జున్ను తింటే వయస్సు తగ్గుతుందా? జున్నుతో రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జున్నులోని ఇమ్యునోగ్లోబిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జున్నును తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇతర పాల ఉత్పత్తుల్లాగే జున్ను కండరాలను పటిష్టం చేస్తుంది. జున్ను ఏజింగ్ ప్రక్రియను అడ్డుకునే శక్తిని కలిగి ఉంటుంది. చర్మం మీది ముడతలు, నల్లటి వలయాలు కనిపించకుడా నిరోధించి మెరిసేలా చేస్తుంది. జున్నులోని కాల్షియం ఎముకలు, దంతాలను బలంగా మార్చుతుంది. గర్భిణులు జున్నును తింటే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. జున్ను జ్ఞాపకశక్తిని పెంచుతుంది. విటమిన్ డి లోపాన్ని సరిచేస్తుంది. All Photos Credit: Pixabay.com