అన్వేషించండి

Chinni Serial Today March 2nd: చిన్ని సీరియల్: అర్ధరాత్రి మినిస్టర్ ఇంట్లో చంటి! మధు ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చిన మ్యాడీ!

Chinni Serial Today Episode March 2nd చంటి మ్యాడీ వాళ్ల ఇంటికి రాత్రి వెళ్లడం అందరూ చంటిని దొంగ అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని మ్యాడీ అన్న మాటలు తలచుకొని బాధ పడుతూ ఉంటుంది. అక్కడే ఉన్న పెళ్లి కొడుకు బొమ్మ పట్టుకొని ఏడుస్తూ నిన్ను పెళ్లి చేసుకోవడానికే నేను ప్లాన్ చేసి గుడిలో ఉండేలా చేశాను అన్న మాట తట్టుకోలేకపోతున్నా మ్యాడీ.. నువ్వు అన్ని మాటలు అన్నా భరించగలిగాను కానీ బయట వాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే భరించలేకపోతున్నా.. తాళి కట్టిన భర్త భార్యని గెంటేస్తే ఆడది ఎన్ని మాటలు పడాలో అర్థమైంది.. ఎంత మంది ఎంత తప్పుగా మాట్లాడుతారో అర్థమైంది.. నన్ను ఎవరూ ఏ  మాట అనకూడదు అంటే నువ్వు నా పక్కన ఉండాలి.. నువ్వంటే నా ధైర్యం,, నువ్వంటే నా ప్రాణం.. నువ్వేంటే నా జీవితం.. నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు.. మారుస్తా మ్యాడీ నీ మనసు మార్చుతా అని మాట్లాడుకుంటూ ఉంటుంది.  

చిన్ని బొమ్మని చూసి మాట్లాడటం చంటి చూస్తాడు. అక్క బాధ పడటం చూసిన చంటి తల్లీదండ్రి పడుకొని ఉంటే వాళ్లకి తెలీకుండా ఎవరూ చూడకుండా రాత్రి మ్యాడీ వాళ్ల ఇంటికి వెళ్తాడు. ఇంటిలోకి ఎలా వెళ్లాలా అనుకుంటూ మొత్తం చూస్తూ ఉంటాడు. ఇంతలో లోహిత తల్లికి కాల్ చేసి మాట్లాడటానికి ఇంట్లో ఎవరికీ తెలీకుండా బయటకు వస్తుంది. లోహిత డోర్ తీయడంతో చంటి ఎవరూ చూడకుండా ఇంటిలోపలికి వెళ్తాడు. ఇంతలో లోహిత లోపలికి వస్తుంది. అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ పడిపోవడంతో లోహిత కంగారు పడి దొంగ దొంగ అని అరుస్తుంది. ఇంట్లో అందరూ బయటకు వస్తారు. ఎవరు అది రా బయటకి అని నాగవల్లి పిలవడంతో చంటి బయటకు వస్తాడు. చంటిని చూసి అందరూ షాక్ అయిపోతారు. లోహిత చంటిని దొంగ దొంగ అని అంటే నేను దొంగని కాదు బావగారు.. బావగారి కోసం వచ్చాను.. మా అక్క గురించి చెప్పడానికి వచ్చాను అనిఅంటాడు. ఏం చెప్తావ్ అంటే మా అక్క తప్పు చేయదు,. మా అక్క అలా  చేసింది అంటే కచ్చితంగా దానికి ఏదో కారణం ఉంటుంది. మా అక్కని అర్థం చేసుకోండి.. మా అక్క చాలా బాధ పడుతుంది. మీ ఫొటో చూస్తూ ఏడుస్తుంది. ఒక్క సారి మా అక్కతో మాట్లాడండి అని దండం పెట్టి బతిమాలుతాడు. 

నాగవల్లి చంటితో డ్రామా చాలా బాగుందిరా.. ఈ వయసులోనే ఇన్ని డ్రామాలు ఆడుతుంటే మీ అక్క కాని అక్క వయసు వచ్చేసరికి దేశాన్ని దోచేస్తావ్ అని నాగవల్లి అంటుంది. మీ అక్క నిన్ను బాగా ట్రైనింగ్ ఇచ్చిందిరా అని నాగవల్లి అంటే నేనే వచ్చా మా అక్క పంపలేదు అంటాడు. ఇదంతా మీ అక్క డ్రామా అని మాకు తెలుసు అంటే లేదు అని చంటి ఒట్టు పెడతాడు. పోలీసులకు ఫోన్ చేయ్ ఇది మినిస్టర్ ఇళ్లు అనుకున్నారా అని దేవా అంటే పోలీసులకు ఫోన్ చేయొద్దు అని మ్యాడీ అంటాడు. చంటి ఇలా రావడం తప్పే కానీ అది తెలీకుండా వచ్చాడు అంటే ఎంత అమాయకుడో అర్థం  చేసుకోండి.. పోలీసులకు ఫోన్ చేయొద్దు అంటాడు. నన్ను అర్థం చేసుకున్నట్లే మా అక్కని అర్థం చేసుకోండి బావగారు ఒకసారి మా ఇంటికి రండి అని అంటాడు. సరే అని చంటిని తీసుకొని మ్యాడీ బయల్దేరుతుంటే దేవా వద్దని అంటాడు. అందరూ వద్దు అన్నా చంటిని వదిలేసి వస్తా అని మ్యాడీ మధు వాళ్ల ఇంటికి వెళ్తాడు.

మధు డోర్ తీసి మ్యాడీ నువ్వా నా కోసం ఇంటికి వచ్చావా అంటుంది. మ్యాడీ ఏం మాట్లాడకుండా చంటిని చూపిస్తుంది. మధు, స్వరూప, సుబ్బులు షాక్ అయిపోతారు. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్లావ్ అంటే మా ఇంటికి వచ్చాడు.. మీరు మోసగాళ్లు అని తెలుసు కానీ చంటి పిల్లాడిని కూడా భాగం చేసి మా ఇంటికి పంపిస్తారా.. మీరు మనుషులేనా అని అడుగుతాడు. మేం పంపలేదు అని చిన్ని అంటుంది. నీ వల్ల వీడి మీద దొంగ అనే ముద్ర పడింది.. వీడి గురించి నాకు తెలుసు కాబట్టి మావాళ్లకి చెప్పి తీసుకొచ్చా.. అని అంటాడు.

నువ్వు, మీ అమ్మ మోసాన్ని ఒప్పుకుంటే ఓ నాటికైనా నేను మిమల్ని క్షమించొచ్చు ఏమో కానీ ఇలా పిల్లల్ని పంపి నన్ను మోసం చేయాలి అని చూస్తే మాత్రం వదలను అని వార్నింగ్ ఇస్తాడు. మ్యాడీ వెళ్లిపోయిన తర్వాత చంటి ఏడుస్తూ బావగారిని అక్క కోసం తీసుకురావాలి అని వెళ్లాను అంటాడు. చిన్ని చంటిని పట్టుకొని బాధపడొద్దని మంచి చేయాలి అనుకున్నా చెడే ఎదురవుతుందని అంటుంది. 

మ్యాడీ ఉదయం జాగింక్‌కి వెళ్తాడు. పార్క్‌లో కూర్చొని ఉంటే మధు వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి పక్కనే కూర్చొంటుంది. మ్యాడీ కోపంగా చూస్తాడు. కొత్త నాటకం ఏంటి అని మ్యాడీ అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 10th:జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని అడుగడుగునా అడ్డుకుంటున్న శకుంతల! విహారి ఇంటికి లక్ష్మీ చేతి వంట!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని అడుగడుగునా అడ్డుకుంటున్న శకుంతల! విహారి ఇంటికి లక్ష్మీ చేతి వంట!
Yashaswini Swami: తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న కన్నడ బబ్లీ గర్ల్.. యశస్విని స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న కన్నడ బబ్లీ గర్ల్.. యశస్విని స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Godavari Serial Today July 10th: 'గోదావరి' సీరియల్: ఫేక్ పెళ్లి కొడుకుకి ముందే పెళ్లైందా! కొడుకు ఉన్నాడా! కల్యాణ్ కూడా ఫ్రాడేనా!
'గోదావరి' సీరియల్: ఫేక్ పెళ్లి కొడుకుకి ముందే పెళ్లైందా! కొడుకు కూడా ఉన్నాడా! కల్యాణ్ ఫ్రాడేనా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Embed widget