అన్వేషించండి

Guppedanta Manasu September 26th: హాస్పిటల్లో జగతి - తల్లడిల్లిన రిషి, విడిపోతున్న చిక్కుముడులు - త్వరలోనే శుభం!

కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి-జగతిని చంపించేందుకు ప్లాన్ చేస్తే రిషిని కాపాడి తూటాకు బలైంది జగతి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంతమనసు సెప్టెంబరు 26 ఎపిసోడ్

రిషిని కలిసి నిజం చెప్పేందుకు వెళుతుంది జగతి... ఇదంతా తెలిసిన ధరణి వెంటనే వసుధారకి కాల్ చేసి రిషి ప్రమాదంలో ఉన్నాడు, ఏం జరుగుతోందో తెలియదు..మా ఆయన ఏదో ప్లాన్ చేశాడు, నువ్వెళ్లి రిషిని కాపాడు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అటు కాలేజీలో వసుధార వెంటనే పాండ్యన్ ని పిలిచి మనం అర్జెంటుగా బయటకు వెళ్లాలి రా అని అడుగుతుంది. రిషికి కాల్ చేయమని చెబుతుంది. 
పాండ్యన్: సార్ ఎక్కడున్నారు
రిషి: చిన్న పనిమీద బయటకు వెళ్తున్నాను..నువ్వు కాల్ చేశావా ఎవరైనా చేయిస్తున్నారా
పాండ్యన్: అదేం లేదు సార్ నేనే తెలుసుకుందామని చేశాను

Also Read: శైలేంద్ర క్రూరత్వం- రిషి మీద అటాక్, ప్రాణాపాయ స్థితిలో జగతి

జగతి ఓ దగ్గర కారు ఆపి..బ్యాగ్ లోంచి నల్లపూసల గొసులు తీసి చూస్తూ బాధపడుతుంది. నేనే అబద్ధం చెప్పించి మీ బంధం దూరం చేశాను వసుధారా..ఇప్పుడు నిజం చెప్పి మీ మధ్య అపార్థాలు తొలగించి మీకు పెళ్లిచేయడమే నాముందున్న కర్తవ్యం అనుకుంటుంది. ఇంతలో రిషి అక్కడకు వస్తాడు..జగతి కూడా కారు దిగివస్తుంది.. మరోవైపు శైలేంద్ర ఏర్పాటు చేసిన రౌడీ రిషి-జగతిని చంపేందుకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైకి వెళ్లి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాడు. 
రిషి: చెప్పండి మేడం
జగతి: నిన్ను ఇబ్బంది పెట్టానా
రిషి: ఇప్పుడు కలిస్తే మళ్లీ మళ్లీ మీనుంచి టార్చర్ తగ్గిపోతుంది కదా అందుకే కలుస్తాను అన్నాను
జగతి: నానుంచి ఫోన్లు వస్తే ఇబ్బందిగా ఫీలవుతావా..నీ సంతోషం తప్ప నేను ఏదీ కోరుకోలేదు
ఇంతలో ఆ రౌడీకి శైలేంద్రకాల్ చేసి ఒరేయ్ వేసేశావా..పిట్టల్ని కాల్చినట్టు కాల్చెయ్ అంటాడు..ఈ టైమ్ లో నన్ను టెన్షన్ పెట్టకు నువ్వు ఒకర్ని చంపుతావా , ఇద్దర్ని చంపుతావా నాకు అనవసరం అస్సలు మిస్సవకూడదు అంటాడు..
రిషి: మీరేదే ఇంపార్టెంట్ విషయం అన్నారు కదా చెప్పండి అంటాడు
జగతి: ఆరోజు నీమీద నిందవేయడానికి ప్రధాన కారణం అని జగతి ప్రారంభిస్తుంది..ఇంతలో వసుధార , పాండ్యన్ రావడం చూసి  ఆగిపోతుంది
వసు: సార్ మనం అర్జెంటుగా వెళ్లాలి ఇక్కడి నుంచి అంటుంది వసుధార...
నేను నిజం చెప్పాలని పిలిచాను మాట్లాడాక వెళదాం అంటుంది జగతి... వసుమాత్రం పట్టుబడుతుంది...ముందు రండి సార్ అని చేయి పట్టుకుని లాక్కెళ్లేందుకు ట్రై చేస్తుంది... ఈ రోజుతో నిజం ఏంటో తెలియాలని స్ట్రాంగ్ గా చెబుతాడు రిషి... జగతి మళ్లీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది కానీ...రిషి వైపు దూసుకొస్తున్న బుల్లెట్ చూసి అడ్డుగా వచ్చేస్తుంది..కుప్పకూలిపోతుంది...
ఆ విలన్ వెంట పడతాడు పాండ్యన్...వాడు తప్పించుకుంటాడు..
జగతిని తీసుకుని హాస్పిటల్ కి వెళతారు...

Also Read: కొనసాగుతున్న టామ్ అండ్ జెర్రీ వార్, శైలేంద్రకి జగతి రివర్స్ పంచ్!

శైలేంద్ర ఆ విలన్ కి కాల్ చేసి తిడతాడు..ఇంతలో మహేంద్రకి కాల్ వస్తుంది.. జగతికి ప్రమాదం జరిగిందని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడే కిందకు వచ్చిన శైలేంద్ర...ఇదంతా విని..పిన్నిని హాస్పిటల్ లో జాయిన్ చేసి ఉంటారనుకుంటాడు..

రిషి-వసు...జగతిని చూసి తల్లడిల్లిపోతారు..పాండ్యన్ ని కంగారు పెడతారు...వసు తర్వాత చెప్పగలనో లేదో సోరీ వసు అంటుంది. రిషి-వసు జగతిని పిలుస్తూనే ఉంటారు.. ఇంకా మేడం అనే పిలుస్తావా రిషి అంటుంది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంటాడు రిషి. హాస్పిటల్ కి తీసుకెళ్తారు. రిషిని ఓదార్చుతుంది వసుధార. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి ఆవిడ బతకడం కష్టం అన్న డాక్టర్ తో కష్టం అంటావేంటని ఫైర్ అవుతాడు. ఆ తర్వాత కంట్రోల్ అవుతాడు. ఇంతలో మహేంద్ర రావడంతో ..డాడ్ అని పట్టుకుని ఏడ్చేస్తాడు. పాండ్యన్ కి ఇదంతా అయోమయంగా ఉంటుంది. జగతిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు మహేంద్ర.

అటు ఇంట్లో ఉన్న శైలేంద్ర..పిన్ని బతికి ఉంటుందా చచ్చి ఉంటుందా అని శైలేంద్ర టెన్షన్ పడతాడు. ఇంతలో ధరణి వచ్చి మీరెన్ని ప్రమాదాలు తలపెట్టినా రిషికి ఏం కాదు..మంచి వాళ్లకి మంచే జరుగుతుందంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన ఫణీంద్ర.. జగతిని ఎవరో కాల్చారంట అని చెప్పగానే హాస్పిటల్ కి వెళదాం పదండి అంటాడు.  అటు మహేంద్ర, రిషికి..వసుధార ధైర్యం చెబుతుంది..మేడంకి ఏం కాదు మీరు ధైర్యంగా ఉండడి అని మహేంద్రతో అంటాడు రిషి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
Embed widget