News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mahesh Babu: మ‌హేష్‌కు ర‌మేష్ బాబు అంటే ఎంత ఇష్టమో చెప్పిన త్రివిక్ర‌మ్‌!

మహేష్ బాబుకు సన్నిహితమైన దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ఆయన మ‌హేష్‌కు ర‌మేష్ బాబు అంటే ఎంతిష్ట‌మో ఓ సందర్భంలో చెప్పారు.

FOLLOW US: 
Share:

సూపర్ స్టార్ మహేష్ బాబుకు అన్నయ్య రమేష్ బాబు అంటే ఎంత ఇష్టం, ప్రేమ అనేది... ఈ రోజు చేసిన ట్వీట్‌లో కనిపించింది. వచ్చే జన్మ అంటూ ఉంటే అందులో కూడా రమేషే అన్నయ్య అని చెప్పారు. అయితే... ప్రేమ, ఇష్టం పదాలు అన్నయ్య మీద మహేష్ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పడానికి ఎంత మాత్రం సరిపోవని చెప్పాలి. ఒకానొక సందర్భంలో త్రివిక్రమ్ కూడా మ‌హేష్‌కు ర‌మేష్ బాబు అంటే ఎంత ఇష్టమో చెప్పారు.

మహేష్ బాబుకు సన్నిహితమైన దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. వీళ్లిద్దరి కలయికలో రెండు సినిమాలు 'అతడు', 'ఖలేజా' వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. గతంలో ఓ సినిమా షూటింగ్ చేసేటప్పుడు... రమేష్ బాబు ఆస్పత్రిలో చేరారు. ఆ త‌ర్వాత సెట్‌లో ఏం జరిగిందనేది త్రివిక్రమ్ ఓ సందర్భంలో చెప్పారు. "మేం షూటింగ్ చేస్తున్నాం. ర‌మేష్ బాబు గారికి ఏదో సీరియస్ తెలిసింది. ఆయన్ను ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఈ విషయం మ‌హేష్‌కు తెలియగానే... ఆయన కళ్ల నుంచి అలా నీళ్లు వచ్చాయి. కుర్చీలో అలా ఉండిపోయారు. అన్నయ్య అంటే మ‌హేష్‌కు ఎంత ఇష్టం అనేది మాటల్లో చెప్పలేం. రమేష్ బాబుకు ఏం కాదని మేం అంతా ధైర్యం చెప్పాం. ఫ్యామిలీకి మహేష్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు" అని త్రివిక్రమ్ పేర్కొన్నారు.
Also Read: రమేష్ బాబు సినిమాల్లో నటించండం ఎందుకు మానేశారు? ‘ఆగడు’తో ఆగిన ప్రస్థానం
విధి ఎంత విచిత్రమైనది అంటే... ఈ రోజు రమేష్ బాబును చివరి చూపు చూసే అవకాశం మహేష్ బాబుకు దక్కకుండా చేసింది. మ‌హేష్‌కు కరోనా సోకడంతో రమేష్ అంత్యక్రియలకు హాజరు కాలేదని తెలిసింది.

View this post on Instagram
 
A post shared by Mahesh Babu (@urstrulymahesh)Also Read: మధ్యలో ఆగిపోయిన రమేష్ బాబు సినిమాలు ఇవే...
Also Read: రమేష్ బాబు Vs బాలకృష్ణ.. ఆ టైటిల్ కోసం వివాదం...
Also Read: వందల కోట్ల ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రభాస్...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Published at : 09 Jan 2022 05:25 PM (IST) Tags: Mahesh Babu Trivikram Ramesh Babu

ఇవి కూడా చూడండి

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!

Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!

Naga Panchami December 6th శివయ్య ఎదురుగానే ప్రాణం వదిలేస్తా.. షాకిచ్చిన పంచమి!

Naga Panchami December 6th శివయ్య ఎదురుగానే ప్రాణం వదిలేస్తా.. షాకిచ్చిన పంచమి!

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Jagadhatri December 6th Episode : అవమానంతో రగిలిపోతున్న యువరాజ్.. మీనన్ హ్యాండ్ ఓవర్​లో ధాత్రి

Jagadhatri December 6th Episode : అవమానంతో రగిలిపోతున్న యువరాజ్.. మీనన్ హ్యాండ్ ఓవర్​లో ధాత్రి

టాప్ స్టోరీస్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ