అన్వేషించండి

Jagadhatri Serial Today January 10th: ‘జగధాత్రి’ సీరియల్‌: దివ్యాంకను చంపబోయిన కౌషికి – పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న సురేష్‌

Jagadhatri Today Episode : పెళ్లి జరుగుతున్న గుడికి గన్‌తో వెళ్తుంది కౌషికి. దివ్యాంకను చంపబోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: గుడిలో పెళ్లి చేసుకుంటున్న దివ్యాంక, సురేష్‌ ల దగ్గరకు గన్‌తో వెళ్లిన కౌషికి కోపంగా దివ్యాంకను చంపబోతుంది. దివ్యాంక భయంతో సురేష్‌ వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. సురేష్‌ పక్కకు తప్పుకో అంటుంది కౌషికి. పక్కకు తప్పుకునే ధైర్యం నాకు ఉంది. కానీ ఆ ట్రిగర్‌ నొక్కే ధైర్యం నీకుందా..? అని అడుగుతాడు. అసలు నువ్వు ఇది కాదు కౌషికి అంటాడు. మరి నేను ఏంటో చెప్పు అని ప్రశ్నిస్తుంది కౌషికి. ప్రాణాల మీదకు వచ్చిన శత్రువుకైనా ప్రాణాలు ఇచ్చి కాపాడే నువ్వు ఒకరిని చంపలేవు అంటాడు. ఈ పెళ్లి కూడా నా ఇష్టంతోనే చేసుకుంటున్నాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు. అయితే వెళ్తాను కానీ ఇంటికి కాదు పోలీస్‌ స్టేసన్‌కు అని చెప్తుంది.

పంతులు: ఏమిటి ఇతగాడికి ముందే పెళ్లి జరిగిందా..?

ధాత్రి: అవును పంతులుగారు. ఈవిడే ఆయన పెళ్లాం.

పంతులు: ఏమిటి అమ్మాయి వీళ్లు చెప్తుంది నిజమా..? అమ్మో ఎంత మోసం. ఇది దొంగ పెళ్లా..

దివ్యాంక: పంతులు గారు మీరు వాళ్ల మాటలు పట్టించుకోకండి..

పంతులు: మీ ఫోటో మా పంతుళ్ల గ్రూపులో పెడతా.. విడాకుల పేపర్స్‌ చూపిస్తే తప్పా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎవ్వరూ పెళ్లి చేయరు.

దివ్యాంక: ఏంటి రెండో పెళ్లి చేసుకుంటున్నాను అని కంప్లైంట్‌ ఇస్తావా..? అసలు ఇది పెళ్లే కాదని ఫ్రూప్‌ చేస్తా..

కౌషికి: సురేష్‌ ఒక్క  కారణం చెప్పి నీకు కావాల్సిన విడాకులు తీసుకుని నువ్వు వెళ్లొచ్చు.

అని వెళ్లిపోతుంది కౌషికి. సురేష్‌ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.  ఇంట్లో అందరూ కూర్చుని పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటారు. వదిన ఒక్కదాన్ని ఎదుర్కోవడమే కష్టం.. అటువంటిది పక్కన జగధాత్రి ఉంది. కచ్చితంగా పెళ్లి ఆపేసి ఉంటారు అని బూచి అనగానే అందరూ కోపంగా చూస్తుంటారు. ఇంతలో కౌషికి వాళ్లు వస్తారు. ఏమైందని అందరూ అడిగినా పలకకుండా కౌషికి వెళ్లి మంచి నీళ్లు తాగుతుంది.

నిషిక: ఏంటి ఫైర్‌ బ్రాండ్‌ టా ఊగిపోతుంది అనుకుంటే కూల్‌ గా వచ్చి మంచినీళ్లు తాగుతుంది. ఏంటి వదిన మేము ఇంత మందిమి అడుగుతున్నా పట్టించుకోకుంబడా వెళ్లిపోతున్నారు.

కాచి: పెళ్లి ఏమైందక్కా..

కౌషికి: ఆగిపోయింది…

నిషిక: ఆగిపోయిందా..? ఎందుకు..? అదే వదిన ఎక్కడ జరుగుతుందో తెలియని పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఎలా తెలుసుకున్నారు. ఎలా ఆపారని..

కౌషికి: ఆ క్రెడిట్‌ అంతా జగధాత్రి వాళ్లకు ఇవ్వాలి. పెళ్లి ఎక్కడ జరుగుతుందో వాళ్లే తెలుసుకున్నారు.

యువరాజ్‌: పోలీసోడు కదా..? అడ్రస్‌ తెలుసుకున్నాడేమో ( మనసులో అనుకుంటాడు)

తనకు హెడేక్‌ గా ఉందని కౌషికి రూంలోకి వెళ్లి బాధపడుతుంది. సురేష్‌ అన్న మాటలు గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతుంది. తమ రూంలోకి వెళ్లిన కేదార్‌ ఇవాళ నా పని అయిపోయింది అని రిలాక్స్‌ అవ్వగానే.. ధాత్రి నవ్వుతూ కేదార్‌కు షర్ట్‌ గిఫ్టుగా ఇస్తుంది. తర్వాత కేదార్‌ను తీసుకుని బయటకు వెళ్తుంది ధాత్రి.

కేదార్‌: ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకపోవడం దారుణం.

ధాత్రి: దీన్ని దారుణం అనరు.. సర్‌ప్రైజ్‌ అంటారు.

కేదార్‌: ఇక్కడ నువ్వు నాకిచ్చే సర్‌ఫ్రైజ్‌ ఏంటి.. ఏంటి ధాత్రి రొమాంటిక్‌ గా ఏమైనా ప్లాన్ చేశావా..?

ధాత్రి: ఆపు ఇక్కడే..

కేదార్‌: ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు..

ధాత్రి: ఒకసారి అటు చూడు ఎలా ఉంది సర్‌ఫ్రైజ్‌..

కేదార్‌: చాలా బాగుంది.. మనం ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మనం ఇక్కడే బైక్స్‌ పార్క్‌ చేసే వాళ్లం.

అంటూ ఇద్దరూ హోటల్‌ లోకి వెళ్లి గత స్మృతులను గుర్తు చేసుకుంటారు. ఒకరికికొకరు గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతారు. తర్వాత ప్లవర్‌ ఇస్తూ ధాత్రి, కేదార్‌కు ప్రపోజ్‌ చేస్తుంది. కేదార్‌ ఎమోషనల్‌ అవుతాడు. దీంతో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
Godavari Serial Today July 20th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
Nindu Manasulu Serial Today July 20th: నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 20th:రాధపై ఎటాక్ చేయించిన దమయంతిని అరెస్ట్ చేసిన విక్రమ్‌....నేరం తనపై వేసుకున్న ప్రియ
నువ్వులేక నేను లేను: రాధపై ఎటాక్ చేయించిన దమయంతిని అరెస్ట్ చేసిన విక్రమ్‌....నేరం తనపై వేసుకున్న ప్రియ

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget