అన్వేషించండి

Chinni Serial Today September 16th: చిన్ని సీరియల్: వరుణ్,లోహితల ప్రేమకు బ్రేక్‌.. అతిథితో వరుణ్‌ పెళ్లి ఫిక్స్! సంజుని చితక్కొట్టిన మధు!

Chinni Serial Today Episode September 16th మధుతో మ్యాడీ సంజుని చితక్కొట్టించడం, వరుణ్‌కి సెంట్రల్ మినిస్టర్ కూతురి సంబంధం ఒకే కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode సంజు స్వప్నని ఏడిపించడంతో మధు సంజుని కొడుతుంది. దాంతో అందరి ముందు సంజు మధుమిత చున్నీ లాగేసి తీసుకొని వెళ్లిపోతాడు. మధు సిగ్గుతో ఏడుస్తూ అక్కడే కూర్చొండిపోతుంది. మహికి తన ఫ్రెండ్ విషయం చెప్తాడు. ఎవరో మధుని ఏడిపించారురా చున్నీ లాక్కొని పట్టుకెళ్లిపోయాడురా అని అంటాడు.

మ్యాడీ కోపంతో క్రికెట్ బ్యాట్‌లు పట్టుకొని మధు దగ్గరకు వెళ్తాడు. మధు ఏడుస్తుంటే చూసి రగిలిపోతాడు. మధుని పిలిచి సంజు దగ్గరకు తీసుకెళ్తాడు. ఎవడ్రా చున్నీ లాగింది అని అడుగుతాడు. అబ్బా హీరోయిజమా అని సంజు అంటాడు. మధుని మ్యాడీ అడిగితే సంజుని చూపిస్తుంది. మ్యాడీ సంజుని ఒక్కటి తన్ని చున్నీ తీసుకొని మధుకి ఇస్తాడు. మధుకి బ్యాట్ ఇచ్చి లైఫ్‌లో వాడు ఇంకో ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చితక్కొట్టమని అంటాడు. మధు బ్యాట్ తీసుకొని వీరావేశంతో వెళ్లి కొట్టకుండా ఆగిపోయి.. ఛీ.. ఆడపిల్ల బతుకే భయంతో ఉంటుంది. మాకున్న చిన్న కలల కోసం ధైర్యం చేసి ఇలా కాలేజ్‌కి వస్తే ఇలా చేస్తారు.. దయచేసి ఆపండి ఇక మా వల్ల కాదు అని అంటుంది. సంజు నవ్వుతూ ఈల వేస్తూ టీచర్ పాఠాలు చెప్తుంది. నేర్చుకోండిరా.. ఏంట్రా కొత్త ఫిగర్‌ని పట్టావా నన్నే టచ్ చేశావ్ నీ లైఫ్ అయిపోతుంది అని సంజు అనగానే మధు సంజుని చితక్కొడుతుంది. ఆడపిల్లకి బలం తక్కువేరా మట్టి బొమ్మలాంటిది కానీ అహం మీద కొడితే ఆదిపరా శక్తిలా మారుతుంది. ఇంకోసారి  ఆడపిల్లని అయినా ఏడిపిస్తే నీ గుడ్లు పీకేస్తా అని అంటుంది. సంజు కోపంగా వీళ్లిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంట్రా వీళ్లిద్దరి మధ్య ఉన్న ఎఫైర్‌ని కాలేజ్‌లోనే కాదు మొత్తం తెలిసేలా చేస్తా అంటాడు.

సెంట్రల్ మినిస్టర్ దేవేంద్ర వర్మ ఇంటికి రావడంతో ఇంటిళ్ల పాది స్వాగతం పలుకుతారు. మినిస్టర్ తన కూతురు అతిథి మీ మేనల్లుడు వరుణ్‌ని చూసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందని మీతో సంబంధం మాట్లాడటానికి వచ్చానని చెప్తారు. వరుణ్ షాక్ అయితే దేవా, నాగవల్లి, వసంత అందరూ చాలా సంతోషిస్తారు. దేవా వరుణ్‌తో నీకు ఒకేనా అని అడుగుతాడు. సెడన్‌గా అడిగేసరికి షాక్ అయ్యాడని నాగవల్లి అంటుంది. దాంతో దేవా వాళ్లకి మ్యాచ్ ఓకే అని చెప్పేస్తాడు. సెంట్రల్ మినిస్టర్ దేవాకి స్వీట్స్ అందించి ఇక వరుణ్‌కి ఏం ఏం ఇష్టమో తన కూతురి దగ్గర లిస్ట్ ఉందని పూతరేకులు అందిస్తాడు.  వరుణ్ లోహితను తలచుకొని బాధ పడతాడు.

లోహిత కాలేజ్‌కి వచ్చి వరుణ్ తన లవ్ ఓకే చెప్పాడని గెంతులేస్తుంది. స్వప్న కావాలనే తన స్కూటీ టైర్ గాలి తీసేస్తుంది. లోహిత తన ఫ్రెండ్స్ అది చూస్తారు. మధు వచ్చి వెళ్దామని అంటే స్కూట్ పంక్షర్ అయిందే అని అంటుంది. నేను మా పిన్ని కొడుకుని పిలిచానే నువ్వు వెళ్లిపో అని అంటుంది. మ్యాడీని ఒప్పించి నిన్ను బైక్ మీద డ్రాప్ చేయమని చెప్దాం. దారిలో ఏదైనా కాఫీ షాప్ దగ్గర ఆగి నీ లవ్ ప్రపోజ్ చేయ్ అని అంటుంది. ఇంతలో మ్యాడీ రావడంతో స్వప్న విషయం చెప్తుంది. మ్యాడీతో మధుని డ్రాప్ చేయమని అంటే నా బైక్‌లో ఆడపిల్లని ఎక్కించుకోనని నీకు తెలుసు కదా అంటే పాపం ఓ ఆడపిల్లని డ్రాప్ చేయొచ్చు కదా అని మధు అంటుంది. మళ్లీ నువ్వు ఎమోషనల్ డైలాగ్స్ చెప్పకు లిఫ్ట్ ఇస్తా అని రివర్స్‌లో కూర్చొమని చెప్తాడు. నేను కూర్చొను అని మధు అంటే స్వప్న ఒప్పిస్తుంది.మధు కూర్చొంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
Godavari Serial Today November 21st: 'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
Nindu Manasulu Serial Today November 21st: నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
Podarillu Serial Today NoV 21:విడాకుల గురించి ఆలోచిస్తూ స్కూటీపై నుంచి కిందపడిన మహాలక్ష్మీ...చేతి దెబ్బకు పసుపురాసిన సుపుత్రుడు
పొదరిల్లు:విడాకుల గురించి ఆలోచిస్తూ స్కూటీపై నుంచి కిందపడిన మహాలక్ష్మీ...చేతి దెబ్బకు పసుపురాసిన సుపుత్రుడు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget