అన్వేషించండి

chinni serial today march 26th: చిన్ని సీరియల్: చిన్నిని మ్యాడీ క్షమించేస్తాడా! దేవాతో చిన్ని చేసిన ఛాలెంజ్ ఏంటి?

chinni serial today episode march 26th చిన్ని దేవా ఒకరికి ఒకరు ఛాలెంజ్‌లు చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని నాగవల్లి దగ్గరకు వచ్చి అత్తయ్యా ఈ రోజు నా జీవితంలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు.. ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను.. నేనే కాదు ఇలాంటి ప్రకృతి వైపరిత్యాలు జరిగితే ఎవరూ మర్చిపోలేరు.. ఒక అత్తగా మీరు నేను చేసిన వంట బాగుంది అనడం ప్రకృతి వైపరిత్యమే.. కోడల్ని ఏ అత్త పొగడదు కదా.. అని అంటుంది. నాగవల్లి మనసులో ఇది కాదే ప్రకృతి వైపరిత్యం రాత్రికి నువ్వు చస్తావ్ కదా అదే అసలైన ప్రకృతి వైపరిత్యం అని అనుకుంటుంది.

చిన్ని నాగవల్లితో మైండ్ వాయిస్ ఎందుకు అత్త నాతో అనేయండి అని అంటే తొందర్లోనే నువ్వు చావబోతున్నావ్ కదా అందుకే నిన్ను పొగిడేస్తున్నా.. ఎంత రెచ్చిపోతున్నావో అంత రెచ్చిపో త్వరలోనే పోతావ్ కదా అంటుంది నాగవల్లి. అర్థమైంది అత్త మనుషులు చచ్చిపోతారు అంటే కానీ నీకు ప్రేమ రాదు అని చిన్ని అంటుంది. మీ మాటలు బట్టీ మీరు విచ్చల విడిగా ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. అయినా పర్లేదులే దేవుడు చూస్తూ ఉంటాడులే అని అంటుంది. మ్యాడీని నాగవల్లి, దేవాలు హాల్‌లోకి తీసుకొచ్చి ఫేమస్ డాక్టర్‌ని పిలిపించి చూపిస్తారు. ఫిజియోథెరఫీ చేస్తే రికవరీ అయిపోతారని ఆయన అంటారు. మ్యాడీకి డాక్టర్ పరిశీలించి లేచి నిల్చొమని చెప్పి వదులుతాడు. మ్యాడీ నడుస్తూ పడిపోబోతే చిన్ని పట్టుకుంటుంది. డాక్టర్ సిస్టర్‌ని పట్టుకోమని అంటే దానికి చిన్ని భార్యని నేను ఉండగా సిస్టర్ పట్టుకోవడం ఏంటి అని అంటుంది. బ్యాడీకి భార్యని అవుతా.. నాగవల్లికి కోడల్ని అవుతా.. ప్రమీలకు కోడల్ని అవుతా.. వసంతకు కూతుర్ని అవుతా.. శ్రేయకి అక్కని అవుతా.. వరుణ్‌కి చెల్లిని అవుతా ఇలా అందరికీ పేరు పేరున ఏమవుతానో అని చెప్తుంది. ఓవర్ చేయకు అని మ్యాడీ అంటే అందరితో అన్ని సేవలు తనే చేయమని చెప్పాడని అంటుంది.

డాక్టర్ దగ్గరకు వెళ్లి ఎవరి మాటలో విని చెడు దారిలో వెళ్తే మంచి సలహాలు నేనే ఇవ్వాలి కదా అని కార్యేషు దాసి కరణేషు మంత్రి అని వివరిస్తుంది. మీకు అన్నీ నేనే చేస్తా రండి శ్రీవారు అని మ్యాడీని మొత్తం నడిపిస్తుంది. డాక్టర్ చూసి నీ లాంటి భార్య పక్కనే ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భర్త అయినా త్వరగా కోలుకుంటాడు అని అంటుంది. దేవా పక్కకి వెళ్తాడు. నాగవల్లి కూడా వెళ్లడంతో ఏంటి నాగవల్లి ఇది ఎంత కాలం దాన్ని భరించాలి నేను దాన్ని భరించలేకపోతున్నా అని అంటాడు. తొందర్లోనే నిన్ను మీ అమ్మ  దగ్గరకి పంపేస్తానే అని నాగవల్లి అనుకుంటుంది. దేవా మొదటి భార్య ఫొటో దగ్గరకు వెళ్లి నీ వల్లే ఇదంతా అని ఆస్తి రాసివ్వనందుకే నిన్ను చంపేశా అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో చిన్ని రావడంతో షాక్ అయిపోతాడు. మీ గురించి నాకు తెలుసు మామయ్య గారు మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లని చంపేస్తారు అని తెలుసు అంటుంది. నువ్వు బాలరాజు కూతురివి కదా మొండిదానివి అని అంటాడు. మీ నాన్న నీకు దొరికాడా అని దేవా అడిగితే మీరు దొరికాడు అనుకుంటే దొరికినట్లు.. లేదు అనుకుంటే దొరకనట్లు అని చిన్ని అంటుంది. మా నాన్న రావాల్సిన టైంకి వస్తాడు.. ఇవ్వాల్సిన టైంకి ఇచ్చేస్తాడు మామయ్యగారు అని చిన్ని అంటుంది. ఇద్దరూ ఒకరికి ఒకరు ఆల్‌దిబెస్ట్ చెప్పుకుంటారు. దేవా తన మనిషికి కాల్ చేసి బాలరాజు గురించి త్వరగా కనుక్కోమని అంటాడు. మ్యాడీ చిన్ని గురించి ఆలోచిస్తూ చిన్ని నాకు అంత మోసం చేసినా ఒక్కోసారి తన మాటలు వింటే నిజం అనిపిస్తుంది. నేను నా ప్రాణాలు తెగించి తనని ఎందుకు కాపాడా.. ఇంకా నా మనసులో చిన్ని మీద ప్రేమ ఉందా అని అనుకుంటాడు. చిన్ని మా మాటలు వింటుంది. చిన్ని సాయం లేకుండా నేను ఉండాలి.. నా అంతట నేను నడుస్తా అని లేచి నిల్చొని రెండు అడుగులు వేసి పడిపోబోతే చిన్ని పట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Godavari Serial Today July 30th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
Karthika Deepam 2 Serial Today July 30th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
Nindu Manasulu Serial Today July 30th: నిండు మనసులు: నీ కొడుకు ఫొటోకి దండ వేసేస్తావ్.. సారీ చెప్పిన ఎమ్మెల్యేకే సిద్ధూ సెన్సేషనల్ వార్నింగ్! గణ ఫైర్!
నిండు మనసులు: నీ కొడుకు ఫొటోకి దండ వేసేస్తావ్.. సారీ చెప్పిన ఎమ్మెల్యేకే సిద్ధూ సెన్సేషనల్ వార్నింగ్! గణ ఫైర్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget