అన్వేషించండి

Ammayi garu Serial Today November 2nd: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షి చేసిన పనికి కుమిలి కుమిలి ఏడ్చిన కుటుంబం.. హారతి, దీపక్‌లకు బాబు! 

Ammayi garu Today Episode విరూపాక్షి చెప్పడం వల్లే రాజుతో గొడవ పడ్డామని ముత్యాలు ఇంట్లో అందరూ వెక్కి వెక్కి ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజుని సూర్యప్రతాప్‌ ఇంటికి తీసుకొస్తాడు. రాముడికి హనుమంతుడిలా నాకు వెంటే ఉంటున్నాడని నన్ను వెంటే ఉండి నడిపిస్తున్నాడని సూర్యప్రతాప్‌ అక్క విజయాంబికతో చెప్తాడు. రాజు మన పరువు తీశాడని అది మర్చిపోయావా అని విజయాంబిక అంటుంది.

సూర్యప్రతాప్‌: అక్కా నిన్నుటి వరకు నేను రాజుని అలాగే చూశాను. అయినా పింకికి తాళి కట్టాడని ఈ వెధవనే ఇంట్లోకి రానిచ్చాను. అలాంటిది బంగారం లాంటి రాజుని దూరం పెట్టడంలో ఏం అర్థముంటుంది అక్క. చూడండి ఈ రోజు నుంచి రాజు ఈ ఇంట్లోనే ఉంటాడు. రాజు లానో పీఏ గానో కాదు నా అల్లుడిలా రూపకి భర్తలా ఉంటాడు. 
రూప: చాలా థ్యాంక్యూ నాన్న ఇప్పటికైనా రాజుని అర్థం చేసుకున్నారు. 
సూర్యప్రతాప్‌: అమ్మా రూప సారీ అమ్మ నీకు రాజుని ఇవ్వడంలో లేటు చేశాను. రాజు మీ ఇంట్లో వాళ్లు కోపంలో అలా చేశారు. ఎంత ప్రేమించి ఉంటే అలా చేస్తారు. తొందర్లోనే అన్ని సెట్ అవుతాయి.

పెద్దయ్య మిమల్ని ఒక్కసారి హగ్ చేసుకోవచ్చా అని రాజు అడుగుతాడు. సూర్యప్రతాప్‌ సరే అనడంతో హగ్ చేసుకుంటాడు. అందరూ హ్యాపీగా ఉంటారు. మిమల్ని ఇంత కాలం మిస్ అయ్యాను అంటాడు. ఇక రూప రాజుని తీసుకొని గదికి వెళ్తుంది. జీవన్, విజయాంబిక, దీపక్‌లు రాజుకి అల్లుడి హోదాలో తెచ్చిపెట్టడంతో రగిలిపోతారు. ఇక మన పప్పులు ఉడకవని విజయాంబిక అంటుంది. రాజు రూపలను అంత ఈజీగా వదలను అని మనస్శాంతిగా ఉంచనని అంటాడు జీవన్. నీ కోసమే వాడు వచ్చినట్లు ఉంది నీకు మూడి నట్లు ఉందని దీపక్ అంటాడు. దానికి జీవన్ వాడిని అంత ఈజీగా వదలనని అంటాడు. ఇక రూప, రాజులు మాట్లాడుకుంటారు. తన ఇంట్లో వాళ్లు గెంటేయడం ఇంకా ఆశ్చర్యంగా ఉందని అంటాడు రాజు. అత్తాయ్య మామయ్యలు ఎందుకు అలా మాట్లాడారో నేను తెలుసుకుంటానని రూప అంటుంది. 

ముత్యాలు చాలా గట్టిగా ఏడుస్తుంది. తనని చూసి అందరూ ఏడుస్తారు. ఎందుకమ్మా మాతో ఇలా మాట్లాడించారని విరూపాక్షిని ప్రశ్నిస్తుంది. నేను ఎన్ని అన్నా నా కొడుకు ఒక్క మాట అనలేదమ్మా అని అంటుంది. నేను కూడా ఎదురు తిరగలేదు మీరు చెప్పారని అ న్నాను ఇక జీవితంలో నా ముఖం చూడడు నా రాజన్న అని వరాలు ఏడుస్తుంది. వరాలు భర్త కూడా ఏడుస్తాడు. 

అప్పలనాయుడు: అమ్మగారు మీరు ఏమైనా చేస్తే మాకు లాభమే ఎక్కువ ఉంటుంది. లాభం కంటే ఎక్కువ మంచే జరుగుతుంది. కానీ ఈ సారి లోపల ఏదో మంచి జరుగుతుందని అనిపించినా భయంగా ఉందమ్మా.
ముత్యాలు: మా కోసం ఎంతో కష్టపడే రాజు మాతోనే మాటలు పడ్డాడమ్మా.  తన భార్యని కాపాడుకోవడం కోసం తను వెళ్లాడమ్మా ఆ ప్లేస్‌లో వేరే ఎవరు ఉన్నా అలాగే వెళ్లాడమ్మా అలాంటిది మా రాజు గాయపడి ఉంటే వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కనీసం ఫోన్‌లో మాట్లాడుదామంటే ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. ఇదంతా కేవలం మీరు చెప్పారని మాత్రమే చేశామమ్మా. 
విరూపాక్షి: మీ బాధ అర్థం చేసుకోగలను ముత్యాలు మిమల్ని వదిలి రాజు ఉండలేదు రాజు మిమల్ని వదిలి ఉండలేడు. అటు రూప వాళ్ల పరిస్థితి అంతే. రూప, రాజులు కలవకుండా ఉండటానికి ఒక సారినేను ఒకసారి మీరు మరోసారి సూర్య. అందుకే రివర్స్‌లో ప్రయత్నించినా అయినా కలుస్తారని అనుకున్నా. రాజుని ఇంటిని నుంచి గెంటేస్తే రూపని వదిలి ఉండలేడు. ఇక ఈ విషయం రూపకి తెలిస్తే రాజు కోసం రూప సూర్యతోనే పోరాడేదని ఎలా అయినా రాజుని సూర్య ఇంట్లో పెట్టుకునేవాడని అనుకున్నా అందుకే ఇలా చేశాను నన్ను క్షమించండి. వాళ్ల బంధం విడిపోదు అనే నమ్మకం కలిగేంత వరకు మనం ఇలాగే ఉండాలి. ఎందుకంటే రూప ఇక్కడికి రాకుండా ఉండదు మనల్ని ప్రశ్నించకుండా ఉండదు.

అందరూ విరూపాక్షి చెప్పినట్లే చేస్తామని అంటారు. మరోవైపు హారతికి నొప్పులు వస్తాయి. దీపక్ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. డిటైల్స్ నింపమని అంటే దీపక్ భర్త అని రాయాలా ఏదో ఒకటి రాసేద్దాం అని అనుకొని వెళ్తాడు. ఇక హారతికి బాబు పుడతాడు. దీపక్ తెగ టెన్షన్ పడతాడు. ఇప్పుడేం చేయాలి అని అనుకుంటాడు. నా కొంప ముంచడానికి పుట్టినోడిని నేను చూడను అని అనుకుంటాడు. ఇప్పటికైనా పెళ్లి చేసుకో అని హారతి అంటే తర్వాత చేసుకుందా మని ఇంటికి వెళ్తానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తాత కాళ్లు పట్టుకొని మరీ గొడవ పెట్టుకున్న జ్యోత్స్న.. త్వరలోనే భార్య కోసం ఆ పని చేయనున్న కార్తీక్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Manchu Family Issue:  మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Manchu Family Issue:  మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Ram Charan: ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్
ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
K Srinath IAS: పోర్టర్‌గా పని చేసి ఐఏఎస్ సాధించాడు - ఈ శ్రీనాథ్ పట్టుదల ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే !
పోర్టర్‌గా పని చేసి ఐఏఎస్ సాధించాడు - ఈ శ్రీనాథ్ పట్టుదల ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే !
Delhi Polls : ఢిల్లీలో తీవ్రమైన ఎన్నికల పోరు - 15వందలకు పైగా నామినేషన్స్ దాఖలు చేసిన 981 మంది అభ్యర్థులు
ఢిల్లీలో తీవ్రమైన ఎన్నికల పోరు - 15వందలకు పైగా నామినేషన్స్ దాఖలు చేసిన 981 మంది అభ్యర్థులు
Embed widget