అన్వేషించండి

Brahmamudi Serial Today May 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యకు రాజు వార్నింగ్‌ - రేఖను కన్ఫీజ్‌ చేసిన భ్రమరాంబ

Brahmamudi Serial Today Episode May 12th: ఇందుకు విడాకులు ఇప్పించి మదన్ తో పెళ్లి చేయాలనుకుంటుంది రేఖ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: రాజు ఓవరాక్షన్‌ చేస్తున్నాడని అతనికి ఇచ్చే పేమెంట్‌లో రెండు వేలు కట్‌ చేస్తాను అంటుంది ఇందు. దీంతో ఇవాళ బ్రహ్మముడి ఏపిసోడ్‌ చాలా ఫన్నీగా జరిగింది. అయితే ఇందు ఇచ్చేదే పదివేలు అందులో రెండు వేలు కట్‌ చేస్తే ఎలా అంటూ రాజు బాధపడతాడు.

రాజు: అయినా నా యాక్టింగ్‌ వల్లే అందరూ మనం నిజంగానే పెళ్లి చేసుకున్నామని నమ్మేశారు కదా

ఇందు: అందరినీ నమ్మించడం కోసం నా క్యారెక్టర్‌ బ్యాడ్‌ చేస్తావా..?

రాజు: సారీ ఈ పాయింటే తట్టలేదు నాకు

ఇందు: అదంతా నాకు తెలియదు. నీ పేమెంట్‌లో రెండు వేలు కట్‌ చేస్తున్నాను

రాజు: అసలే నువ్వు గీకి గీకి పది వేలు ఇస్తానన్నావు.. ఇప్పుడు అందులో రెండు వేలు కట్‌ చేస్తే.. ఇక నాకేం మిగులుతుంది.

ఇందు: అది నువ్వు ముందు ఆలోచించుకోవాలి. చూడు ఇదేం నువ్వు కిడ్నాప్ చేసిన ప్లేస్‌ కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి

రాజు: అక్కడ కూడా నీకు ఇష్టం వచ్చినట్టే ఉన్నావు కదా..

ఇందు: ఎక్కువ మాట్లాడితే ఇంకో రెండు వేలు కట్‌ చేస్తాను

అనగానే రాజ్‌ అమ్మా తల్లి ఇంకా ఆ రెండు వేల దగ్గరే ఆగిపో చివరికి నాకు చిల్లి గవ్వ కూడా ఇచ్చేలా లేవే.. అంటూ వెటకారంగా నవ్వుకుంటాడు. తర్వాత ఐశ్వర్య, రాజు దగ్గరకు వెళ్లి తనకు కావాల్సిన పది లక్షల గురించి అడుగుతుంది.

ఐశ్వర్య: ఓరేయ్‌ నా డబ్బేదిరా..? మొదట కిడ్నాప్‌ డ్రామా ఆడావు.. తర్వాత నా ఇరవై లక్షలు కొట్టేశావు ఇప్పుడు ఈ ఆస్థి కొట్టేయడానికి వచ్చావా..? అందుకే ఈ పెళ్లి డ్రామా ఆడుతున్నావా..?  

రాజు: డ్రామా ఏంటి డ్రామా..? మేము నిజంగానే పెళ్లి చేసుకున్నాము

ఐశ్వర్య: నీ గురించి నాకు తెలియదా..? నువ్వు డబ్బులకు తప్ప ఏ ఎమోషన్‌కు వ్యాల్యూ ఇవ్వవు. అలాంటిది ప్రేమ అంటూ దాన్ని పెళ్లి చేసుకున్నావు అంటే నేను ఎలా నమ్ముతానురా..?  ఒకవేళ  నీకు ఈ ఆస్తి మీద కన్నుంది అంటే మా రేఖ ఆంటీ నిన్ను బతకనివ్వదు.. ఇరవై అయిదేళ్లుగా ఈ ఆస్థి కోసం తను కాచుకు కూర్చుంది

రాజు: హలో ఈ గొడవల వల్ల ఉపయోగం ఏమీ లేదు.. వారం రోజుల్లో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను

ఐశ్వర్య: నాకు ఇప్పుడే కావాలి

రాజు: ఇప్పుడే కావాలంటే ఎలా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు

ఐశ్వర్య: కచ్చితంగా నీ దగ్గర డబ్బులు ఉండే ఉంటాయి. నాకు ఇప్పుడే డబ్బులు కావాలి

రాజు: నువ్విలా ప్రెసర్‌ పెడితే బాగోదు చెప్తున్నా

ఐశ్వర్య: ఏం చేస్తావురా..? చెప్పు ఏం చేస్తావు..

రాజు: ఏముంది ఈ విషయాలు మొత్తం మీ రేఖ ఆంటీ దగ్గరకు తీసుకెళ్తాను. ఎలాగూ కిడ్నాప్‌ చేసింది నేనే అని అందిరికీ తెలుసు. ఇప్పుడు నీకు నాకు లెక్కల్లో తేడా వచ్చింది అని చెబితే తను ఏం సాల్వ్‌ చేస్తుందో అదే ఫాలో అవుదాం

ఐశ్వర్య: అలా అయితే ఈ కిడ్నాప్‌ చేయించింది నేనే అని తెలుస్తుంది కదా..?

రాజు: అక్షరం పొల్లుపోకుండా చెప్తాను. నువ్వే ఇందును కిడ్నాప్‌ చేయమన్నావని ఇరవై లక్షలకు ఒప్పుకోమన్నావని మొత్తం చెప్తాను

ఐశ్వర్య: ఏంటి నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నావా..?

రాజు: అవును కాకపోతే నీ డబ్బులు నీకు ఇవ్వాలనుకుంటున్నాను.. కొద్దిగా టైం ఇస్తే.. లేదంటే మీ రేఖ ఆంటీకి అంతా చెప్పేస్తాను

అంటూ బెదిరించి రాజు వెళ్లిపోతాడు. ఐశ్వర్య మాత్రం రాకేష్‌ డబ్బుల గురించి ఆలోచిస్తుంది. మరోవైపు రేఖ ఎలాగైనా ఇందు పెళ్లిని క్యాన్సిల్‌ చేయాలని ఆలోచిస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన ఇందు తనకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని మీరేం చెబితే అది చేస్తానని అంటుంది. దీంతో రేఖ అయితే విడాకులు ఇస్తావా…? అని అడగ్గానే.. ఇందు ఇస్తానని చెప్తుంది. అయితే నువ్వు వెళ్లు నేను చూసుకుంటాను అంటుంది రేఖ. ఇందు వెళ్లిపోగానే.. చూశావా వదిన ఇష్టం లేని పెళ్లి అవ్వగానే.. ఎలా మన వైపు తిరిగిందో… దీనికి వెంటనే విడాకులు ఇప్పించిన మదన్‌తో పెళ్లి జరిపించాలి అంటుంది. అయితే భ్రమరాంబ మాత్రం మదన్‌తో స్వాతి పెళ్లి చేయాలని ఎలాగైనా రేఖ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ అయ్యేలా చేయాలని మనసులోనే అనుకుంటుంది. ఇక ఒకవైపు లక్కీ, మరోవైపు చలపతి, రాజుకు ఫోన్‌ చేస్తారు. ఫోన్‌ స్విచ్చాప్‌ రావడంతో ఒకరికి ఒకరు ఫోన్‌ చేసుకోవాలనుకుంటారు. అప్పుడే లక్కీ ఫోన్‌ చేయడంతో చలపతి రాజు గురించి అడుగుతాడు. తన దగ్గర లేకే నేను మీకు ఫోన్‌ చేశానని లక్కీ చెప్పడంతో చలపతి, లక్ష్మీ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget