ఎండ తగిలేలా చూసుకోవాలి.

ఎక్కువగా ఇంట్లోనే ఉండేవాళ్లు సూర్యకాంతి ప‌డే కిటికీల దగ్గర ఉండటం మంచిది.

గుడ్డు, డైరీ ఉత్ప‌త్తులు, చేప‌లు, మ‌ష్రూమ్స్ తీసుకుంటే విటమిన్ D లభిస్తుంది.

విటమిన్ D లభించే ఆహారం తీసుకోలేని వారు విట‌మిన్ D స‌ప్లిమెంట్స్‌ ను తీసుకోవడం మంచిది. All Photos Credit: Pixabay.com