అన్వేషించండి

Jagadhatri Serial Today September 29th: జగద్ధాత్రి సీరియల్: సురేశ్‌పై గౌరీ కుట్ర బయట పడుతుందా! జగద్ధాత్రి డబ్బు ఇస్తానని ఎందుకు చెప్పింది?

Jagadhatri Serial Today Episode September 29th జగద్ధాత్రి బస్తీ వాళ్లకి డబ్బు ఇచ్చి సురేశ్‌ని విడిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode సురేశ్‌ని బస్తీ వాసులు చెట్టుకు కట్టేసి కొడతారు. జగద్ధాత్రి, కౌషికి, కేథార్ విడిపిస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తామని ఊరి పెద్దలు అంటే జగద్ధాత్రి వద్దని కౌషికితో పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీలు అవీ ఇవీ అని మీరు తట్టుకోలేరు వదినా.. నిజం నిరూపించే లోపు అబద్ధం పాకేస్తుంది మీరు ఆ మాటలు తట్టుకోలేరని కౌషికికి సర్ది చెప్పి మేం మాట్లాడుతాం అని అంటారు.

గౌరీ వాళ్లతో రెండు రోజుల్లో నా పెళ్లి ఇప్పుడు ఇతను నా జీవితం అన్యాయం చేశాడు పెళ్లి ఆగిపోయింది. నాకు దిక్కు ఏంటి.. ఎవరు నన్ను ఆదుకుంటారు అని గౌరీ ఏడుస్తుంది. సురేశ్ కౌషికితో నేను ఏం తప్పు చేయలేదు కౌషికి అని అంటాడు. గౌరీ సురేశ్‌ని వాడు వీడు అని వీడి చేతిలో నా జీవితం నాశనం అయిపోయింది అని ఏడుస్తుంది. ఊరి పెద్ద జగద్ధాత్రి వాళ్లతో పెళ్లి చేసుకోవాలి అంటే 25 లక్షలు అడుగుతున్నాడు అంత మేం ఇవ్వలేం  ఇప్పుడు గౌరీ పరిస్థితి ఏంటి ఆ పాతిక లక్షలు మీరు ఇస్తారా  అని పెద్దాయన అడుగుతాడు.  ఇస్తాం అని జగద్ధాత్రి మాటిస్తుంది. 

కౌషికి జగద్ధాత్రితో ఆ డబ్బు మనం ఇస్తే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుంది కదా.. అని అంటుంది. జగద్ధాత్రి కౌషికితో ముందు లక్ష ఇచ్చి అన్నయ్యని విడిపిద్దాం అని అంటుంది. జగద్ధాత్రి పెద్దాయనతో ఇప్పుడు లక్ష ఇస్తామని చెప్తుంది. రేపు మధ్యాహ్నంలోపు మిగతా డబ్బు ఇవ్వాలి లేదంటే ఊరుకోమని పెద్దాయన అంటాడు. కేథార్ లక్ష పంపిస్తాడు. జగద్ధాత్రి గౌరీని అనుమానంగా చూస్తుంది. 

జగద్ధాత్రి, కేథార్, కౌషికిలు సురేశ్‌ని ఇంటికి తీసుకెళ్తారు. సురేశ్ కౌషికితో నా తప్పు లేదు అదే తట్టుకోలేకపోతున్నా.. నేను అలా చేస్తానా అని అంటాడు. నిన్ను నేను తప్పుగా అనుకోవడం లేదు సురేశ్ అసలు అంత నింద నీ మీద ఎందుకు వేశారు అని జరిగింది అడుగుతుంది. సురేశ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. తాను కారులో వెళ్తుంటే ఫోన్ వస్తే చూశానని ఇంతలో గౌరీ కారు కింద పడిందని చెప్తాడు. గౌరీ కాలు బెనికిందని బస్తీలో దింపమని చెప్తుంది. సురేశ్ గౌరీని కారు ఎక్కించుకుంటాడు. గౌరీ సురేశ్‌తో నా అకౌంట్ నెంబరుకి ఒక లక్ష వేయమని అడుగుతుంది. ఎందుకు అని సురేశ్ అడిగితే మా నాన్నకి బాలేదు అని అంటుంది. నాకు అన్నీ హాస్పిటల్స్ తెలుసు ట్రీట్మెంట్‌ ఇప్పిస్తానని సురేశ్ అంటే నాకు లక్ష ఇవ్వు అని అంటుంది. సురేశ్ ఇవ్వను అనడంతో ఇప్పుడు ఎలా ఇవ్వవో చెప్తా అని సురేశ్ పర్స్ తీసుకొని వెళ్లడం వెనకాలే సురేశ్ వెళ్లడంతో పాడు చేశాడని ఊరి పెద్దతో చెప్తుంది. దాంతో ఊరి పెద్ద అతన్ని చెట్టుకి కట్టేసి కొట్టారని చెప్తాడు. నిన్ను మేం కాపాడుకుంటామని కౌషికి వాళ్లు చెప్తారు.

నిషిక సురేశ్ తప్పు చేసినట్లు మాట్లాడుతుంది. ఆడపిల్ల అలా అబద్ధం చెప్పదు కదా అని సురేశ్ తప్పు చేసుంటాడని అన్నయ్యని దోషిలానే చూడాలని అంటుంది. కౌషికి కోప్పడితే మీకు కోపం వస్తుందా.. మీ భర్తని అంటే మీకు అలా ఉంటే నా భర్తని అంటే నాకు ఎలా ఉంటుంది. మీ లాంటి మనసే కదా మాకు ఉంటుంది అని  అంటుంది. యువరాజ్ తప్పు చేశాడు.. బావ నింద మోస్తున్నాడు ఇద్దరినీ కలిపి చూడకు అని కేథార్ అంటాడు. యువరాజ్ విషయంలోనే మీకు పరువు పోతుందా ఇప్పుడు పోలేదా అని అడుగుతుంది. నిషికి వైజయంతి సపోర్ట్ చేస్తుంది. సురేశ్‌ని ఆడిపోసుకోవద్దని జగద్ధాత్రి అంటుంది. నా భర్త ఏం తప్పు చేయలేదు అని నేను నిరూపిస్తా అని కౌషికి అంటుంది. బావ తప్పు చేయలేదు అని నిరూపించడానికి వేయి దారులు ఉన్నాయి యువరాజ్ తప్పు చేయలేదు అని చెప్పడానికి ఒక్క దారి  అయినా ఉందా అని కేథార్ పిన్నిని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Express Hari: మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల! కుమిలి కుమిలి ఏడుస్తున్న లక్ష్మీ! ఇంక ఏ గుర్తింపు లేనట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల! కుమిలి కుమిలి ఏడుస్తున్న లక్ష్మీ! ఇంక ఏ గుర్తింపు లేనట్లేనా!
Godavari Serial Today July 4th: 'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget