నీళ్లతో చర్మానికే కాదు దంతాలకి ఎంతో మేలు!

నీళ్లు శరీరానికి ఎంతో మేలు కలిగిస్తాయి.

నీళ్లు చర్మంతో పాటు కాదు దంతాలను కూడా హెల్దీగా ఉంచుతాయి.

ఆహార పదార్థాలు దంతాలలో ఇరుక్కుపోవడం వల్ల పళ్ల ఎనామిల్ దెబ్బతింటుంది.

గంటన్నరకు ఒకసారి నీళ్లు తాగితే పళ్ల మధ్యలో చిక్కుకున్న పదార్థాలు తొలగిపోతాయి.

ఫుడ్ ద్వారా దంతాల మీద పేరుకుపోయిన షుగర్, యాసిడ్స్ కూడా పోతాయి.

నీళ్లు తరచుగా తీసుకోవడం వల్ల చెడు బ్యాక్టీరియా చిగుళ్లకు ఇబ్బంది కలిగించడదు.

నీళ్లను మాటిమాటికి తీసుకోవం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

All Photos Credit: Pixabay.com