అన్వేషించండి

Jagadhatri Serial Today December11th: అనాథ ఆశ్రమానికి కావ్య పేరు తీసేసి తన పేరు పెట్టుకున్న హోంమినిష్టర్‌ తాయరు..? మరి జగధాత్రి ఏం చేసింది..?

Jagadhatri Serial : అనాథ ఆశ్రమానికి ఉన్న కావ్య పేరు తొలగించి తన పేరు పెట్టుకుని ఓపెన్ చేస్తుంది హోంమినిస్టర్‌. దీంతో ధాత్రి తాయర్‌ను సవాల్‌ చేయగా...ఆమె ఏం చేసిందో ఈరోజు ఏపీసోడ్‌లోచూద్దాం.

Jagadhatri Serial Today Episode: జగధాత్రిని ఆశ్రమం నుంచి పంపించేయాలని హోంమంత్రి ఆదేశించడంతో  జగధాత్రి ఆమెకు కౌంటర్ వేస్తుంది. ఈ ఆశ్రమాన్ని మానాన్న  మా అమ్మ పేరిట కట్టించారు...కాబట్టి ఇక్కడ ఉండే హక్కు నీ కన్నా నాకే ఉందంటూ బోర్డు వైపు చూపిస్తుంది. అనాథ పిల్లలు ఉండే ఇలాంటి ఆశ్రమానికి అవినీతిపరురాలి పేరు ఎలా పెడతారంటూ  హోంమంత్రి తాయర్ మండిపడుతుంది. వెంటనే ఆబోర్డు పీకేయమని తన అనుచరులను ఆదేశిస్తుంది. ఆ మాటలకు  జగధాత్రికి తీవ్ర కోపం వస్తుంది.మా అమ్మ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా  ఊరుకోనని అంటుంది. ఇంతలో నిషిక కలుగజేసుకుని  ఆవిడ ఎవరనుకున్నావ్...హోంమినిస్టర్‌. ఆవిడ తలుచుకుంటే నీ జీవితం తారుమారు అవుతుందని హెచ్చరిస్తుంది. జీవితాలను తారుమారు చేయడం మీకు అలవాటే కదా తాయర్‌గారు అని కేదార్ అంటాడు. పాతికేళ్ల క్రితం జరిగిన దానికి సాక్ష్యాలు లేకపోయినా...ఆ రోజు ఏం జరిగిందో నాకు  తెలుసుు మినిస్టర్ అని జగధాత్రి అంటుంది. నిజం బయటపడితే అందరికన్నా ముందు నీ నిజాయితే బయటకు వస్తుందని హెచ్చరిస్తుంది. ఇంతలో తాయర్‌ కార్యకర్తలను రెచ్చగొడుతుంది. వాళ్లంతా కావ్య పేరు తీసేసి తాయార్ పేరు పెట్టాలంటూ గొడవ చేస్తారు. దీంతో జగధాత్రి కల్పించుకుని మీరు మా ఆశ్రమాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని...మీరు వెళ్లిపోతే మేమే ప్రారంభించుకుంటామని చెబుతుంది. దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు  నిషిక, యువరాజు కూడా  శ్రుతికలుపుతారు.ఇప్పటికిప్పుడు  మీ అమ్మ బోర్డు పీకేస్తే ఏం చేస్తావు అంటారు. ఇంతలో కొందరు కార్యకర్తలు కావ్య ఫొటో తీయడానికి ప్రయత్నించగా...జగధాత్రి, కేదార్‌ ఇద్దరూ కలిసి కొడతారు. దీంతో మరింత రెచ్చిపోయిన కార్యకర్తలు ఆశ్రమానికి ఉన్న బోర్డు పీకిపడేస్తారు. ఆ బోర్డుపై తాయర్ కాలుతో తొక్కుతుంది. దీంతో  జగధాత్రికి కోపం వస్తుంది.ఇది మా ఆశ్రమం అని...దీనికి ఎవరు పేరు పెట్టుకోవాలో మా ఇష్టమని అంటుంది. దీనికి మినిష్టర్‌ కూడా ఘాటుగానే సమాధానమిస్తుంది.ఇది గవర్నమెంట్ స్థలమని...ఆశ్రమాన్ని మంజూరు చేయించింది కూడా నేనేనని ఆమె అంటుంది. ఎవరి పేరు పెట్టాలో నిర్ణయించే హక్కు మాకుందని అంటుంది. కావ్య అవినీతిపరులని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని...కాదని మీరు నిరూపిస్తే నేనే మీడియాను పిలిచి నాది తప్పయ్యిందని ఒప్పుకుని నేనే స్వయంగా ఆశ్రమానికి ఆమె పేరు పెడతానని తాయర్ అంటుంది. అప్పటి వరకు నా పేరే పెట్టుకుంటానని అంటుంది.
                                            కావ్య పేరు ఆశ్రమానికి తీసివేయడంతో వైజయంతి,నిషికతోపాటు వాళ్ల అమ్మ చాలా సంతోషంగా ఉంటారు. జగధాత్రి ఇంత ఘోరంగా అవమానపడటం చూస్తే చాలా ఆనందంగా ఉందని యువరాజు కూడా అంటాడు.  అటు జగధాత్రి బాధపడుతుంటే కేధార్ వచ్చి ఓదార్చుతాడు. మీ అమ్మ ఎంత నిజాయితీపరురాలోమనకు తెలియదా  అని అంటాడు. కానీ ఇలాంటి అర్హతలేని వాళ్లకు కూడా ఆమె గొప్పతనం తెలియాలి కదా అని ధాత్రి అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన హోంమినిస్టర్‌ తాయర్‌....నా మొగుడిని చంపితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా జగధాత్రి అని మండిపడుతుంది. నిన్ను,నీ కుటుంబాన్ని నాశనం చేసే వరకు నాకు విశ్రాంతి లేదని అంటుంది. నిజం గురించి నువ్వు చేసే ప్రయత్నాలన్నీ అడ్డుకుంటానని అంటుంది. మీ అమ్మను ఓడించి విజయం సాధించానని...ఇప్పుడు నిన్ను కూడా ఓడిస్తున్నానని గర్వంగా మాట్లాడుతుంది. అప్పుడే  జగధాత్రి కుర్చీలో కూర్చుని కాలుమీద కాలు వేసుకుని చిటికెలు వేస్తూ హోంమినిస్టర్‌కు సవాల్‌ విసురుతుంది. ఓ సామాన్యురాలైన నా మీద గెలవడానికి నీకు మంత్రి పదవి అవసరమైంది. ఇప్పుడు నువ్వు గెలిచినట్లా నేను గెలిచినట్లా అని నిలదీస్తుంది. పాతికేళ్లు దాటినా మా అమ్మపేరు మిమ్నల్ని వణికిస్తోందంటే...గెలిచింది మా అమ్మేకదా అని అంటుంది. ఓటమిని నీకు పరిచయం చేసి జైలు జీవితాన్ని నీకు చూపించకపోతే నేను కావ్య కూతురినే కాదని హెచ్చరిస్తుంది. దీంతో హోంమినిస్టర్‌కు దిమ్మతిరిగిపోతుంది.జగధాత్రిపై కోపంతో చిందులు తొక్కుతుంది. జగధాత్రి ఫ్యామిలీ మొత్తం జైలుకు పోవాలంటే  ఆశ్రమంలో వారు వండిన అన్నంలో విషం కలపాలని అనుచరుడిని ఆదేశిస్తుంది.
                                                తాయారు పేరిట ఉన్న అనాథ ఆశ్రమాన్ని హోంమినిష్టర్ ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్లిన జగధాత్రి వంటపని మొదలుపెడతామని అనగా...వంటవాళ్లను పెడితే సరిపోయేది కదా అని కౌషికి అంటుంది.లేదు మేమే స్వయంగా వండి వడ్డిస్తామని జగధాత్రి చెబుతుంది.అందరం కలిసి తలో చేయి వేస్తే...వంట పూర్తవుతుందని కేదార్ అంటాడు. అందరూ కలిసి వంటపని మొదలుపెడతారు.  ఆ వంటలో విషం కలిపే ప్రయత్నాలు  తాయరు చేస్తుంటుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలికి కఠిన పరీక్ష! సహస్ర యమున చెప్పినట్లు చేస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలికి కఠిన పరీక్ష! సహస్ర యమున చెప్పినట్లు చేస్తుందా!
Godavari Serial Today October 29th: 'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌కి నందు, మురళీ భార్యాభర్తలని తెలిసిపోతుందా! జాను, సంజుల కారు రైడ్!
'గోదావరి' సీరియల్: ఆకర్ష్‌కి నందు, మురళీ భార్యాభర్తలని తెలిసిపోతుందా! జాను, సంజుల కారు రైడ్!
Gundeninda Gudigantalu Oct 29:బాలు వాళ్ల ఇల్లులాక్కుని రోడ్డునపడేయడానికి తాయార్‌ కుట్రలు..తాకట్టు ఇల్లు తన పేరిటకు మార్పు
గుండెనిండా గుడిగంటలు:బాలు వాళ్ల ఇల్లులాక్కుని రోడ్డునపడేయడానికి తాయార్‌ కుట్రలు..తాకట్టు ఇల్లు తన పేరిటకు మార్పు
Nindu Manasulu Serial Today October 29th: నిండు మనసులు: ఇందిరనే నా కన్నతల్లి.. మైండ్‌ బ్లాక్ ట్విస్ట్‌ ఇచ్చిన గణ! గుండె బాదుకున్న విజయానంద్!
నిండు మనసులు: ఇందిరనే నా కన్నతల్లి.. మైండ్‌ బ్లాక్ ట్విస్ట్‌ ఇచ్చిన గణ! గుండె బాదుకున్న విజయానంద్!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget