అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today June 4th: చిరంజీవి లక్ష్యీ సౌభాగ్యవతి సీరియల్: తన కొడుకుని వలలో వేసుకుంటుందని జానుని తిట్టిన దేవయాని!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode దేవయాని తన మాటలతో జాహ్నవిని హర్ట్ చేయడంతో జాహ్నవి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జున్నుని తన తండ్రి తిట్టాడని లక్కీ ఓదార్చుతుంది. సర్ది చెప్తుంది. ఇక జున్ను ఇంటికి వెళ్లిపోతా అని అంటాడు. అలిగి వెళ్లిపోతాడు కూడా. లక్కీ ఫీలవుతుంది. మరోవైపు జాను కోసం వివేక్ వస్తాడు. వివేక్ దగ్గర జాను ఎమోషనల్ అయిపోతుంది. 

జాను విక్రమ్‌తో ఎమోషనల్‌గా మన చుట్టూ ఒక సమస్య ఉంది. దానికి పరిష్కారం వెతకడం మనకు చేత కావడం లేదు. నాకు సంతోషంగా ఉన్నట్లు నటించడం చేతకాదు అని వెళ్లిపోతుంది. దీంతో విక్రమ్ జాను చేయి పట్టుకొని దగ్గరకు తీసుకుంటాడు. మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా నవ్వే నా భార్యవి.. నేనే నీ భర్తని అని చెప్తాడు. మన ఫ్యూచర్ గురించి మన పిల్లల గురించి ఆలోచించాలి కానీ ఇలా సమస్యల గురించి కాదు అని అంటాడు. ఇక జానుకి ముద్దు పెట్టుకోవడానికి దగ్గరకు వస్తాడు. ఇక జానుకి తన అత్తయ్య పిలవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

జాను కిందకి రావడంతో మెహందీ డిజైన్స్ చూడమని చెప్తుంది. జాను వద్దు అనేస్తుంది. లక్ష్మీ  ఇంట్లో ఉండి ఉంటే ఈ పాటికే నీ పెళ్లి చేసి నీ బాధ్యత తీర్చుదని అందుకే ఇప్పుడు ఆ బాధ్యత తాను తీసుకున్నాను అని పెళ్లి చేస్తానని మిత్ర తల్లి చెప్తుంది. లక్ష్మీ కూడా మనసులో తన అత్తయ్య తన చెల్లికి బాగా సపోర్ట్ చేస్తుందని అనుకుంటంది. ఇక దేవయాని జానుని వెటకారం చేస్తుంది. ఇన్నేళ్లు అయినా మిత్రని పెళ్లి చేసుకోలేకపోతున్నావ్ అని మనీషాని అంటుంది. దీంతో లక్ష్మీ ఊపిరి పీల్చుకుంటుంది. మనీషా మనసులో కొంగు పట్టుకొని తిరిగే మిత్ర ఇప్పుడు పట్టించుకోవడం లేదు అని అంటుంది. 

ఇక లక్ష్మీ ఎందుకు మిత్ర, మనీషాలు ఇంకా పెళ్లి చేసుకోలేదా అని ఆలోచిస్తుంది. ఇక దేవయాని జాహ్నవికి ఈ జన్మలో పెళ్లి రాత ఉందా. అసలు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా అని అంటుంది. జాను గురించి తనకు బాగా తెలుసు అని తన కొడుకుని వలలో వేసుకోవాలి అని చూస్తుంది అని అంటుంది. జానుకి ఆ అర్హత లేదు అని విక్రమ్ ఎదురుగానే అంటుంది. జాను విక్రమ్‌ని చూసి ఏడుస్తుంది. తన చెల్లి విక్రమ్ పెళ్లికి దేవయాని అత్తయ్య కారణం అని అనుకుంటుంది లక్ష్మీ. ఇక దేవయాని మాటలకు జాను హర్ట్ అయి తన ఇంటికి వెళ్లిపోబోతుంది. ఇంతలో లక్ష్మీ జాను అని పిలుస్తుంది. జాహ్నవి ఆగుతుంది. జానుని బాధ పెడతున్నారు అని అంటుంది. జాను వెనకే విక్రమ్ పరుగులు పెడతాడు. 

మరోవైపు అర్జున్ వంట చేస్తాడు. జున్ను, లక్ష్మీ కోసం స్పెషల్‌గా చేశాను అని అర్జున్‌ అంటాడు. లక్ష్మీ ఇంటి నుంచి బయల్దేరుతుంది. ఇక అటుగా మిత్ర కూడా వస్తాడు. లక్ష్మీ పడిపోబోతే పట్టుకుంటాడు. జాగ్రత్త అని చెప్తాడు. ఇక లక్ష్మీని మిత్ర ఆగమని చెప్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అదిరిపోయే ట్విస్ట్‌ ఇచ్చిన సీత.. బెయిల్‌పై వచ్చి మధుని తీసుకెళ్లిన సూర్య, మహాలక్ష్మి ఫ్యూజులు అవుట్!

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget