ఆరోగ్యానికి అల్లం ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

జుట్టు సంరక్షణలో కూడా అల్లం చాలా బెనిఫిట్స్ ఇస్తుంది.

అల్లం రసాన్ని జుట్టుకు అప్లై చేస్తే జుట్టు రాలే సమస్య కంట్రోల్ అవుతుంది.

చలికాలంలో వేధించే చుండ్రు సమస్యకు అల్లంతో చెక్​ పెట్టొచ్చు.

అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ డ్యామేజ్, బ్రేక్​జ్ సమస్యలను దూరం చేస్తాయి.

జుట్టు చివర చిట్లిపోతే పెరుగుదల సరిగ్గా ఉండదు. అల్లంతో ఈ సమస్య దూరమవుతుంది.

అల్లం రసాన్ని ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెతో కలిపి తలకి అప్లై చేయొచ్చు.

అల్లం రసాన్ని నేరుగా స్కాల్ప్​కు అప్లై చేసి మసాజ్ చేయొచ్చు. (Images Source : Unsplash)