అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 3rd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మా అన్నయ్యతో మహాసంగ్రామం.. మిత్రకు కరెంట్ షాక్ కొడుతుందా!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ వాళ్లు గుడికి వెళ్లడం అక్కడ లక్ష్మీని చంపడానికి సరయు కరెంట్ షాక్ పెట్టడం మిత్ర అటుగా వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ మిత్ర ఫ్యామిలీ మొత్తం గుడికి వస్తారు. మనీషా వాళ్లు ఇంకా రాలేదు అని దేవయాని అంటుంది. దానికి మిత్ర వాళ్లు వెనక వస్తున్నారు అంటే వాళ్లు ఎప్పుడు ముందు రావాలి అని లక్ష్మీ సెటైర్ వేస్తుంది. ఇంతలో మనీషా, సరయు వస్తారు. మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి సరయు మిత్ర నాకు దక్కితే నీకు ఆస్తి అయినా కంపెనీ అయినా ఇచ్చేస్తా అని అంటుంది. లక్ష్మీ శవాన్ని చూడటం పక్కా అని సరయు అంటుంది. ఇంతలో లక్ష్మీ కుడి కన్ను అదురుతుంది. 

లక్ష్మీ ఇక్కడికి వచ్చినా ఇంకా అపశకునాలు కనిపిస్తూనే ఉన్నాయని సెటైర్లు వేస్తుంది. ఎవరికీ ఏ కీడు జరగకూడదని లక్ష్మీ మొక్కుకుంటుంది. పంతులు ఫ్యామిలీతో మాట్లాడుతారు. అమ్మవారి కటాక్షం మీకు ఉంటుందని 12 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చారని అంటారు. దానికి జయదేవ్ నేను నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు తరతరాలుగా పూజలు చేస్తామని అంటాడు. గుడి ఫైల్స్ తెస్తే లెక్కలు చూస్తామని అంటారు. గుడి ధర్మ కర్త చూసుకుంటారని మనీషా అంటే ఆనవాయితీ అన్నారు కదా మామయ్య చూస్తే బెటర్ అని లక్ష్మీ అంటుంది. ఇంతలో మా అన్నయ్య సీరియల్ హీరో, హీరోయిన్ విలన్ వస్తారు. మా అన్నయ్య సీరియల్, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ మహా సంగ్రామం జరుగుతుంది. మా అన్నయ్య సీరియల్ హీరోని జయదేవ్ తన ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు. మామ అల్లుడి మధ్య సర్పంచ్ పోటీ ఉందని అందరికీ చెప్తారు.

జయదేవ్ ఫ్యామిలీ ముందే మామ అల్లుడి మాటల యుద్ధం మొదలవుతుంది. ఇంతలో శివ గుడి ధర్మ కర్త తన పెద్దనాన్నే అయినా లెక్కలు సరిగా ఉన్నాయో లేదో చూడండి అని జయదేక్‌కి చెప్తుంది. పిల్లలు ఆడుకుంటే ధర్మకర్త కొడుకు పిల్లలకు క్రాకర్స్ ఇచ్చి గుడి లెక్కల పేపర్లు కాలిపోవాలని ప్లాన్ చేస్తారు. జయదేవ్ వాళ్లు లెక్కలు చూసే టైంలో ఒకాయన వచ్చి మంటలు వచ్చాయని తగలబడిపోతుందని పిలుస్తాడు. అందరూ కంగారుగా అక్కడికి వెళ్తారు. లక్ష్మీ పిల్లల్ని దగ్గరకు తీసుకుంటుంది. ఇంతలో ఫైల్స్ కూడా తగలబడిపోతాయి. ఎవరు క్రాకర్స్ ఇచ్చారని అడిగితే ఆ వ్యక్తిని చూపిస్తారు పిల్లలు. అందరూ ఆయన్ను ప్రశ్నిస్తారు. కావాలనే ఇలా చేసుంటారని శివ అంటుంది. ఫైల్స్‌కి ఏం కాలేదని లక్ష్మీ అందరికీ ట్విస్ట్ ఇస్తుంది. తాను ఫైల్స్ దాచి పెట్టానని చెప్తుంది. 

మరోవైపు మనీషా లక్ష్మీ చావు కోసం ఎదురు చూస్తున్నానని అంటుంది. దానికి సరయు ఓ గదిలోకి  తీసుకెళ్లి కరెంట్ షాక్ ఏర్పాటు చేసినట్లు చూపిస్తుంది. మరోవైపు దేవ తన తండ్రితో కలిసి గంగని చంపాలని ప్రయత్నిస్తాడు. పంతులు దీపపు కుందెలు తీసుకురమ్మని చెప్తారు. వాటికే కరెంట్ షాక్ పెట్టుంటారు. దేవయాని లక్ష్మీని వెళ్లమంటే వివేక్ ఆపి మనీషాని తీసుకురమ్మని చెప్తాడు. ఇంతలో మిత్ర వెళ్తానంటే మనీషా ఆపుతుంది. అయినా మిత్రనే వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షి చేసిన పనికి కుమిలి కుమిలి ఏడ్చిన కుటుంబం.. హారతి, దీపక్‌లకు బాబు!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget