పసుపును చర్మ సంరక్షణలో ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు.

పసుపును వివిధ పదార్థాలతో కలిపి ఫేస్​ప్యాక్ వేసుకుంటే మంచి నిగారింపు పొందవచ్చు.

పసుపును తేనెతో కలిపి ముఖానికి అప్లై చేస్తే మీ స్కిన్ టోన్ మెరుగవుతుంది.

ముఖాన్ని ఎక్స్​ఫోలియేట్ చేయడానికి పెరుగుతో కలిపి అప్లై చేయవచ్చు.

చర్మంపై మృతకణాలు తొలగించుకునేందుకు పాలుతో కలిపి పసుపును అప్లై చేయాలి.

పింపుల్స్ సమస్య ఇబ్బంది పెడుతుంటే నిమ్మరసంతో కలిపి ప్యాక్ వేసుకోవచ్చు.

వేపాకులతో కలిపి పసుపును పేస్ట్ చేసి అప్లై చేస్తే క్లియర్ స్కిన్ మీ సొంతమవుతుంది.

మృదువైన చర్మం కోసం అవకాడోతో పసుపును అప్లై చేయవచ్చు. (Images Source : Unsplash)