అన్వేషించండి

Chinni Serial Today December 12th: చిన్ని సీరియల్: తల్లిదండ్రుల ఎదురుగానే మధుని ఎత్తుకున్న మ్యాడీ! ఆఫ్‌ టికెట్‌పై మ్యాడీ ఫైర్!

Chinni Serial Today Episode December 12th మ్యాడీ మధుని ఎత్తుకోవడం వల్ల నాగవల్లి మధు మీద కోప్పడి ఛాలెంజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవా మధుమితతో అతను నీతో ఏం మాట్లాడుతున్నాడు అని అడుగుతుంది. దానికి మధు అతను మీ గురించి అడిగారు అంకుల్.. అని అంటుంది. అయినా మీరు ఏంటి అంకుల్ ఇంత టెన్షన్ పడుతున్నారు అని మధు అడిగితే మినిస్టర్‌ని కదా అమ్మా అపాయింట్ మెంట్ లేకుండా ఎవరినీ కలవను.. అయినా అతను నన్ను ఎందుకు కలవాలి అనుకున్నాడా అని ఆలోచిస్తున్నా అని అంటాడు. 

మధుతో నిన్న నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారు కదమ్మా ఎవరో తెలుసా అంటే తెలీదు అని మధు అంటుంది. నేను తెలుసుకుంటా వాడిని మాత్రం వదిలిపెట్టను అని అంటాడు. నేను చూసుకుంటా నాన్న ఇలాంటి కిడ్నాప్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని దేవా చెప్తాడు. దేవా, నాగవల్లి దగ్గరకు వెళ్లి ఆఫ్  టికెట్ వచ్చాడు.. అని చెప్తాడు. కాలేజ్ ఫెస్ట్ మొదలవుతుంది.  ర్యాంప్ వాక్ చేస్తారు. జడ్జిలు మార్కులు వేస్తారు.

తర్వాత మధు మ్యాడీల జోడీ వస్తుంది. దేవా నాగవల్లితో నేను ముందే చెప్పాను కదా అంటాడు. ఇక ఇద్దరూ ర్యాంప్ వాక్ చేస్తుంటే మధు డ్రస్ చిరిగి పోతుంది. మధు అక్కడే ఆగిపోతుంది. ఏమైందని మ్యాడీ సైగ చేస్తే డ్రస్ చూపిస్తుంది. దాంతో మ్యాడీ మధుని ఎత్తుకొని వాక్ చేస్తాడు. దేవా, నాగవల్లి, లోహిత, శ్రేయ ఇబ్బందిగా చిరాకుగా ఫీలవుతారు. ఆడియన్స్ మాత్రం చప్పట్లు కొడుతూ గోల గోల చేస్తారు. ఇలా అయింది ఏంటి అని శ్రేయ లోహితను అడిగితే ఇలా అవుతుంది అనుకోలేదు సారీ శ్రేయ అని లోహిత అంటుంది. 

నాగవల్లి హర్ట్ అయి వెళ్లిపోతుంది. మధు, మ్యాడీ వాళ్లు చూస్తారు. లోహిత కూడా నాగవల్లి నుంచి నరుక్కురావాలి అని వెనకాలే వెళ్తుంది. నాగవల్లితో ఆంటీ స్టేజ్ మీద ఆ సీన్ నాకే చిరాకుగా ఉంది మీకు ఎలా ఉంటుందో నీకు తెలుసు.. ఇదంతా మధు ప్లాన్.. కావాలనే తన డ్రస్ తను కుట్లు ఇప్పుకొని మ్యాడీ తను ఎత్తుకోవాలి అని ఇలా ప్లాన్ చేసింది. పబ్లిక్‌లో ఇలాంటి ప్లాన్స్ చేసింది అంటే వాళ్లిద్దరూ ఉన్నప్పుడు ఇంకెన్ని చేస్తుందో అని అంటుంది. దానికి నాగవల్లి లోహితతో ఇక దాని ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు అని మధు దగ్గరకు వెళ్తుంది.

ఆఫ్ టికెట్ కాలేజ్ మొత్తం చిన్నీ కోసం తిరుగూ ఉంటాడు. నాగవల్లి మధుతో మొత్తానికి బాగానే ప్లాన్ చేశావ్.. నీ ప్లాన్ నాకు తెలీదు అనుకుంటున్నావా.. మ్యాడీ నిన్ను అలా ఎత్తుకోవడానికి నీ డ్రస్ నువ్వు చింపుకున్నావ్ అని నాకు తెలీదా అని నాగవల్లి అంటుంది. నేను అలా చేయలేదు అని మధు అంటుంది. నువ్వు చిన్ని అని చెప్పుకోలేవు కాబట్టి మధులా దగ్గర అవ్వాలి అనుకుంటున్నావ్.. వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఇలా ఎత్తుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కాబట్టి ఇలా ప్లాన్ చేశావ్ అంటుంది. అందం అని ముసుగుతో మా వాడిని బుట్టలో వేయాలి అనుకుంటున్నావ్.. నువ్వే చిన్ని అని తెలిస్తే ఏం అవుతుందో అర్థం చేసుకో అని అంటుంది. 

మ్యాడీకి నా మీద ఉన్నది ద్వేషం కాదు కోపం.. ఆ కోపం వెనక కూడా ప్రేమ ఉంది.. రేపో మాపో ఆ ప్రేమ తెలుసుకునేలా చేస్తా అని మధు అంటుంది. వాడు నిన్ను ఎంత ద్వేషిస్తున్నాడో నువ్వే తెలుసుకునేలా నేను చేస్తా అని అది కూడా ఇప్పుడే చేస్తా అని నాగవల్లి అంటుంది. ఆఫ్ టికెట్ మధుని వెతుక్కుంటూ మధు వాళ్లు ఉన్న దగ్గరకు వస్తాడు. నాగవల్లి రావడం చూసి దాక్కుంటాడు. తర్వాత మ్యాడీ అక్కడికి వస్తాడు. మ్యాడీ ఆఫ్ టికెట్‌ని చూసి షాక్ అయిపోతాడు. ఆఫ్ టికెట్ అని పిలుస్తాడు. చిన్ని వాళ్ల గురించి అడుగుతాడు. నాకు తెలీదు అని ఆఫ్ టికెట్ అంటే కాలర్ పట్టుకుంటాడు. చిన్ని చూసి ఏమైందని అడుగుతుంది.  ఈయన చిన్ని వాళ్ల నాన్న దగ్గర ఉండేవాడు.. ఇతనితో నిజం చెప్పించు అని అంటాడు. మధు కావాలనే ఆఫ్ టికెట్‌కి చేతులు జోడించి చిన్ని వాళ్ల గురించి చెప్పండి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
Illu Illalu Pillalu Serial Today July 31st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget