అన్వేషించండి

Jagadhatri Serial Today Feb 11th: విచారణ కమిటీ ఛైర్మన్‌ రమాకాంత్‌ను హత్యచేసిన మీనన్‌...రమాకాంత్‌ను చంపడం చూసిన కౌషికి వెంటపడిన మీనన్‌ మనుషులు

Jagadhatri Serial Today Episode February 11th: విచారణ కమిటీ ఛైర్మన్‌ రమాకాంత్‌ను హత్యచేసిన మీనన్‌...రమాకాంత్‌ను చంపడం చూసిన కౌషికి వెంటపడిన మీనన్‌ మనుషులు

Jagadhatri Serial Today Episode : తన భర్త సురేశ్‌ను కలిసేందుకు కౌషికి ఎవరికి చెప్పకుండా పార్కుకు వెళ్తుంది.అక్కడ సురేశ్‌తో మాట్లాడుతుంది. ఇంతలో సాధూసార్‌ ఫోన్ చేయగానే అప్రమత్తమైన జేడీ,కేడీ ఆయన్ను కాపాడేందుకు గెస్ట్‌హౌస్‌కు బయలుదేరి వెళ్తారు. మార్గమధ్యలో ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఆఫీసర్లకు ఫోన్‌చేసినా ఫోన్ కలవదు. వాళ్లు కంగారుపడుతూనే రమాకాంత్‌ ఉండే గెస్ట్‌హౌస్‌ వద్దకు చేరుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రమాకాంత్‌ను మానం కాపాడుకోలేకపోతే మంత్రి హత్య కేసులో నిజం నిరూపించలేమని జేడీ అంటుంది. అంతలోఅక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్‌ను పిలిచి సార్‌ను అర్జెంట్‌గా కలవాలని అంటారు.సార్‌పై ఎటాక్‌ జరిగే అవకాశం ఉందని సమాచారం వచ్చిందని చెబుతారు. సార్‌ ఇక్కడ లేరని పక్కనే ఉన్న పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లారని చెప్పగాని వాళ్లిద్దరూ అతనిపై మండిపడతారు. సార్‌ను ఒక్కరినే ఎలా పంపించారని నిలదీయగా....సార్‌ ప్రతిరోజూ ఇదే సమయానికి వాకింగ్‌కు వెళ్తారని తోడుగా ఇద్దరు సెక్యూరిటీ గన్‌మెన్‌లు కూడా వెళ్లారని చెబుతాడు. అయితే ఖచ్చితంగా మీనన్‌కు ఈ విషయం తెలిసే ఉంటుుందని...వాడు పార్క్‌లోనే ఎటాక్ చేసే అవకాశం ఉందని మనం వెంటనే అక్కడికి వెళ్లాలని జేడీ అంటుంది.దీంతో వాళ్లిద్దరూ అక్కడికి బయలుదేరి వెళ్తారు.
                 జేడీ ఊహించినట్లే మీనన్ తన మనుషులతో వీళ్లకన్నా ముందే పార్కు వద్దకు చేరుకుంటాడు. సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు గన్‌మెన్‌లు చంపి రమాకాంత్‌ ముందుకు వెళ్తాడు. మీనన్‌ను గుర్తుపట్టిన రమాకాంత్‌....నువ్వు ఎంత బెదిరించినా,డబ్బులిచ్చినా నేను  లొంగనని అంటాడు. మర్యాదగా నాపై వేసిన ఎంక్వైయిరీకి సంబంధించిన ఫైల్ ఇచ్చి నీ ప్రాణాలు కాపాడుకోమని మీనన్ హెచ్చరిస్తాడు.నువ్వు ఇప్పటికే చాలా తప్పులు చేశావని....ఇప్పుడు మరో తప్పు చేయవద్దని రమాకాంత్ హెచ్చరిస్తాడు.ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అప్పుడే అదే పార్కులో ఉన్న కౌషికి తన భర్త,బిడ్డను ఫోన్‌తో  ఫొటోలు,వీడియోలు తీస్తుంటుంది. అక్కడ మీనన్‌ చూసి గుర్తుపడుతుంది.వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడని ఆలోచిస్తుంది. అంతలోనే మీనన్ రమాకాంత్‌ను చంపడం చూసి ఫొటోలు తీస్తుంది. మీనన్‌ రమాకాంత్‌ను చంపి అక్కడి నుంచి తిరిగి వెళ్లబోతూ కౌషికిని చూస్తాడు.ఆమె చేతిలో ఉన్న ఫోన్‌చూసి  తన  మనుషులను పురమాయిస్తాడు. వెంటనే కౌషికిని పట్టుకుని ఆ ఫోన్ లాక్కోమని చెబుతాడు. మీనన్ మనుషులను చూసి కౌషికి  తన బిడ్డను తీసుకుని భర్తతో కలిసి అక్కడ నుంచి పారిపోతుంది. మీనన్‌ మనుషులు వారివెంటపడతారు.
                                  అప్పుడే జేడీ,కేడీ అక్కడికి వస్తారు. రమాకాంత్ చనిపోవడం చూసి చాలా బాధపడతారు. పార్క్‌ ఎంట్రన్స్‌లో ఉన్న సీసీ కెమెరాల  ఫుటేజీ పరిశీలించగా....మీనన్‌ మనుషులుు  కౌషికి కుటుంబం వెంట పడటం చూసి  ఆశ‌్చర్యపోతారు.అయితే ఖచ్చితంగా  కౌషికి దగ్గర  ఈ హత్యకు సంబంధించిన ఏదో ఆదారం ఉండి ఉంటుందని...అందుకే మీనన్‌  ఆమె వెంటపడ్డాడని జేడీ అంటుంది. ఇంతలో సాధు అక్కడికి వస్తాడు.రమాకాంత్ చనిపోవడం చూసి చాలా బాధపడతాడు. మనం మీనన్‌ను  అరెస్ట్ చేసేందుకు  ఏం చేసినా...వాడు మనకన్నా ముందే ఉంటున్నాడని,అన్నీతెలిసి ఏం చేతకాని వాళ్లలా ఉండిపోవాల్సి వస్తోందని అంటాడు. మనం అన్ని కేసుల్లో మీనన్‌ను  అరెస్ట్ చేయలేకపోవచ్చు గానీ....రమాకాంత్‌ను చంపిన కేసులో  అరెస్ట్ చేద్దామని జేడీ అంటుంది.అందుకు ఆధారాలు ఏం ఉన్నాయని అనగా....కౌషికి దగ్గర ఉండిఉండొచ్చని  మేం వెళ్లి తీసుకొస్తామని వెళ్తారు.  మీనన్ మనుషులు నుంచి  తప్పించుకుని పారిపోయి భర్తతో కలిసి కౌషికి  ఇంటికి రావడం చూసి వైజయంతి, నిషిక  ఆశ్చర్యపోతారు. మళ్లీ మీరు కలిసిపోయారా ఏంటని అడుగుతారు. అసలు ఎందుకు ఇంత కంగారుపడుతున్నారని నిలదీస్తారు.
   

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget