ఆయుర్వేద మూలికలతో ఆరోగ్యం పదిలం ఆయుర్వేద మూలికలతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. అశ్వగంధను తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరగడంతో పాటు షుగర్ కంట్రోల్ అవుతుంది. ఉసిరిని తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. అతి మధురం తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జాజికాయతో బరువు తగ్గడంతో పాటు నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి. శతావరితో రోగనిరోధక శక్తి, జీవక్రియను మెరుగు పడుతుంది. వాములోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. All Photos Credit: Pixabay.com