అన్వేషించండి

Tollywood Updates: తేజుపై పవన్, త్రివిక్రమ్ ప్రశంసలు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ 

ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

తేజుపై పవన్, త్రివిక్రమ్ ప్రశంసలు..   


టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా 'రిపబ్లిక్'. దేవకట్టా డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. విడుదలైన అన్ని సెంటర్లలో ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాయి ధరమ్ తేజ్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. 

Also Read:విష్ణు అలా అనడం బాధేసింది.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు


పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్..

బాలీవుడ్ నటి నేహా ధూపియా ఆదివారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నేహా భర్త, నటుడు అంగద్ బేడీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తల్లిబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. అయితే కొడుకు ఫోటోను మాత్రం రివీల్ చేయలేదు. రెండు బిడ్డకు జన్మనిచ్చిన నేహాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 'మిన్నారం' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించిన నేహా తరువాత జపనీస్ చిత్రంలో నటించింది. తెలుగులో ఈ బ్యూటీ 'నిన్నే ఇష్టపడ్డాను' అనే సినిమాలో నటించింది. 2018లో నటుడు, మోడల్ అంగద్ బేడీని పెళ్లి చేసుకోగా.. అదే ఏడాదిలో మెహర్ అనే బిడ్డకు జన్మనిచ్చింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ANGAD BEDI (@angadbedi)

 

Also Read:త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను.. హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్

Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?

Also read: 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'.. సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించో..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda : 'జైలర్'కి పోదాం... 'రణబాలి'ఎందుకని రీల్స్ చేస్తున్నారు - నెగిటివ్ ట్రోలింగ్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
'జైలర్'కి పోదాం... 'రణబాలి'ఎందుకని రీల్స్ చేస్తున్నారు - నెగిటివ్ ట్రోలింగ్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
Brahmamudi Serial Today October 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: గతం గుర్తు చేసుకున్న సిరి – రేఖ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌   
‘బ్రహ్మముడి’ సీరియల్: గతం గుర్తు చేసుకున్న సిరి – రేఖ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌   
Podarillu Serial Today Oct 9: జమునను ఇంటికి తీసుకొచ్చిన చక్రి,మహాలక్ష్మీ..కన్నతల్లి ముఖం కూడా చూడకుండా వెళ్లిపోయిన కన్నా
పొదరిల్లు: జమునను ఇంటికి తీసుకొచ్చిన చక్రి,మహాలక్ష్మీ..కన్నతల్లి ముఖం కూడా చూడకుండా వెళ్లిపోయిన కన్నా
Gundeninda Gudigantalu Oct 9: ప్రభావతిని గదిలో నుంచి బయటకు పొమ్మంటూ అరిచిన మనోజ్‌...కొడుకు మాటలకు బాధపడి ఏడ్చిన తల్లి
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని గదిలో నుంచి బయటకు పొమ్మంటూ అరిచిన మనోజ్‌...కొడుకు మాటలకు బాధపడి ఏడ్చిన తల్లి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget