అన్వేషించండి

Brahmamudi Serial Today January 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యకు సాయం చేస్తానన్న డాక్టర్‌ - గుడిలో పాపను చూసిన కావ్య

Brahmamudi serial today episode January 27th: పాప విషయంలో కావ్యకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా సాయం చేస్తానంటుంది డాక్టర్‌. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Brahmamudi Serial Today Episode:  కావ్య పాపను స్వప్న, అప్పులకు ఇచ్చి తాను తన బిడ్డను వెతకడానికి బయటకు వెళ్తుంది. కావ్య హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌ను కలవాలనుకుంటుంది. డాక్టర్‌ మాత్రం నర్సు చేత బిజీగా ఉన్నానని చెప్పమంటుంది. నర్సు అదే విషయం చెప్పగానే.. కావ్య ఆగకుండా డాక్టర్‌ చాంబర్‌లోకి వెళ్తుంది. కావ్యను చూసిన డాక్టర్‌ తిడుతుంది.

కావ్య: డాక్టర్‌ గారు నేను చెప్పేది ఒకసారి వినండి ఫ్లీజ్‌..నా బిడ్డను మార్చేశారు. నాకు అన్యాయం చేశారు. ఫ్లీజ్‌ మేడం నాకు న్యాయం చేయండి

డాక్టర్‌: కావ్య నీకు ఇంతకుముందే చెప్పాను.. మీ పాపను ఎవ్వరూ మార్చలేదు.. పైగా ఇక్కడ రోగులకు ట్రీట్‌మెంట్‌ మాత్రమే చేస్తారు. న్యాయం చేయరు..? నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో కావ్య.. మమ్మల్ని డిస్టర్బ్‌ చేయకు

కావ్య: కానీ ఈ హాస్పిటల్‌లో నా బిడ్డను మార్చి నాకు అన్యాయం చేశారు మేడం..

డాక్టర్: కావ్య ఒకసారి చెబితే అర్ధం కాదా? పదేపదే ఎన్నిసార్లు అదే మాట అంటావు.. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో..

కావ్య: నా చేతిలో ఉన్న బిడ్డ నా బిడ్డ అని నా కడుపులో పేగు ఒప్పుకోనంత వరకు నేను అదే మాట అంటాను. డాక్టర్‌..

డాక్టర్‌: చూడండి కావ్య.. ప్రాణం పోయినా ఈ హాస్పిటల్‌లో అలా జరగదు, బిడ్డల్ని మార్చే అవకాశం కూడా ఉండదు. ఎలా చెప్పాలి నీకు

కావ్య: మీరు డాక్టర్‌గా ఆలోచించే వరకు మీకు సమాధానం దొరకదు. మీరు నన్ను నా మాటలను నమ్మే వరకు నా బాధను అర్ధం చేసుకోలేరు.. ఒక్కసారి మీరు పేషెంట్స్‌కి వైద్యం చేసే డాక్టర్‌గా కాకుండా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లిగా ఆలోచించండి. మీకూ పిల్లలు ఉంటారు కదా? వాళ్ల కోసం తపించే మీ గుండెతో ఆలోచించండి. ఈ అమ్మ వేదన ఏంటో మీకూ అర్ధం అవుతుంది.. బిడ్డ కానీ బిడ్డకు ఆకలి తీర్చగలుగుతున్నానే కానీ ఆప్యాయత పంచలేకపోతున్నాను. నాకు సాయం చేయండి మేడం..

డాక్టర్‌: సరే కావ్య నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను ఒక తల్లిలా ఆలోచించి నీకు హెల్ప్‌ చేస్తాను.. కానీ నేను ఎం చేయాలి చెప్పు

కావ్య: మేడం ఆ రోజు నాతో పాటు ఈ హాస్పిటల్‌ లో డెలివరీ అయిన వాళ్ల లిస్ట్‌ ఇవ్వండి మేడం..

అని కావ్య అడుగుతుంది. డాక్టర్‌ సరే అంటూ నర్సు ను పిలిచి కావ్యకు కావాల్సిన లిస్ట్‌ ఇవ్వమని చెప్తుంది. నర్సు సరే అంటూ వెళ్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో ఉన్న పాప ఆకలితో ఏడుస్తుంటుంది. స్వప్న, అప్పు పాపను ఎంత ఆడించినా పాప ఏడుపు ఆపదు.

అపర్ణ: పాపను మీరు ఆడిస్తున్నారేంటి..? కావ్య ఎక్కడ ఉంది..?

రేఖ: పాప అలాగే గుక్కపెట్టి ఏడుస్తుంది అలాగే ఏడిస్తే ఊపిరి ఆడదు..

రాజ్‌: కావ్య ఎక్కడికి వెళ్లిందో నాకు కూడా తెలియదు. పాపను మీకు ఇచ్చి కళావతి ఎక్కడికి వెళ్లింది.

స్వప్న: తన పాపను వెతకడానికి వెళ్తున్నానని చెప్పి కావ్య వెళ్లిపోయిది.

అపర్ణ: కావ్యకి ఇంక ఎలా చెబితే అర్ధమవుతుంది? మన మాటలను ఎందుకు నమ్మడం లేదు? ఆఖరికి డీఎన్ఏ టెస్ట్  కూడా నమ్మడం లేదేంటి..? అది ఎందుకింత మొండిగా తయారైంది? దాని ప్రవర్తన ఎందుకిలా మారిపోతోంది.

రేఖ: ఈ ప్రవర్తన చాలా ప్రమాదకరం.. 15 రోజులకే బిడ్డను ఇలా వదిలి వెళ్లడం కరెక్ట్ కాదు

అంటూ ఇంట్లో వాళ్లు కావ్యను తిట్టేలా చేయాలనుకుంటుంది. కానీ అందరూ బాధపడుతుంటారు. మరోవైపు కావ్య హాస్పిటల్‌ నుంచి బయటకు వస్తుంది. అదే టైంలో మినిస్టర్‌ తన పాపకు శాంతి పూజ చేయించడానికి గుడికి వెళ్తాడు. అక్కడ స్పీడుగా పూజ చేయమని పంతులుకు చెప్తాడు. రుద్రాణి వచ్చి మీరేంటి ఇంత సింపుల్‌ గా చేస్తున్నారు అని అడుగుతుంది. రాజ్‌, కావ్యలకు తెలుస్తుందేమోనని ఇలా చేస్తున్నాను అంటాడు దర్మేంద్ర. రుద్రాణి వెళ్లిపోతుంది. అప్పుడే కావ్య కూడా అదే గుడికి వెళ్తుంది. దేవుడి ముందు నిలబడి బాధపడుతుంది. ఇంతలో తులసి దగ్గర ఉన్న పాప ఏడుస్తుంది. ఆ ఏడుపు విని కావ్య పాపను తనకు ఇవ్వమని అడుగుతుంది. తులసి పాపను కావ్యకు ఇవ్వగానే పాప ఏడుపు ఆపేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
Podarillu Serial Today July 23th:డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు
పొదరిల్లు: డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు
Nuvvu leka Neanu Lenu Serial Today July 23th:రాధను దత్తత తీసుకున్న రామచంద్రం....సడెన్‌గా ఇంట్లో అడుగుపెట్టిన చిట్టి
నువ్వులేక నేను లేను: రాధను దత్తత తీసుకున్న రామచంద్రం....సడెన్‌గా ఇంట్లో అడుగుపెట్టిన చిట్టి
Meghasandesam Serial Today July 23rd: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను అనుమానించిన శారద – తారతో క్లోజ్ గా మూవ్ అవుతున్న ఆకాష్‌   
‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను అనుమానించిన శారద – తారతో క్లోజ్ గా మూవ్ అవుతున్న ఆకాష్‌   

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Ramya Pasupuleti: బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
Embed widget