అన్వేషించండి

Guppedanta Manasu Serial Today July 4th: అచ్చం రిషిలా బిహేవ్ చేసిన రంగ – దేవయాని, శైలేంద్ర గాలి తీసిన ధరణి

Guppedanta Manasu Today Episode: స్కూల్ లో ఫార్ములా తప్పుగా రాసిన వసుధారను తిట్టి ఫార్ములా కరెక్టుగా రాస్తాడు రంగ. వసుధార షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: వసుధారను స్కూల్‌ లో టీచర్‌ గా జాయిన్‌ చేయడానికి రంగా తీసుకెళ్తాడు. అక్కడి  హెడ్మాస్టర్‌.. రంగా చెప్పారు కాబట్టి మిమ్మల్ని కాంట్రాక్ట్‌ టీచర్‌గా తీసుకుంటున్నానని మీరు మీ సర్టిఫికెట్స్‌ తీసుకొచ్చారా? అని అడుగుతారు. అయితే తీసుకురాలేదని వసుధార చెప్పగానే సర్టిఫికెట్స్‌ తర్వాత నేను తీసుకొస్తానని మేడం చాలా బాగా పాఠాలు చెప్తారని రంగ చెప్పగానే బోర్డు మీద ఫార్ములా కంప్లీట్‌ చేయమని హెడ్మాస్టర్‌ చెప్తాడు. దీంతో వసుధార తప్పుగా కంప్లీట్‌ చేస్తుంటే.. ఫార్ములా తప్పుగా  రాస్తున్నారని రంగా, వసుధారను తిట్టి మొత్తం తుడిచేసి ఫార్ములా కరెక్టుగా కంప్లీట్‌ చేస్తాడు. ఫణీంద్ర ఒక్కడే కూర్చుని మను, శైలేంద్ర గురించి ఆలోచించి శైలేంద్రను పిలిచి మను ఎందుకు వచ్చాడని అడుగుతాడు.

శైలేంద్ర: ఆల్‌రెడీ చెప్పాను కదా డాడ్‌. ఏదో క్యాజువల్‌గా మాట్లాడటానికి వచ్చారు.

ఫణీంద్ర: లేదు మీరు క్యాజువల్‌గా మాట్లాడుకోలేదు. సీరియస్‌గానే మాట్లాడుకున్నారు. ఆ మను నాకు ఏదో చెప్పడానికే వచ్చారని నాకు అర్థం అయ్యింది. కాలేజీ విషయంలో నువ్వేమైనా జోక్యం చేసుకున్నావా?  లేదంటే తన పర్సనల్‌ లైఫ్‌లోకి ఇన్వాల్వ్‌ ఆయ్యావా?

శైలేంద్ర: లేదు డాడ్‌ నేనేం ఇన్వాల్వ్‌ అవ్వలేదు. అయినా తన పర్సనల్‌ లైఫ్‌ గురించి నాకెందుకు చెప్పండి.

దేవయాని: ఏంటండి ఇది మరీ విడ్డూరం కాకపోతేనూ ఆ మను మన ఇంటికి వస్తే మీరు మన కొడుకు తప్పు చేసినట్లు డౌట్‌ పడుతున్నారేంటి?  

ఫణీంద్ర: దేవయాని నువ్వు మధ్యలో రాకు వీడి మీద డౌట్‌ వచ్చింది కాబట్టే క్లియర్‌ చేసుకుంటున్నాను. దేవయాని నేను మళ్లీ చెప్తున్నాను మీ అదృష్టం బాగుండి వీడు ఎండీ అయితే నాకే అభ్యంతరం లేదు. కానీ ఆ మను ఎండీ అయితే నాకేం సంబంధం లేదు.

ALSO READ: భర్తతో కలిసి ‘కల్కీ 2898 ఏడీ’ చూసిన దీపిక - రణవీర్ స్పందన ‘అత్యుత్తమం’

  అని చెప్పి ఫణీంద్ర వెళ్లిపోతాడు. దీంతో శైలేంద్ర కోపంగా వెంటనే ఆ మను గాడిని  లేపేయాలి అని చెప్పగానే అది అంత ఈజీ కాదు అని దేవయాని చెప్తుంది. వసుధార రాసిన లెటర్‌ అస్త్రంగా చేసుకుని వాడి అడ్డు తప్పించుకుందాం అంటుంది దేవయాని. ఇంతలో ధరణి టీ తీసుకుని వచ్చి మీరేదే కుట్ర చేస్తున్నారా? అని అడుగుతుంది. మీరు మాట్లాడుకుంది నేను విన్నానని చెప్పడంతో దేవయాని, శైలేంద్ర షాక్‌ అవుతారు.

మరోవైపు సరోజ ఇరిటేటింగ్‌ ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది.

బుజ్జి: సరోజ కాలు నేలమీద నిలబడను అంటుందా? నీ మనసు నిలకడగా ఉండలేకపోతుందా?

సరోజ: ఈ వసుధార ఎక్కడి నుంచి దాపరించిందో ఏంటో కానీ తను వచ్చినప్పటి నుంచి నాలో కంగారు మొదలైంది. అది ఇంకా బావను పట్టుకుని  రిషి సార్‌ అంటుంటే నా గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టు అనిపిస్తుంది.

 అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ వెంటనే మనం అక్కడకు వెళ్దాం పద అని బుజ్జిని తీసుకుని వస్తుంది. మరోవైపు క్లాస్‌రూంలోంచి బయటకు  వచ్చిన వసుధార మీరే నా రిషి సార్‌ అని కచ్చితంగా చెప్తున్నాను అంటుంది. కాలేజీలో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన మీరు ఇంత చిన్న ఊరిలో ఎలా ఉంటున్నారు. అనగానే ఇప్పుడేంటి నేను మీ రిషి సార్‌ అంటారా? అనగానే అవును నేను కావాలనే ఆ ఫార్ములా తప్పుగా రాశానని.. అలా రాస్తే నా రిషి సార్‌కు కోపం వస్తుంది. అని వెళ్లబోతూ వసుధార కింద పడబోతుంటే రంగ, వసుధారను పట్టుకుంటాడు. దూరం నుంచి చూస్తున్న సరోజ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. నేను రంగానే కావాలంటే నాకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకోండని కోపంగా చెప్తాడు. నేను పుట్టిన హాస్పిటల్‌కు నేను చదివిన స్కూల్‌కు వెళ్లి ఎంక్వైరీ చేసుకోండని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Constable Physical Events: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Constable Physical Events: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Cow Dung : పాక్ సూపర్ ఐడియా.. ఆవు పేడతో బస్సులు నడుపుతోన్న దేశం
పాక్ సూపర్ ఐడియా.. ఆవు పేడతో బస్సులు నడుపుతోన్న దేశం
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Embed widget