TV Movies : కాంతార, దమ్ము To ప్రేమించుకుందాం రా, చక్రం - ఈ సోమవారం టీవీలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలను మాత్రం ప్రేక్షకలోకం వదులుకోదు. అలాంటి వారి కోసం సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.
Telugu Movies on This Monday : తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ సోమవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘దొంగ దొంగది’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సరదా బుల్లోడు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 8’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘సందడే సందడి’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘చక్రం’ (రెబల్ స్టార్ ప్రభాస్, కృష్ణ వంశీ కాంబో ఫిల్మ్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ప్రిన్స్’
ఉదయం 9 గంటలకు- ‘ఖాకీ సత్తా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బిచ్చగాడు 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తెనాలి రామకృష్ణ BA.BL’
సాయంత్రం 6 గంటలకు- ‘కాంతార’ (రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘ప్రతిరోజూ పండగే’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ఓమ్’
ఉదయం 8 గంటలకు- ‘ప్రేమ ఇష్క్ కాదల్’
ఉదయం 11 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు LKG’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘చెలగాటం’
సాయంత్రం 5 గంటలకు- ‘ఆట ఆరంభం’ (అజిత్, నయనతార నటించిన చిత్రం)
రాత్రి 8 గంటలకు- ‘నోటా’
రాత్రి 11 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు LKG’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘నా ఆటోగ్రాఫ్’ (మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఓ భిన్నమైన చిత్రం)
Also Read: వరుణ్ తేజ్ 'మట్కా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... Prime Videoలో ఎప్పుడు చూడొచ్చు అంటే?
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మనసుపడ్డాను కానీ’
ఉదయం 10 గంటలకు- ‘దర్బార్’ (సూపర్ స్టార్ రజినీకాంత్, మురగదాస్ కాంబో చిత్రం)
మధ్యాహ్నం 1 గంటకు- ‘సమ్మక్క సారక్క’
సాయంత్రం 4 గంటలకు- ‘రన్ రాజా రన్’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆంధ్రావాలా’ (మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబోలో వచ్చిన చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘గమ్యం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘స్టేషన్ మాస్టర్’
రాత్రి 10 గంటలకు- ‘చిక్కడు దొరకడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘మరో మలుపు’
ఉదయం 10 గంటలకు- ‘పాతాళ భైరవి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆవిరి’
సాయంత్రం 4 గంటలకు- ‘చిత్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘అప్పుచేసి పప్పు కూడు’
రాత్రి 10 గంటలకు- ‘ఆత్మబలం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘క్రేజీఫెలో’
ఉదయం 9 గంటలకు- ‘ప్రేమించుకుందాం రా’ (విక్టరీ వెంకటేష్, అంజలా ఝవేరిల లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘దొర’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చినబాబు’
సాయంత్రం 6 గంటలకు- ‘దమ్ము’
రాత్రి 9 గంటలకు- ‘సుబ్రహ్మణ్యపురం’
Also Read: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'