అన్వేషించండి

Chinni Serial Today February 11: చిన్ని సీరియల్: సత్యభామ ఇన్వెస్టిగేషన్‌లో మధు, చిన్ని ఒక్కరేనని తెలిసిపోతుందా! మధు ఏమైనట్లు?

Chinni Serial Today Episode February 11th సత్యభామ ఇంట్లో అందరినీ ఇన్వెస్టిగేషన్ చేసి మధు పుట్టింటికి వెళ్లి ఎంక్వైరీ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు కిడ్నాప్ కేసు ఛేదించడానికి సత్యభామ దేవా ఇంటికి వస్తుంది. దేవాని తనని తాను పరిచయం చేసుకుంటుంది. త్వరగా మధుని కనిపెట్టమని దేవా చెప్తాడు. నేను వచ్చాను అంటే మీ కోడలు వచ్చినట్లే అని సత్యభామ అంటుంది. గెస్ట్ రూం చూపించమని మ్యాడీకి అడుగుతుంది. 

మ్యాడీ సత్యభామని తీసుకెళ్లి గది చూపిస్తాడు. సత్య మ్యాడీతో అమెరికాలో నువ్వు నాకు చెప్పింది ఏంటి.. ఇక్కడ చేసింది.. ఏంటి.. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తే చిన్నిని లవ్ చేస్తున్నా.. తననే పెళ్లి చేసుకుంటా అని చెప్పావ్.. ఇప్పుడు మరి మధుని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్.. అసలు ఆ మధు ఎవరు.. నీ జీవితంలోకి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. మ్యాడీ మధు గురించి తన పరిచయం గురించి మొత్తం చెప్తాడు. చిన్ని వాళ్ల అమ్మే మా అమ్మని చంపింది అన్న భయంకరమైన నిజం తెలిసింది.. అప్పటి నుంచి చిన్ని మీద ప్రేమ చచ్చిపోయింది. తర్వాత శ్రేయకి నాకు నిశ్చితార్థం అయింది..  అమెరికా వెళ్లిపోవాలి అనుకున్న నన్ను మధు ఆపింది.. మధు చెప్పిన ప్లాన్ ప్రకారం శ్రేయ అర్థం చేసుకొని పెళ్లి పోస్ట్ పోన్ చేస్తుంది అనుకుంటే వెంటనే మా వాళ్లు ముహూర్తం పెట్టేశారు.. మా ఇంటి ఆనవాయితీ ప్రకారం నేను శ్రేయ గుడిలో మాంగల్య పూజ చేయడానికి వెళ్లాం. పూజ చేశాం,, అక్కడ అనుకోకుండా మధుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్తాడు. మధుని నేను భార్యగా చూడటం లేదు కానీ మధు నన్ను భర్తగానే చూస్తుంది..గుడిలో మధు నన్ను ఎంతగా లవ్ చేస్తుందో మొత్తం తెలిసింది అని అప్పటి నుంచి మధు మీద నా అభిప్రాయం మారింది అని మొత్తం చెప్తాడు. 

సత్యభామ మ్యాడీతో తనని నువ్వు ప్రేమించడం మొదలు పెట్టావా అని అడుగుతుంది. అవును అది నా బాధ్యతగా మార్చుకున్నా అని అంటాడు. కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావ్. చిన్నిని ఎవరూ రీ ప్లేస్ చేయలేరు అనుకున్నా.. కానీ మధు అలా చేసింది.. ఎక్కడున్న సరే మధుని నేను కనిపెడతా.. మధుని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా అని అంటుంది. మ్యాడీ సత్యభామకి థ్యాంక్స్ చెప్తాడు. ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు. కూర మీరే చేశారా అని సత్య నాగవల్లిని అడిగితే నేను చేశా అని ప్రమీల అంటుంది. అందుకే ఇంత బాగుంది అని సత్య అంటుంది. దానికి లోహిత అంటే నాగవల్లి ఆంటీ చేస్తే బాగోదా అని అంటున్నావా అంటుంది. సత్య వెంటనే లోహితతో మీ పేరెంట్స్ నెంబరు ఇవ్వు అంటుంది. ఎందుకు అని లోహిత అడిగితే నేను పోలీస్ ఆఫీసర్‌గా అడగటం లేదు మ్యాడీ ఫ్రెండ్‌గా అడుగుతున్నా.. నీకు వంట నేర్పించకుండా ఫిటింగ్‌లు పెట్టడం నేర్పించారెందుకా అని అడుగుతా. మీరు డల్‌గా ఉన్నారని నవ్వించాలి అని అనుకుంటే ఫిటింగ్‌లు పెడుతున్నావేంటి అని అంటుంది. 

సత్య అక్కడే ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. నాగవల్లితో మీరు మధు అత్తాకోడళ్లగా ఉండేవాళ్లా గిల్లిగజ్జాలు ఉండేవా అని అంటే మేం తల్లీకూతుళ్లులా ఉండేవాళ్లం అని అంటుంది. ఇక శ్రేయతో నీకు మ్యాడీకి పెళ్లి అవ్వలేదు అని నువ్వేమైనా మధుని కిడ్నాప్ చేశావా అని అడుగుతుంది. దాంతో దేవా ఆపి.. మా కోడలు కిడ్నాప్ అయింది అని బాధలో మేం ఉంటే ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావేంటి.. అసలు నువ్వు మమల్ని ఇంటరాగేషన్ చేయడానికి వచ్చావా.. కేసు సాల్వ్ చేయడానికి వచ్చావా అని అడుగుతాడు. మ్యాడీతో మీ అత్తారింటికి వెళ్దాం పద అంటుంది. 

స్వరూప, సుబ్బులు మధు గురించి బాధ పడుతూ ఉంటారు. ఇంతలో మ్యాడీ, సత్యభామ ఇంటికి వస్తారు. తను నా ఫ్రెండ్ అని మ్యాడీ పరిచయం చేస్తాడు. ఫ్రెండేనా ఇంకే కానా అని సత్యభామ అడుగుతుంది. ఇంకేం అవుతావమ్మా అంటే అదృష్టం ఉండుంటే భార్యని అయ్యుండేదాన్ని.. కానీ మీ అమ్మాయి అదృష్టవంతురాలు అని అంటుంది. మ్యాడీ ఫోన్ వచ్చి బయటకు వెళ్తే సత్య వాళ్లతో మాట్లాడుతుంది. మధు ఎలా కిడ్నాప్ అయిందో చెప్పారు. ఇళ్లు ఎప్పుడు కొన్నారు అని అడిగితే మధు రాకముందే కొన్నాం అని సుబ్బు అంటాడు. ఆయనకు మతి మరుపు అని స్వరూప చెప్తుంది. మధు పుట్టింది ఎప్పుడు అని అడిగితే ఇద్దరూ వేరు వేరు సమాధానాలు చెప్తారు. ఎక్కడ పుట్టింది అంటే కూడా వేరు వేరుగా చెప్తారు. సత్యభామ మనసులో మధు చిన్నప్పటి విషయాలు అడుగుతూ ఉంటే ఇద్దరూ వేరు వేరుగా చెప్తున్నారు.. కంగారు పడుతున్నారు.. ఏదో దాస్తున్నారు.. ఈ కిడ్నాప్‌కి వీళ్లు దాచే విషయాలకు ఏమైనా సంబంధం ఉందా అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget