అన్వేషించండి

Brahmamudi Serial Today April 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : ఇంట్లో రాజ్‌ గురించి చెప్పాలనుకున్న అప్పు -  అపర్ణను అవమానించిన రుద్రాణి  

Brahmamudi Today Episode: రాజ్‌ కోసం అపర్ణ పడుతున్న బాధను చూసి ఇంట్లో వాళ్లకు అప్పు నిజం చెప్పాలనుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కావ్య కోసం వచ్చిన రాజ్‌ను ఎందుకు వచ్చారని అడుగుతుంది. దీంతో మొన్న బొకే ఇవ్వడం మర్చిపోయాను అందుకే బొకే ఇద్దామని వచ్చాను అని చెప్తాడు రాజ్‌.

కావ్య: ఈ బొకే ఇవ్వడం కోసమేనా..?

 రాజ్‌: అలా అని ఏం కాదు కానీ మీతో మాట్లాడదామనే వచ్చాను

కావ్య: మీరేం మాట్లాడబోతున్నారో మీకు క్లారిటీ ఉందా..? ఇప్పుడు కూడా కన్పీజ్‌ చేసి మాట్లాడతారా..?

రాజ్‌: లాస్ట్‌ టైం క్లియర్‌గానే మాట్లాడాను కదండి. అంటే ఇప్పుడు చెప్పింది మీకు అర్థం కాలేదా..? ఏంటి ఆలోచిస్తున్నారు

కావ్య: ఆఫీసులో వర్క్‌ వదిలేసి మధ్యలో వచ్చేశాను కదండి అది ఆలోచిస్తున్నాను.

రాజ్‌: నా గురించి కూడా కాస్త ఆలోచించండి.

కావ్య: ఏం ఆలోచించాలి అండి నేను మీ గురించి ఆలోచించడం ఏంటి..?

రాజ్‌: అదేనండి నాకంటే గతం గుర్తు లేదు మీకు గుర్తు ఉంటుంది కదా..? ఇంతకు ముందు మనకు పరిచయం ఉందా..? మీరు ఏదో నిజాన్ని దాస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మనకు ఇంతకు ముందు పరిచయం ఉంది కదా..? మీ కళ్లు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా..? మీరు బలవంతంగా ఆ నిజాన్ని బయటకు రాకుండా దాస్తున్నారు. ఇంతలా అడుగుతున్నా మీరు నోరు తెరవడం లేదు.

 కావ్య: ఆఫీసులో చెప్పకుండా వచ్చాను ఫోన్‌ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్లకపోతే నన్ను జాబ్‌లోంచి తీసిపారేస్తారు

అంటూ కావ్య వెళ్లిపోతుంది. ఇంతలో యామిని వస్తుంది. రాజ్‌ కారు చూసి కావ్య వాళ్ల ఆఫీసులోకి వెళ్తుంది. ఇంతలో రాజ్‌ కారు దగ్గరకు వచ్చి యామిని కారు చూసి ఫోన్‌ చేస్తాడు. ఎక్కడున్నావు యామిని నేను నీ కారు దగ్గరే ఉన్నాను అంటాడు. దీంతో యామిని ఆఫీసులోంచి బయటకు వస్తుంది.

రాజ్‌: యామిని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు.. నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది. నాకు తెలియకుండా నన్న ఫాలో అవుతున్నావా..?

యామిని: లేదు బావ.. ఫ్రెండును కలుద్దామని వెళ్తున్నాను ఇక్కడ నీ కారు కనిపించగానే ఆగిపోయాను.. అది సరే కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బావ

రాజ్‌: నేను ఫ్రెండును కలుద్దామని వచ్చాను పక్కనే కేఫ్‌లో కాఫీ తాగుతున్నాం

అని చెప్పి రాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కారులో వెళ్తూ కావ్యను గుర్తు చేసుకుంటాడు. ఆఫీసులో ఉన్న కావ్య కూడా రాజ్‌ను గుర్తు చేసుకుంటుంది. మరోవైపు ఇంట్లో అందరూ బాధగా కూర్చుని ఉంటారు.

సుభాష్: ఏంట్రా ప్రకాష్‌ ఏదో మాట్లాడాలి అని పిలిచి సైలెంట్‌గా ఉన్నావేంటి..?

 ప్రకాష్‌:  ఏం లేదు అన్నయ్యా రేపు వదిన పుట్టిన రోజు కదా దాని గురించి ఏం ఆలోచించావు అన్నయ్యా

రుద్రాణి:  ఆ విషయం అందరికీ గుర్తుంది అన్నయ్యా నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ రాజ్‌ దూరం అయ్యాడన్న బాధలో ఎవ్వరూ దాని గురించి ఆలోచించలేదు అంతే.. రాజ్‌ ఉన్నప్పుడైతే ప్రతి సంవత్సరం వదిన పుట్టినరోజుకు గుడిలో అన్నదానం చేసేవాడు. అందరికీ పట్టుబట్టలు పెట్టేవాడు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.

 ప్రకాష్‌:  నేను ఆనందం ఇచ్చే విషయాలు మాట్లాడాలి అనుకుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు

అపర్ణ: రుద్రాణి చెప్పింది నిజమే ప్రకాషం వాడే లేనప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు ఏమీ వద్దులేండి..

ప్రకాష్‌:  అది కాదు వదిన రాజ్‌కు అన్నదానం చేయించడం ఇష్ట కదా కనీసం వాడి కోసమైనా ఒప్పు కోవచ్చు కదా వదిన

ఇంద్రాదేవి: అవును అపర్ణ.. ప్రకాషం చెప్పింది కూడా నిజమే.. జరిగిన దాని గురించి తలుచుకుంటూ ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటాము చెప్పు

అంటూ అందరూ కన్వీన్స్‌ చేయాలని చూసినా అపర్ణ వినకుండా వెళ్లిపతుంది. దీంతో అందరూ రుద్రానిని తిడతారు. అంతా గమనించిన అప్పు ఇంట్లో వాళ్లకు రాజ్‌ బతికే ఉన్నాడన్న నిజం చెప్పాలని అనుకుంటుంది. మరోవైప ఆఫీసులో జరిగిన రెండు కోట్ల ఫ్రాడ్‌ గురించి కావ్య తెలుసుకుని షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Embed widget