అన్వేషించండి

Chalaki Chanti: ‘జబర్దస్త్’ చలాకీ చంటికి తీవ్ర అస్వస్థత? ఐసీయూలో చికిత్స?

‘జబర్దస్’ కమెడియన్ చలాకీ చంటి హార్ట్ ఎటాక్‌తో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన చలాకీ చంటి శనివారం తీవ్ర అస్వస్థకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. గుండెనొప్పికి గురైన చంటిని హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం చంటిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇది ఎంత వరకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

‘జబర్దస్త్’ కామెడీ షోతో చంటీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు రావడంతో మధ్యలో ‘జబర్దస్త్’ షోను విడిచిపెట్టినా.. అప్పుడప్పుడు కనిపించేవాడు. అంతేకాదు, ఈటీవీ ప్లస్‌‌లో ప్రసారమైన ‘నా షో నా ఇష్టం’ షోకు యాంకర్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ సీజన్-6లో ప్రత్యక్షమయ్యాడు. ప్రేక్షకుల నుంచి కూడా మంచి మార్కులు కొట్టేసినా.. చివరి వరకు నిలవలేకపోయాడు. అయితే, ఇటీవల చంటి సినిమాల్లో గానీ, టీవీ షోస్‌లో గానీ కనిపించడం లేదు. ఇంతలో ఈ వార్త బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసి చంటి అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Karthika Deepam 2 Serial Today August 20th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని బాధ పెట్టిన సూరజ్! సూరజ్ ప్రవర్తన చూస్తే ఏదో తేడా కొడుతుందే!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని బాధ పెట్టిన సూరజ్! సూరజ్ ప్రవర్తన చూస్తే ఏదో తేడా కొడుతుందే!
Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget