అన్వేషించండి

Chinni Serial Today September 30th: చిన్ని సీరియల్: వరుణ్‌ లోహిత కోసం అంత మంచి సంబంధం వదులుకుంటాడా! దేవా పరువు పోతే!

Chinni Serial Today Episode September 30th వరుణ్‌ని మహి కాలేజ్‌కి తీసుకొచ్చి రేపే నిశ్చితార్థం అని లోహితతో పాటు అందర్ని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ చిన్ని కోసం చాలా చాలా ఏడుస్తాడు. వరుణ్‌ మ్యాడీకి ధైర్యం చెప్తాడు. కచ్చితంగా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఇంకెప్పుడూ ఇలా ఏడ్వకు నీ కంట్లో నీళ్లు చూస్తే నేను తట్టుకోలేను అని వరుణ్ అంటాడు. ఇక మ్యాడీ వరుణ్‌తో కంగ్రాట్స్ బావ నీకు మంచి సంబంధం కుదిరింది.. మీ జంట చాలా బాగుంది అని మహి అంటాడు. వరుణ్ మనసులో నీ బాధలో నువ్వు ఉంటే నా బాధ నేను చెప్పలేను బావ అని వెళ్లిపోతాడు.

కాలేజ్‌లో మధు, స్వప్నలు డ్యాన్స్ ప్రాక్టీస్ గదికి వస్తారు. ఇంతలో ఇంకో ఫ్రెండ్ వచ్చి మా చెల్లికి క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఉంది.. కొంచెం డ్యాన్ చేయవే వీడియో తీసి పంపిస్తా వాళ్లు ప్రాక్టీస్ చేస్తారు అని అంటుంది. మధు సరే అని డ్యాన్స్ చేస్తే వాళ్ల ఫ్రెండ్ వీడియో తీస్తుంది. మ్యాడీతో పాటు అందరూ అక్కడికి వస్తారు. మధు డ్యాన్స్‌కి ఫిదా అయిన మ్యాడీ మధుని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. లోహిత షాక్ అయిపోతుంది. స్వప్న చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక మ్యాడీ వరుణ్‌ని తీసుకొచ్చి మా బావకి మంచి సంబంధం ఫిక్స్ అయింది రేపు నిశ్చితార్థం.. రేపు అందరూ వచ్చేయండి అని అంటాడు. లోహిత ముఖం మాడిపోతుంది. వరుణ్ కూడా డల్ అయిపోతాడు.  ల్యాబ్‌లో చిన్న పని ఉందని లోహిత వెళ్లిపోతుంది.

శ్రేయ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పి వస్తా అని వరుణ్‌ కూడా లోహిత వెనకాలే జారుకుంటాడు. మధుని మ్యాడీ ఏడిపిస్తాడు. లేడీ మైకిల్ జాక్సిన్‌ అంటూ అనడంతో మధు మహిని కొట్టడానికి పరుగులు పెడుతుంది. వరుణ్ లోహిత దగ్గరకు వస్తాడు. ఏంటి వరుణ్‌ ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయావ్ అని అడుగుతుంది. మెల్లగా మాట్లాడు ఎవరైనా వింటారు అని వరుణ్ అంటే ఎవరైనా వింటారు అనే నీ బాధ కానీ నా గురించి నీకు ఏం బాధ లేదని అంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటే శ్రేయ అతిథితో వస్తుంది. 

వరుణ్‌, లోహిత షాక్ అయిపోతారు. నువ్వేంటి అతిథి అంటే నిన్ను చూడకుండా ఉండలేక వచ్చిందని అంటుంది. లోహితకు పరిచయం చేసి నిశ్చితార్థానికి రమ్మని చెప్తుంది. అతిథి ఐఫోన్ 17ప్రోని వరుణ్‌కి గిఫ్ట్‌గా వస్తుంది. నువ్వు లక్కీ బ్రో నీ మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తుంది అని శ్రేయ అంటుంది. నాకు వరుణ్‌ కంటే ఏదో కాస్ట్లీ కాదని అతిథి అంటుంది. వరుణ్‌తో శ్రేయ వదినతో షాపింగ్‌కి రా అన్నయ్య అని పిలుస్తుంది. వరుణ్ వస్తా అంటాడు. ఇక లోహిత నేను చచ్చిపోతా అని వెళ్తుంటే వరుణ్‌ వెనకాలే వెళ్తాడు. లోహిత, వరుణ్‌ మాట్లాడుకోవడం మధు చూస్తుంది. వరుణ్‌ ఏంటి లోహితను బతిమాలుతున్నాడు ఇంత చనువుగా ఏం మాట్లాడుకుంటున్నారని అనుకుంటుంది. ఇంతలో స్వప్న పిలవడంతో మధు వెళ్లిపోతుంది. 

నిశ్చితార్థం ఆపేస్తా నన్ను నమ్ము అని వరుణ్ అంటాడు. ఇక ఇంట్లో అందరూ వరుణ్‌ కోసం డ్రస్ సెలక్ట్ చేస్తుంటారు. ఫైనల్‌గా మ్యాడీ ఓ డ్రస్ సెలక్ట్ చేస్తాడు. లోహిత వరుణ్‌కి కాల్ చేస్తూ ఉంటుంది. అందరూ ఉండటంతో వరుణ్ కట్ చేస్తాడు. మాట్లాడటం కుదరదు అని మెసేజ్ చేస్తాడు. లోహిత చాలా భయపడుతుంది. జరుగుతుంది నీ డ్రస్‌ సెలక్షనే నువ్వేంటి అదోలా ఉన్నావ్ అని దేవా వరుణ్‌ని అడుగుతాడు. ఇంతలో మినిస్టర్ దేవాకి కాల్ చేసి నిశ్చితార్థానికి సీఎం వస్తారు అని చెప్తాడు. దేవా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీలవుతారు. దేవా వరుణ్‌ని దగ్గరకు తీసుకొని థ్యాంక్యూ వరుణ్‌ ఈ మామయ్య రేంజ్‌ని ఇంకోంత పైకి పెంచావ్ అని అంటాడు. వరుణ్‌కి మంచి సంబంధం వచ్చిందని మధు, స్వప్న మాట్లాడుకుంటారు. ఇద్దరూ మెకానిక్ షాప్‌ దగ్గర ఆఫ్ టికెట్‌ని చూసి పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today march 10th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సుజాతను కొట్టబోయిన అపూర్వ – గగన్‌ ను ప్రశ్నించిన శారద
‘మేఘసందేశం’ సీరియల్‌: సుజాతను కొట్టబోయిన అపూర్వ – గగన్‌ ను ప్రశ్నించిన శారద
Illu Illalu Pillalu Serial Today March 10th: ప్రేమకు సర్‌ఫ్రైజ్‌ గిప్ట్ ఇచ్చిన ధీరజ్‌...తండ్రి మాటలతో మరోసారి నొచ్చుకున్న సాగర్‌
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకు సర్‌ఫ్రైజ్‌ గిప్ట్ ఇచ్చిన ధీరజ్‌...తండ్రి మాటలతో మరోసారి నొచ్చుకున్న సాగర్‌
Podharillu Serial Today March 10th: మాధవ్‌పై చేయిచేసుకున్న గాయత్రి తల్లిదండ్రులు...పెద్దిని కొడుతుంటే మహాలక్ష్మీ ఏం చేసింది..?
పొదరిల్లు: మాధవ్‌పై చేయిచేసుకున్న గాయత్రి తల్లిదండ్రులు...పెద్దిని కొడుతుంటే మహాలక్ష్మీ ఏం చేసింది..?
Nindu Manasulu Serial Today March10th:తండ్రి ఇంటికి వచ్చిన ఆనందంతో హోలీ సంబరాల్లో పాల్గొన్న ప్రేరణ కుటుంబం...తండ్రి దూరమై కోపంతో రగిలిపోయిన గణ
నిండుమనసులు: తండ్రి ఇంటికి వచ్చిన ఆనందంతో హోలీ సంబరాల్లో పాల్గొన్న ప్రేరణ కుటుంబం...తండ్రి దూరమై కోపంతో రగిలిపోయిన గణ

వీడియోలు

Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
US Israel Iran War:
"ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Sai Pallavi: సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Ritu Varma: రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
అసలైన , నకిలీ QR కోడ్‌లను ఎలా గుర్తించాలో తెలుసుకోండి, లేకపోతే స్కాన్ చేయగానే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది!
అసలైన , నకిలీ QR కోడ్‌లను ఎలా గుర్తించాలో తెలుసుకోండి, లేకపోతే స్కాన్ చేయగానే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది!
Embed widget