అన్వేషించండి

chinni serial today April 30th: చిన్ని సీరియల్: చిన్నికి దెయ్యం పట్టిందా! ఇద్దరు భార్యల్లో దేవాని చంపేదెవరు? ఆత్మ ఎందుకు అలా చెప్పింది?

chinni serial today episode April 30th చిన్నికి పట్టిన దెయ్యం వదిలించడానికి బూతవైద్యుడు ఏర్పాట్లు చేయడం.. లోహిత గొంతు చిన్ని పట్టి నలిపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ నీరసంగా ఉన్న చిన్నిని లేపి పాలు తాగిస్తాడు. ఇక ఇంటికి వచ్చిన బూతవైద్యుడు.. ఓం భీం బుష్.. డాం భీం డుస్.. అంటూ అరుస్తాడు. ఏంటి ఆ అరుపులు అని చిన్ని కంగారు పడుతుంది. చెప్తాను చిన్ని కానీ నేను చెప్పేది విని నువ్వు ఫీలవ్వొద్దు అని చెప్పి ఈ మధ్య నువ్వు మెంటల్‌గా చాలా డిస్ట్రబ్ అవుతున్నావ్.. వింత వింతగా ప్రవర్తిస్తున్నావ్..గాలి సోకిందేమో అని మమ్మీ వాళ్ల అనుమానం.. అందుకే బూతవైద్యుడిని పిలిచారు అని అంటాడు.

చిన్ని మ్యాడీ చేయి పట్టుకొని నాకు చాలా భయంగా ఉందని అంటుంది. ఏం కాదు అని మ్యాడీ చెప్తాడు. ఇంతలో చిన్ని సడెన్‌గా నిద్ర వస్తుందేంటి అని అంటే నువ్వు కాసేపు పడుకో అని మ్యాడీ చిన్నిని పడుకో పెడతాడు. దెయ్యం ఎవరికి పట్టింది.. అని బూత వైద్యుడు అంటే లోహిత భయపడుతూనే అతన్ని చిన్ని గదికి తీసుకెళ్తుంది. బూత వైద్యుడు చిన్నిని చూసి నా చేయి పట్టుకుంటే నిన్ను అలా తీసుకెళ్లి స్మశానంలో పెట్టేస్తా.. కాదు కూడదు అంటే నిన్ను పాతాళంలో కలిపేస్తా అని నిద్రపోతున్నా చిన్నిని లేపుతాడు. దాంతో చిన్నిలోకి కావేరి ఆత్మ దూరం అందర్ని సీరియస్‌గా చూస్తుంది. చిన్నిలోకి కావేరి ఆత్మ బూత వైద్యుడు దగ్గరకు వెళ్లి చేయి అందిస్తుంది. వెంటనే లోహిత వైపు తిరిగి గొంతు నలిపేస్తుంది. మ్యాడీ షాక్ అయిపోతాడు. బూత వైద్యుడు మంత్రించిన పౌడర్ వేయడంతో చిన్నిలో ఆత్మ వెళ్లిపోతుంది. మళ్లీ చిన్ని బెడ్ మీద పడిపోతుంది. మ్యాడీ కంగారు పడితే కాసేపు తర్వాత తను మేలుకుంటుంది. మీరు తనని డిస్ట్రబ్ చేస్తే మిమల్ని చేస్తుంది అని చెప్పి కిందకి వెళ్తాడు. లోహిత అయితే పారిపోతుంది. 

Also Read: జేడీ,కేడీ ఎవరో కనిపెట్టిన అవినాష్‌...మంత్రి కొడుకును ఎన్‌కౌంటర్‌ చేయమని ఆదేశించిన సాధూ..

బూత వైద్యుడు కింది వెళ్లి శోకాలు పెట్టి దెయ్యం అంటే ఏదో పిల్ల దెయ్యం అనుకున్నా ఇంత ముదురు దెయ్యం అని చెప్పాలి కదా.. ఇంత ధృడమైన పిల్లనే పట్టి పైకి లేపేసింది అంటే ఎంత పవర్‌ ఫుల్‌నో అది.. ఆ సీన్ చూడగానే పై ప్రాణాలు కింద నుంచి పోయావి అని బూత వైద్యుడు భయపడి ఆ దెయ్యాన్ని రాత్రికి బంధించి తీసుకెళ్తా అని అంటాడు. రాత్రి వరకు ఆ దెయ్యాన్ని ఏం చేయలేమా అని లోహిత కంగారు పడుతుంది. ఇక మ్యాడీ చిన్నికి భోజనం తీసుకెళ్తాడు. చిన్ని చేతులు వణుకుతూ ఉంటే నేను తినిపిస్తాలే అని అంటాడు. నిన్ను ఏదో అయింది కదా మ్యాడీ అందుకే ఇలా ఒళ్లు నొప్పులు వచ్చాయా.. నీరసంగా ఉందా అని అడుగుతుంది. ఏం కాదులే చిన్ని బూత వైద్యుడు వచ్చాడు సాయంత్రం ఏదో పూజ ఉంది కదా దాంతో తగ్గిపోతుందిలే.. ఒకవేళ దీంతో కాకపోయినా ఈ మందులు వేసుకుంటావ్ కదా రేపటికి తగ్గిపోతుందని అంటాడు. దగ్గరుండి చిన్నికి తినిపిస్తాడు. మందులు వేస్తాడు. 

Also Read: మోడ్రన్ డ్రెస్‌లో మెరిసిపోయిన శ్రీలక్ష్మీ...అటవీలో మ్యాడీతో లక్ష్మీ ఏం ఆట ఆడింది...?

నాగవల్లి దేవాతో బూత వైద్యుడి గురించి చెప్తే ఆ కావేరి ఆత్మ మనల్ని వదిలేసి వెళ్లిపోతుందని నమ్మకం నాకు లేదు అని అంటాడు. నాకు నమ్మకం ఉంది బావ ఆ బూత వైద్యుడు ఆ దెయ్యాన్ని చిన్ని బాడీలో నుంచి తరిమేసిన వాడు మన ఇంటి నుంచి కూడా తరిమేస్తాడు అని అంటుంది. నాగవల్లి వెళ్లిపోయిన తర్వాత కావేరి ఆత్మ దేవా దగ్గరకు వచ్చి అతి తొందర్లోనే నీ భార్య నిన్ను చంపుతుంది అని అంటుంది. చచ్చిన నా భార్య నన్ను చంపడం ఏంటి అని దేవా అడిగితే చచ్చింది కాకపోతే బతికున్న నీ భార్య చంపుతుంది అని అంటే నాగవల్లి నన్ను చంపడం ఏంటి.. ఇద్దరిలో నన్ను ఎవరు చంపుతారో చెప్పు అని దేవా అరుస్తాడు. నేను చెప్పను అని ఆత్మ నవ్వుతుంది. బూతవైద్యుడు హాల్‌లో దెయ్యాన్ని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తాడు. మ్యాడీ చిన్నిని తీసుకొని కిందకి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget