మందార పూలతో పట్టు లాంటి జుట్టు!

మందార పూలు జుట్టును ఆరోగ్యంగా తయారు చేస్తాయి.

మందార పూలలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అమైనో ఆమ్లాలు ఉంటాయి.

అమైనో ఆమ్లాలు కెరాటిన్ ఉత్పత్తిని పెంచి వెంట్రుకలను పొడవుగా, బలంగా పెరిగేలా చేస్తాయి.

మందార పూలు తల వెంట్రుకలలో PH సమతుల్యతను కాపాడి చుండ్రు సమస్యకు చెక్ పెడతాయి.

మందార పువ్వులు సహజ కండిషనర్‌గా ఉపయోగపడతాయి.

మందార పూలతో తయారు చేసిన నూనెను రాయడం వల్ల జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది.

మందార పూలలో నురగను ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. వీటిని షాంపూగా ఉపయోగించవచ్చు.

మందార పూల పేస్ట్ ను హెయిర్ మాస్క్‌ గా పెట్టుకుంటే జట్టు పట్టులా తయారవుతుంది.

మందార పూల పొడిని హెయిర్ ఆయిల్ లో కలుపుకొని రాస్తే జట్టు ఆరోగ్యంగా మారుతుంది. All Photos Credit: Pixabay.com