అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 16th:కౌషికి ఇంట్లో చిచ్చుపెట్టడానికి వచ్చిన అత్త....ఆదిలక్ష్మీని అడ్డుపెట్టుకుని ఆడుకోవాలనుకుంటున్న వైజయంతి

Jagadhatri Serial Today Episode July 16th:తండ్రి ఎవరో చెప్పమంటూ వైజయంతి కాళ్లుపట్టుకున్న శ్రీవల్లి...నిజం చెప్పమని ఒట్టేయించుకున్న సుధాకర్‌

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. కౌషికి బాబును ఆడిస్తూ ఇంట్లో అంతా సందడిగా ఉన్న సమయంలో ఆదిలక్ష్మీ  ఆ ఇంట్లో అడుగుపెడుతుంది. రావడంతోనే కోడలు కౌషికిపై కోపంతో మండిపడుతుంది. నా కొడుకు, కూతురుని నాకు దూరం చేసిన నిన్ను సంతోషంగా ఉండనివ్వనంటూ శపథం చేస్తుంది.  ఆదిలక్ష్మీ పిన్ని గొడవ పెట్టుకోవడానికే వచ్చిందని భావించిన ధాత్రి....ఆమె ఆటలు సాగనివ్వకుండా చేయాలని కేదార్‌తో అంటుంది.
ధాత్రికి గోరింటాకుపెట్టిన కేదార్‌
                                   కేదార్‌ జగధాత్రికి గోరింటాకు పెట్టగానే ఆమె నిద్రలోకి జారుకుంటుంది. ఆమె పడుకున్న తర్వాత కాళ్లకు కూడా పెట్టి కేదార్ అక్కడే నిద్రపోతాడు. అటు గోరింటాకు తీసుకుని వెళ్లి నిషికను యువరాజు బుజ్జగిస్తాడు. ఆ ధాత్రి, కేదార్‌ ఒకరినొకరు ప్రేమించుకుంటుంటే...నువ్వు మాత్రం ఫోన్‌లో తలపెట్టి నన్ను పట్టించుకోవడం లేదని నిషిక అలుగుతుంది. దీంతో యువరాజు ఆమెను బుజ్జగించి గోరింటాకు పెడతాడు. అటు గోరింటాకు పెట్టమని వైజయంతి సుధాకర్ దగ్గరకు రాగా...నాకు అస్సలు ఓపిక లేదని అంటాడు. పోయినసారి కూడా గోరింటాకు పెట్టించుకుని బాగా పండలేదని నాకు నీపై ప్రేమ లేదంటూ ఒకటే రచ్చచేశావు నేను పెట్టనంటే పెట్టనని అంటాడు. అయితే నేనే నీకు గోరింటాకు పెడతానంటూ కూర్చోగానే కరెంట్ పోతుంది. దీంతో కొవ్వొత్తి తీసుకొస్తానని వైజయంతి వెళ్తుంది. అప్పుడే కొవ్వొత్తి తీసుకుని వచ్చిన చిలకమ్మనే వైజయంతి  అనుకుని సుధాకర్ గోరింటాకు పెట్టమని అంటాడు. దీంతో ఆమె గోరింటాకు పెడుతుంది.అప్పుడే అక్కడికి వచ్చిన వైజయంతి ఇది చూసి మండిపడుతుంది. తెల్లారిన తర్వాత  ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు.కౌషికి తన బిడ్డ ఏడుస్తుంటే...లాలించి ఆడిస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్నవాళ్లంతా ఆ బాబును నవ్వించేందుకు రకరకాల బొమ్మలతో ఆడించడం చూసి కౌషికి కళ్లవెంట నీళ్లు తిరుగుతాయి.. నా ఫ్యామిలీ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని ఆమె అనుకుంటుంది.
కౌషికి ఇంట్లో అడుగుపెట్టిన ఆదిలక్ష్మీ
                             కౌషికి ఇలా అనుకున్నదో లేదో వాళ్ల అత్త ఆదిపరాశక్తి ఆదిలక్ష్మీ ఆటో దిగుతుంది. నేరుగా గుమ్మంలోకి వచ్చి నిల్చుంటుంది. కేదార్ చూసి అత్తయ్య వచ్చారని చెబుతాడు. ఏ అత్తయ్య అని కౌషికి అనగానే ఆదిలక్ష్మీ శివాలెత్తుతుంది. నీకు అత్తయ్య కూడా గుర్తుండి ఉంటే బాగానే ఉండేదని అంటుంది.ఇంతలో జగధాత్రి వెళ్లి రండి పిన్ని అని లోపలికి పిలుస్తుంది.అసలు నువ్వు ఎవరు నన్ను వరస పెట్టి పిలవడానికి అని అంటుంది. ఇంటి పనిమనుషులతో పిలిపిస్తారా అని జగధాత్రిని అవమానించగానే....వైజయంతి, నిషిక ఆనందపడిపోతారు. ఇంతలో కౌషికి కల్పించుకుని జగధాత్రి ఇంటి పనిమనిషి కాదని ఇంట్లో మనిషి అంటూ వాళ్ల అత్తయ్య దగ్గరకు వెళ్లి లోపలికి తీసుకొస్తుంది. ఏం పనిమీద వచ్చారు పిన్నిగారు అని నిషిక అడగగానే...మళ్లీ ఆదిలక్ష్మీ ఇంతెత్తున ఎగిసిపడుతుంది. నువ్వు పొమ్మనలేక,...ఇంట్లోవాళ్లతో అడిగి పంపిస్తున్నావా కౌషికి అని మండిపడుతుంది. అలాంటిదేమీ లేదు అత్తయ్య...నిషిక క్యాజువల్‌గానే అడిగిందని సర్దిచెబుతుంది.
ఆదిలక్ష్మీ కొత్త నాటకం
                          నాకు ఒంట్లో బాగాలేదని నువ్వు కాస్త ఆస్పత్రిలో చూపిస్తావని ఇక్కడికి వస్తే నాకు బాగానే మర్యాద చేస్తున్నారని ఆదిలక్ష్మీ మండిపడుతుంది. నేను వెళ్లిపోయి ఏదైనా హోటల్‌లోఉండి ఆస్పత్రిలో చూపించుకుంటానని అంటుంది.దీంతో కౌషికి ఆమెకు సర్దిచెప్పి...మీరు ఇక్కడే ఉండండని అంటుంది. దీంతో ఆమె కౌషికి మీద అరవగా వైజయంతి కల్పించుకుని నా కూతురుని ఏమైనా అంటే ఒప్పుకోనని అంటుంది. మీ ఇంట్లో ఉన్నప్పుడు  తనకు నరకంలోఉన్నట్లు ఉండేదని...ఇప్పుడే కదా కాస్త మనిషిలా మారిందని అంటుంది. దీంతో సుధాకర్‌ వైజయంతిని సముదాయిస్తాడు.కౌషికి కల్పించుకుని వాళ్ల అత్తయ్యను లోపలికి తీసుకెళ్తుంది. నా కూతురుని జైలుకు పంపించి నా కొడుకుని నాకు కాకుండా చేసిన నిన్ను నీ కుటుంబంతో ఎలా ఆనందంగా ఉండనిస్తాను అనుకున్నావు కౌషికి అని ఆదిలక్ష్మీ అనకుంటుంది.
ఆదిలక్ష్మీపై కేదార్‌కు అనుమానం
                             జగధాత్రి దగ్గరకు వచ్చిన చిలకమ్మ...కౌషికి అత్త ఏంటే అలా అరుస్తుందని అంటుంది. వాళ్ల అబ్బాయిని ఇల్లరికం తీసుకొచ్చిందని కోపంగా ఉందని అంటుంది. నిజంగా ఒంట్లో బాగాలేదనుకుంటా అందుకే వచ్చిందని అనగా...ఆవిడను చూస్తే జబ్బు చేసిందానిలా ఉందా  అని కేదార్ అంటాడు. కావాలనే గొడవ పెట్టుకుని కౌషికి అక్కకు మనశ్శాంతి లేకుండా చేయాలని వచ్చినట్లు ఉందని అంటాడు. దీనికి ధాత్రి కూడా నిజమేనని మనం ఆవిడ వేసే ఎత్తులను చిత్తు చేయాలని కేదార్‌తో అంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 19th:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
గుండెనిండా గుడిగంటలు:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
Illu Illalu Pillalu Serial Today August 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భాగ్యానికి చింతామణి వార్నింగ్! ప్రేమని విదేశాలకు వెళ్లిపోమన్న తండ్రి!
Meghasandesam Serial Today August 19th: ‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   
‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను నిజం చెప్పమన్న భూమి – శారదను కిడ్నాప్‌ చేసిన సూర్య   
Nindu Noorella Saavasam Serial Today August 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ముగ్గుల పోటీలో ఓడిపోయిన అమర్‌ - పరువు పోయిందన్న రాథోడ్
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ముగ్గుల పోటీలో ఓడిపోయిన అమర్‌ - పరువు పోయిందన్న రాథోడ్
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget