అన్వేషించండి

Tollywood Topics: 'లవ్ స్టోరీ'లో ఆ సీన్ ఫేక్.. చిరు డైరెక్టర్ కి 'నో' రెమ్యునరేషన్.. 

ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..

'లవ్ స్టోరీ'లో ఆ సీన్ ఫేక్. . 
రీసెంట్ గా విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో యూత్ కి బాగా కనెక్ట్ అయిన సీన్ 'మెట్రో ట్రైన్ లో కిస్ సీన్'. కోపంగా ఉన్న హీరోకి టక్కున హీరోయిన్ ముద్దుపెడుతుంది. చైతు-సాయిపల్లవి మధ్య తీసిన ఈ సీన్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. తాజాగా ఈ సీన్ గురించి సాయి పల్లవి కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. సినిమాలో నిజంగా ముద్దుపెట్టుకున్నట్లుగా కనిపించినా.. అది ఫేక్ అని చెప్పింది. కెమెరాతో చేసిన చిన్న జిమ్మిక్ అని తెలిపింది. తనకు కిస్ సీన్లలో నటించడం ఇష్టంలేదని.. అందుకే శేఖర్ కమ్ముల కెమెరాలను సెట్ చేసి.. నిజంగానే ముద్దు పెట్టినట్లుగా సీన్ తయారు చేశారని చెప్పింది. తనకు నచ్చని, ఇబ్బంది పెట్టే సన్నివేశాలను శేఖర్ కమ్ముల తీయరని.. తన అభిప్రాయాలను గౌరవిస్తారని చెప్పుకొచ్చింది. 

Also Read: ''ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా..? ఛీ'' నాగార్జున కామెంట్స్

చిరు డైరెక్టర్ కి నో రెమ్యునరేషన్.. 
తెలుగులో దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన 'శక్తి', 'షాడో' లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో అతడికి టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. కానీ టాలీవుడ్ పెద్దలతో అతడికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. మొన్నామధ్య చిరంజీవితో సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చాడు ఈ డైరెక్టర్. కరోనా సమయంలో చిరు తరఫున బాధ్యత తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలను నడిపించడంతో మెహర్‌ కు మెగాస్టార్‌‌ ను డైరెక్ట్ చేసే గొప్ప అవకాశం దక్కింది. తమిళ హిట్ సినిమా 'వేదాళం'కు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి 'భోళా శంకర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకి మెహర్ రమేష్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. నెలవారీ జీతం రూ.5 లక్షల చొప్పున తీసుకుంటున్నారట. అలానే సినిమా విడుదలైన తరువాత వచ్చే లాభాల్లో 20 శాతం వాటా తీసుకునేలా ఒప్పందం కుదిరిందట. మరి ఈ సినిమాతో మెహర్ రమేష్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!

Also Read: ప్రెస్ క్లబ్ వద్ద పోసానిపై దాడికి పవన్ ఫ్యాన్స్ ప్రయత్నం..పోలీసు రక్షణతో తరలింపు !

Also Read:ట్రెండింగ్ లో #JusticeforPunjabiGirl

Also Read: బన్నీ- లెక్కల మాస్టారు తగ్గేదే లే అన్నారు...ఇప్పుడు తగ్గక తప్పడం లేదా...మరోవైపు 80 మిలియన్ వ్యూస్ కి చేరిన 'పుష్ప' సింగిల్ సాంగ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu: సంక్రాంతి హిట్స్ స్పెషలిస్టుతో మహేష్... 'వారణాసి' తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా?
సంక్రాంతి హిట్స్ స్పెషలిస్టుతో మహేష్... 'వారణాసి' తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా వర్క్‌ చూసి షాక్‌లో విహారి! సిరిని కిడ్నాప్‌ చేసిన అంబిక మనుషులు.. చివరిలో ట్విస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా వర్క్‌ చూసి షాక్‌లో విహారి! సిరిని కిడ్నాప్‌ చేసిన అంబిక మనుషులు.. చివరిలో ట్విస్ట్!
Toxic Ticket Price Hike: ఆరున్నరకు ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' ఫస్ట్ షోలు... తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?
ఆరున్నరకు ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' ఫస్ట్ షోలు... తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?
Toxic Advance Booking: టాక్సిక్ @ 50 కోట్లు... అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ జోరు... 'పెద్ది', 'రాజా సాబ్'ను బీట్ చేసి మరీ!
టాక్సిక్ @ 50 కోట్లు... అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ జోరు... 'పెద్ది', 'రాజా సాబ్'ను బీట్ చేసి మరీ!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Warangal Crime News: వరంగల్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు- కోటిన్నర విలువైన మత్తుపదార్థం స్వాధీనం 
వరంగల్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు- కోటిన్నర విలువైన మత్తుపదార్థం స్వాధీనం 
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Viral Kiss Car: కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
Embed widget