అన్వేషించండి

Brahmamudi Serial Today April 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు బర్తుడే ఫంక్షన్‌కు వచ్చిన నందు – కిడ్నాప్‌ చేసేందుకు స్వాతి ప్లాన్‌

Brahmamudi serial today episode April 8th: ఇందు బర్తుడే పార్టీకి బొకేలు తీసుకుని వస్తుంది నందు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: ఇందును కిడ్నాప్‌ చేసేందుకు మారువేషంలో వచ్చిన లక్కీ, రాజులకు జాగ్రత్తలు చెప్తుంది ఐశ్వర్య. తర్వాత ఐశ్వర్య లోపలకు వెళ్తుంటే ఆమె వెనకాలే వెళ్తుంటారు రాజు, లక్కీ. దీంతో ఐశ్వర్య వాళ్లను తిడుతుంది.

ఐశ్వర్య: మీరెక్కడికి వస్తున్నారు… నా వెనకాలే మీరు వస్తే.. అందరికీ అనుమానం వస్తుంది. లోపల ఇంకా ఏమీ స్టార్ట్‌ కాలేదు.. మీరు తర్వాత లోపలికి రండి.. గుర్తు పెట్టుకోండి ఇందు కేక్‌ కట్‌ చేసే సమయంలోనే కిడ్నాప్‌ చేయాలి

అంటూ చెప్పి వెల్లిపోతుంది ఐశ్వర్య. లోపల భ్రమరాంబ హడావిడి చేస్తుంటుంది.

భ్రమరాంబ: ఇంకా ఏదీ రెడీ కాలేదేంటి

ఈవెంట్‌ మేనేజర్‌: బొకే ప్లవర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాం..  అది రాగానే అయిపోతుంది మేడం

అప్పుడే బయట నందు ప్లవర్స్‌ తీసుకుని వస్తుంది. నందును చూసిన రాజు, లక్కీ షాక్‌ అవుతారు.

లక్కీ: ఇంతకీ ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు.. అన్ని ప్లవర్స్‌ పట్టుకుందేంటి..కొంపదీసి మనం కిడ్నాప్‌ చేసే విషయం తెలిసిందంటావా మావ..

రాజు: ఆ అమ్మాయి చాలా డేంజర్‌ రా  ఆరోజు మనల్ని చూసిందేమో ఎందుకైనా మంచిది మనం మాస్కులు వేసుకునే ఉందాం

అనుకుంటూ లోపలికి వెళ్తుంటే అప్పుడే కారులో వచ్చిన ఇందును చూసి రాజు లక్కీ షాక్‌ అవుతారు.

నందు:  తను ఏంటి ఇక్కడ ఉంది..?

అప్పుడే అపర్ణ వస్తుంది. అపర్ణను నందు చూసి ఎమోషనల్ అవుతుంది.

స్వాతి: అక్క ఎలా ఉంది నాన్నమ్మ.

నందు: (మనసులో) అంటే తను మా  అక్కా

అపర్ణ:  రేఖ ఇచ్చిన బట్టలు కాబట్టి నచ్చడం లేదు. అయినా నీకు ఏం చెప్పాను

ఇందు: ఇప్పుడేం మాట్లాడకు నాన్నమ్మ ఇప్పుడు నాకు కావాల్సింది మీ ఆశీర్వాదం ఆశీర్వదించు

అపర్ణ: సంతోషంగా ఉండు అని కూడా మనసారా దీవించలేకపోతున్నాను. నువ్వు అనుకున్నది జరగాలి. అది అందరికి మంచి జరగాలి

స్వాతి: ( మనసులో) పాపం నాన్నమ్మకు నేను వేసిన కిడ్నాప్‌ ప్లాన్‌ తెలియక టెన్షన్‌ పడుతుంది

నందు: ( మనసులో) అంటే ఇన్ని రోజులు నేను తిరుగుతున్నది నా అక్కతోనా..?

లక్కీ: ఏంటి మావా ఆ అమ్మాయిని  అలా చూస్తున్నావు..

రాజు: ఇన్ని రోజులు ఇది  మన మీద పడిపోతుంటే దీన్ని రాక్షసి అనుకున్నానురా..?

లక్కీ: మరి ఇప్పుడేం అనుకుంటున్నావు..

రాజు: అందాల రాక్షసి అనుకుంటున్నాను ఇంత అందాల రాక్షసిని కిడ్నాప్‌ చేయడంలో తప్పు లేదురా..?

లక్కీ: ముందు మాస్క్‌ పెట్టుకో మావా దొరికితే కుళ్ల బొడిచేస్తారు..

ఇందు, అపర్ణ, స్వాతి లోపలికి వెళ్తారు. నందు తన పక్కనే ఉన్న కానిస్టేబుల్ బాబాయ్‌కు నిజం చెప్తుంది. అయితే వెళ్లి వాళ్లకు నిజం చెప్పమని చెప్తాడు కానిస్టేబుల్‌ బాబాయ్‌. నిజం చెప్తే ఆ రేఖ తనను పోలీస్ ను కానివ్వదని సమయం వచ్చినప్పుడు నిజం చెప్తానని అంటుంది నందు.  తర్వాత ఇందును కిడ్నాప్‌ చేయడానికి స్వాతి ఇద్దరు వ్యక్తులకు కిరాయి ఇచ్చినట్టు ఇందుకు చెప్తుంది. మరోవైపు భ్రమరాంబ అనవసరంగా అపర్ణను తిట్టడం చూసిన నందు భ్రమరాంబ ఒక్కతే రూంలోకి వెళ్లడం చూసి వెనకాలే వెల్లి ముసుగు వేసి కొట్టి బయటకు వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 15: చనిపోయినట్లు నటించి తప్పించుకున్న మురళి...కౌషికి వీడియో పంపి రూ.5కోట్లు డిమాండ్ చేసిన దివ్యాంక
జగద్ధాత్రి సీరియల్: చనిపోయినట్లు నటించి తప్పించుకున్న మురళి...కౌషికి వీడియో పంపి రూ.5కోట్లు డిమాండ్ చేసిన దివ్యాంక
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
Godavari Serial Today October 15th: 'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
Nindu Manasulu Serial Today October 15th: నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!
నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget