Image Source: Instagram/dimplehayathi

పెద్ద పెద్ద కళ్లతో డింపుల్ హయాతి చాలా అందంగా కనిపిస్తుంది.

Image Source: Instagram/dimplehayathi

ఆమె కళ్లకి వేసుకునే మేకప్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటుంది.

Image Source: Instagram/dimplehayathi

డిఫెరెంట్ ఐ మేకప్ లుక్స్​ ఫాలో అవుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది.

Image Source: Instagram/dimplehayathi

పెద్ద ఐ లాషెష్​తో కొన్నిసార్లు తన లుక్స్ సెట్​ చేస్తుంది ఈ హస్కీ బ్యూటీ.

Image Source: Instagram/dimplehayathi

ఫ్యాషన్ దుస్తుల్లో కూడా ఈ భామ లుక్స్​కి తగ్గట్లు ఐ మేకప్ వేసుకుంటుంది.

Image Source: Instagram/dimplehayathi

స్మోకీ ఐషాడో లుక్స్​ని ట్రెడీషనల్ లుక్​తో సెట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Image Source: Instagram/dimplehayathi

పింక్ కలర్ ఐ మస్కారాను వేసి పెద్ద కళ్లను మరింత పెద్ద కనిపించేలా మాయ చేస్తుంది.

Image Source: Instagram/dimplehayathi

ట్రెడీషనల్​ ఐ మేకప్ లుక్ కోసం మీరు డింపుల్ హయాతిని ఫాలో అవ్వొచ్చు.