అన్వేషించండి

Krishnamma kalipindi iddarini July 22th: సౌదామినిని ఇంట్లో ఉండేలా చేసిన గౌరి.. అఖిలకు కొంపలు మునిగే ప్లాన్లు నేర్పిస్తున్న భవాని?

సౌదామిని ఎమోషనల్ డ్రామా చేస్తూ ఇంట్లో ఉండిపోవటానికి ప్లాన్ చేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Krishnamma kalipindi iddarini July 22th: సునంద ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్లు డ్రామా చేయడం మొదలు పెడుతుంది. ఇంట్లో వాళ్ళు ఏం జరిగింది అనడంతో.. అయినవాళ్లే కాదు దేవుడు కూడా అన్యాయం చేశాడు అని.. సింగపూర్ నుండి ఇక్కడికి ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాము అని అంటుంది. ఈ ఇంటికి నా కూతుర్ని కోడల్ని చేయాలనుకున్నాను అని కానీ ఆ అదృష్టం దక్కలేదు.. నా కూతురు ఈ ఇంట్లో కోడలుగా ఉంటే నా వాళ్ళ చుట్టూ ఉందన్న ధైర్యం నాకు ఉండేది అని ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తుంది.

ఇక తిరిగి సింగపూర్ కి వెళ్దాం అన్నా కూడా కూతురి పెళ్లి ఆశలతో పాటు ఆస్తులు కూడా పోగొట్టుకున్నాము అని.. ఇప్పుడు మా పరిస్థితి రోడ్డున.. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని బాగా ఎమోషనల్ గా మాట్లాడినట్లు చేస్తుంది. వెంటనే ఈశ్వర్ అలా ఎందుకు మాట్లాడుతున్నావు అత్త ఏం జరిగింది కాస్త క్లియర్ గా చెప్పు అని అనటంతో ఇక తమకు ఆస్తులన్నీ పోయాయి అని ఇక మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు అనడంతో ఇక్కడే ఉండిపోమని ఈశ్వర్ అంటాడు.

దాంతో తమ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా ఉంది అని అనుకుంటుంది సౌదామిని. కానీ మీ అమ్మ నన్ను ఉండమని అనట్లేదు కదా.. అందరికీ ఇష్టం ఉన్న వదినకు ఇష్టం లేదు కదా తను ఉండమంటేనే ఉంటాను అని లేదంటే ఉండలేను అని మరోసారి డ్రామా క్రియేట్ చేస్తుంది. కానీ సునంద ఏమి అనకపోవటంతో సౌదామిని సునంద వెళ్లిపోమని అంటుందేమో అనుకొని భయపడుతుంది.

ఇక సునంద ఏమి అనకపోవటంతో సౌదామని అక్కడి నుంచి వెళ్తుండగా వెంటనే గౌరీ ఆపుతుంది. దాంతో అందరు ఆశ్చర్యపోతారు. ఇక గౌరీ మీరు ఇలా కావటానికి నేను కూడా ఒక రకంగా కారణమే కాబట్టి మాట్లాడుతున్నాను అని అంటుంది. ఇక సునందతో మేము మీ స్థాయికి సరిపోయే వాళ్ళం కాదు మమ్మల్ని ఈ ఇంటి కోడలుగా చేసుకున్నారు.. ఒక రకంగా చెప్పాలంటే నావల్ల అఖిలను ఈ ఇంటికి కోడలుగా చేసుకున్నారు.

దాంతో ఉజ్వలకు ఆదిత్యతో పెళ్లి జరగకుండా అయింది కాబట్టి ఆ బాధలో వారు ఎన్నో మాటలు అనవచ్చు. కాబట్టి వారి మాటలు మన్నించి వారిని ఇక్కడే ఉండేటట్టు చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఉజ్వల నీ కూతురు లాంటిది కదా తను బాధపడితే నువ్వు చూడలేవు కదా అని అనటంతో నా పెద్ద కోడలు గౌరీ చెప్పింది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఉంచుకుంటున్నాను.. నా ఆస్తులన్నీ మీరు దోచేసుకున్న కూడా నేను ఊరుకుంటాను కానీ నా పెద్ద కొడుకుని మాత్రం ఏమైనా అంటే అసలు ఊరుకోను అని ఉండమని అంటుంది.

దాంతో సౌదామిని గౌరీ దగ్గరికి థాంక్స్ చెప్పుకుంటుంది. గౌరీ మంచి మార్కులు సంపాదించుకోవడంతో అఖిలకు బాగా కోపం వస్తుంది. తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి ఎలాగైనా గౌరీని ఇక్కడ నుంచి పంపించేయడానికి ఏమైనా మార్గం చెప్పమని అంటుంది. తను వెళ్ళిపోతే నీకే పెద్ద సమస్య అని అలాకాకుండా మంచిగా ఉండి వారిని బోల్తా కొట్టించే ప్లాంట్స్ చెబుతుంది.

దాంతో అఖిల సరే అని ఇక రేపటి నుంచి ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి మంచి పేరు సంపాదించుకుంటాను అని అంటుంది. ఇక సునంద గౌరీ మాట్లాడిన మాటలు తలుచుకుంటూ ఉంటుంది. మరోవైపు ఈశ్వర్ జరిగిన విషయంలో గౌరీ కి థాంక్స్ చెబుతాడు. గౌరీ మంచితనాన్ని పొగుడుతూ ఉంటాడు.

also read it : Trinayani July 22th: సుమనకు చుట్టుకున్న పాము కుబుసం.. గాయత్రిపై అనుమానం రాకుండా చేసిన ఎద్దులయ్య?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget