అన్వేషించండి

Karthika Deepam మే 27(ఈ రోజు) ఎపిసోడ్: రెస్టారెంట్‌లో జ్వాలతో క్లోజ్‌గా ఉంటున్న నిరుపమ్‌- రగిలిపోతున్న హిమ

నిరుపమ్‌పై ఆశలు పెంచుకుంటున్న జ్వాల.. కలల లోకంలో విహరిస్తోంది. దీనికి మరింత ఆనందాన్ని ఇచ్చేలా తన నాటకంలో భాగంగా అన్నింటికీ ఆమెనే తోడుగా తీసుకెళ్తున్నాడు.

జ్వాలతో నిరుపమ్‌ వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావని శోభకు క్లాస్ తీసుకుంటుంది. ఏదో ఒకటి చేసి వాళ్లను కలవనీయకుండా చేయమంటుంది. నా తెలివి తేటలతో ఆ జ్వాలను సిటిలోనే లేకుండా చేస్తానంటూ శపథం చేస్తుంది. ఆ జ్వాల తెలివితేటల కంటే నిరుపమ్ మంచితనంతోనే సమస్య అని స్వప్న భయపడుతుంది. ప్రేమ్ కాస్త గడుసుగా ఉంటాడు కానీ... నిరుపమ్‌ చాలా మెతకని చెబుతుంది. నిరుపమ్‌ భవిష్యత్‌ మొత్తం నాదే అంటుంది శోభ. 

ఆనంద్‌ ఇంటికి వచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుంది హిమ. జ్వాల వస్తుందా అని అడుగుతుంది. రావడం లేదని చెప్తాడు ఆనంద్. మరిచిపోయినట్టు ఉందని బాధపడతాడు. డబ్బులు పంపిస్తుంది కానీ... చూడటానికి రావడం లేదని చెప్తాడు. ఇంతలో జ్వాల అక్కడకు వస్తుంది. హిమను ఆనంద్‌ ఇంటి వద్ద చూసి షాక్ అవుతుంది. ఆనంద్‌పై హిమకు ఎందుకీ శ్రద్ధ అని అనుమానం పడుతుంది. 
జ్వాల ఆటో తగలబెట్టినందుకు స్వప్నపై రివేంజ్‌ ప్లాన్ చేశాడు ఆమె బాబాయ్‌. కారు టైర్ పంక్చర్ చేసి బాబాయ్ పిన్ని ఇద్దరూ కలిసి స్పనతో ఆడుకుంటారు. ఆమె నుంచి నాలుగు వేలు కొట్టేస్తారు.

నిరుపమ్ ఫొటోలు ఫోన్‌లో చూసి మురిసిపోతుంటుంది జ్వాల. ఆసుపత్రిలో జరిగిన సీన్ తలచుకొని సంతోష పడుతుంది. ఇంతలో పిన్ని వచ్చి ఏం చూస్తున్నావని ప్రశ్నిస్తుంది. ఏం లేదని మాట మార్చేస్తుంది. తర్వాత అంతా చెబుతానంటూ కవర్ చేస్తుంది. అసలు నిరుపమ్‌తో పెళ్లికి స్వప్న ఒప్పుకుంటుందా అని అనుమాన పడుతుంది జ్వాల. ఇంతలో వేరే ఫోన్ రావడంతో అర్జెంట్‌గా బయటకు వెళ్లిపోతుంది. 

హిమ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేసరికి ప్రేమ్ ఉంటాడు. మనసులో ఏముందో కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. ప్రేమ్‌ను చూసిన కాస్త కంగారు పడుతుంది. ఇద్దరూ కలిసి నడుస్తూ మాట్లాడుకుంటారు. 

షేట్‌ దగ్గరకు వెళ్తుండగానే ఆటో రిపేర్‌ వస్తుంది. ఇంతలో అటుగా వచ్చిన నిరుపమ్‌ ఆమెను చూసి కారు దిగి పలకరిస్తాడు. నువ్వంటే నాకు ఇష్టమని చెప్తాడు. నీ పట్టుదల అంటే ఇష్టమంటాడు. కష్టపడే తత్వం ఇష్టమంటాడు. ఏమైందని అడుగుతాడు. క్లచ్‌ వైర్‌ తెగిపోయిందని... రిపేర్ చేస్తున్నట్టు చెప్తుంది. ఇంతలో మళ్లీ ఫోన్ వస్తే... రానని చెప్పమంటాడు నిరుపమ్‌. పని ఉందని తనతో రమ్మంటాడు. కాసేపు ఇద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంది. మొత్తానికి ఆ పని ఎగ్గొట్టి నిరుపమ్‌తో వెళ్లేందుకు జ్వాల ఓకే చెబుతుంది. హిమకు ఫోన్ చేసి రెస్టారెంట్‌కు రమ్మని జ్వాలతో చెప్పిస్తాడు నిరుపమ్. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్తారు. 

రేపటి ఎపిసోడ్‌

జ్వాల, నిరుపమ్ రెస్టారెంట్‌లో కూర్చొని ఉంటారు. ఇంతలో హిమ వస్తుంది. మీ ఇద్దరూ వచ్చాక నన్ను ఎందుకు పిలిచారని నిష్టూరుస్తుంది. అనుకున్నట్టుగానే హిమ మనసులో అసూయ మొదలైందనుకుంటాడు.  

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
Gundeninda Gudigantalu August 14th:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?
Karthika Deepam 2 Serial Today August 14th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
Nindu Noorella Saavasam Serial Today August 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget