అన్వేషించండి

Ammayi garu Serial Today December 27th: అమ్మాయి గారు సీరియల్: బిడ్డని చంపేసింది రాజే అని రూపకి చెప్పిన సూర్య.. బంటీ మీద రాజు సీరియస్!

Ammayi garu Today Episode బంటీని రేణుక అమ్మ అని పిలవమని చెప్పడం బంటీ సంతోషంతో పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప, రాజులు వాళ్ల ఇళ్లలో ఒకరిని ఒకరు చూసినట్లు చెప్తారు. ఇన్నాళ్లు ఎక్కడుందో ఏం చేస్తుందో జాడే తెలియని రూప ఇప్పుడు కనిపించడం షాకింగ్‌గా ఉందని రాజు చెప్తాడు. ఇక రూప తండ్రితో రాజు మెకానిక్‌గా పని చేస్తున్నాడు అని కారు రిపేర్ చేశాడని చెప్తుంది. విజయాంబిక దీపక్‌తో రాజుని మర్చిపోతుందని అనుకుంటే రాగానే వాడి గురించి మాట్లాడుతుంది టాపిక్ మార్చేయాలని చెప్తుంది. 

విరూపాక్షి: రూప నీ గురించే గ్యారేజ్‌కి వచ్చిందా నీతో ఏమైనా మాట్లాడిందా రాజు.
రాజు: లేదమ్మ గారు కారు పాడైతే రిపేర్‌ కోసం వచ్చింది.
సూర్య: రాజులో పశ్చాత్తాపం ఏమైనా కనిపించిందా అమ్మ. నిన్ను ఇన్ని రోజులు మిస్ అయిన బాధ కానీ కోపం కానీ ఏమైనా కనిపించాయా.
విజయాంబిక: తమ్ముడు వద్దని వదిలేసినోడికి బాధ ఎందుకు ఉంటుంది. అమ్మా రూప నిన్ను వదిలేసిన వాడు పెద్ద మోస గాడు అలాంటివాడి కోసం నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు. నువ్వు న్యూయార్క్ వెళ్లినప్పుడు ఒక్క సారి కూడా మన ఇంటికి రాలేదు. అసలు నువ్వు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నుంచే రాని వారి గురించి నువ్వు ఇంత ఆలోచించడం కూడా వేస్టే.
విరూపాక్షి: వదిలేయ్ రాజు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని పాతి పెట్టమన్నప్పుడే రూప లేదు అనుకున్నాం. వాళ్లు చంపేయాలి అనుకున్న బిడ్డని నువ్వు కాపాడుకున్నావ్. అలాంటిది వాళ్ల నీడ కూడా బంటి మీద పడకూడదు. అసలు వాళ్ల మాటలే వద్దులే. ఇంతకాలం రూప మన జీవితాల్లో లేదు అనుకున్నాం ఇకపై కూడా అంతే.
బంటీ: ఎవరు నాన్న రూప. మన ఇంటిలో ఎప్పుడూ ఈ పేరు వినలేదు ఈ రోజు ఇంత సీరియస్‌గా మాట్లాడుతున్నారు.
రాజు: బంటీ పెద్దవాళ్ల మాటలు నీకు ఎందుకు ఇంకొక్క సారి ఇలా మాట్లాడితే పళ్లు రాలగొడతా వెళ్లు లోపలికి.
రోహిణి: బంటీ.. ఏంటి రాజు నువ్వు నీ కోసం బంటీ మీద చూపిస్తున్నావ్. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని  చిన్న పిల్లలకు ఎలా తెలుస్తుంది. నువ్వు ఏడ్వకు బంటీ. నీ కోసం నీకు ఇష్టమైన చక్కర పొంగలి తీసుకొచ్చా పద తినిపిస్తా. పద.. 

రాజు బంటీని తిట్టినందుకు అందరూ ఎమోషనల్ అవుతారు. బంటీ ఏడుస్తాడు. రాజు చాలా ఫీలవుతారు. ఇక రూప కూడా రాజుని గుర్తు చేసుకొని ఏడుస్తుంది. రోహిణి రాజుని ఓదార్చుతుంది. అమ్మ ఉంటే బాగుండేది అని బంటీ ఏడుస్తాడు. ఇక రోహిణి తననే అమ్మగా ఫీలవ్వమని అంటుంది. ఇకపై అమ్మ అని పిలవమని అంటుంది. బంటీ చాలా సంతోషిస్తుంది. నాన్న తిడతారు అంటే నాన్న లేనప్పుడు నీకు నచ్చినప్పు డు పిలవమని అంటుంది. బంటీ అమ్మ అని పిలవగానే రోహిణి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక సుమ రూపని ఓదార్చి చక్ర పొంగలి తినమంటుంది. ఇక విజయాంబిక రూపతో రాజు నిన్ను మర్చిపోయాడు నువ్వు మర్చిపో అంటుంది.

సూర్య రూపకి తినిపిస్తే రాజు బంటీ దగ్గరకు వెళ్తాడు. చక్ర పొంగలి తినిపిస్తే దానికి బాబు రాజుతో ఎవరు ఏమన్నా పర్లేదు కానీ నువ్వు ఏమన్నా ఏడుపొస్తుంది అని ఏడుస్తాడు. రాజు దూరం పెడుతుంటే తట్టుకోలేకపోతున్నా అని రూప తండ్రిని పట్టుకొని ఏడుస్తుంది. రాజు బాబుకి స్వీట్ తినిపిస్తే రూపకి తండ్రి తినిపిస్తాడు. అయిపోయిన దాని గురించి ఆలోచించవద్దని రాజు వల్లే బిడ్డ చనిపోయాడని సూర్యప్రతాప్ అంటాడు. రూప షాక్‌ అయి ఏమైందని అడిగితే బిడ్డ రిపోర్ట్ తెప్పించి చూశామని బిడ్డ హార్ట్‌లో హోల్ ఉందని అందుకే చనిపోయాడని చెప్తారు. దీనంతటికి రాజే పరోక్షంగా కారణం అని 9 నెలలు నువ్వు సంతోషంగా లేకుండా చేశాడని అంటారు. రూప చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎంత పని చేశావ్ జ్యో.. కూలీగా దీప కంటపడ్డ కార్తీక్.. ఇది మామూలు షాక్ కాదుగా!

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget