అన్వేషించండి

Thanusree Datta: కారు ప్రమాదానికి గురైన నటి, లావుగా ఉండడం వల్లే ఎముకలు విరగలేదంటూ కామెంట్

లావుగా ఉండడం కూడా ఒక్కోసారి మేలే చేస్తుంది. ఈ నటి విషయంలో అలాగే జరిగింది.

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా కారు ప్రమాదానికి గురైంది. గుడికి వెళ్లి వస్తుండగా తన కారు యాక్సిడెంట్ కు గురైనట్టు, కాలుకి తీవ్ర గాయాలైనట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.ముంబైలోని జై శ్రీ మహాకాల్ ఆలయానికి వెళ్లే దారిలో ఈ ఘటన జరిగినట్టు చెబుతోంది తనుశ్రీ. కారు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఇలా జరిగనట్టు ఆమె తెలిపింది.

 ఇన్ స్టాగ్రామ్ లో పోస్టుల ద్వారా ఆమె ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకుంది. అందులో ‘నా నమ్మకం, విశ్వాసం గుడ్డివి కావు. నేను ఊబిలో కూరుకుపోతున్నప్పుడు నా నమ్మకమే నాకు తాడులా మారుతుంది. ఇలాంటి కష్ట సమయాల్లో నమ్మకం, విశ్వాసమే నాకు కవచం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియన ఇలాంటి క్షణంలో కూడా ఒక చిన్న స్వరం నాకు వినిపించింది, ఆ స్వరం అంతా మంచే జరుగుతుంది అని చెప్పింది. ఆ సమయంలో నా ఎముకలు విరగకూడదు అని ప్రార్థించాను. దేవుని దయ వల్ల ఎముకలు విరగలేదు. నేను నమ్మకంతో, విశ్వాసంతో జీవించాలని అనుకున్నాను. ఏది జరిగిన నా మంచికే అనుకుంటాను. ఇప్పుడు బాగానే ఉన్నాను. రేపు కచ్చితంగా మంచి రోజు అవుతుంది.’ అని రాసుకొచ్చింది. 

కొవ్వు పట్టడం వల్లే...
ఆమె మరో పోస్టులో ‘ఆదివారం, సోమవారాల్లో చెడు ఏమీ జరగదని నేను నమ్ముతాను. జరిగినా కూడా అది నా మంచికే అని నమ్ముతాను. నా కాలులోని కొవ్వు పొరలు ఉండడం నాకే మంచే జరిగింది. వాటి వల్ల నా ఎముకలు విరగలేదు, ఒక్కోసారి లావుగా ఉండడం కూడా మేలు చేస్తుంది. క్యూట్ గా కనిపించడమే కాదు, ఇలా కూడా కొవ్వు కాపాడుతుంది’ అని చెప్పింది తనుశ్రీ. 

తనుశ్రీ దత్తా తెలుగులో హీరో బాలయ్యతో ‘వీరభద్ర’ సినిమాలో నటించింది. ఆ తరువాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. అక్కడ కూడా ఎక్కువ సినిమాలు చేయలేదు. 2018లో మీటూ ఉద్యమంతో వార్తల్లోకి వచ్చింది. ఎంతో మంది ప్రముఖుల పేర్లను మీటూ ఉద్యమంలో ఆమె బయటపెట్టింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే వార్తల్లోకి వచ్చింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MANN PISHACH Trailer : 33 వేల బడ్జెట్... 80 నిమిషాల రన్ టైం - తుంబాడ్ డైరెక్టర్ సైకలాజికల్ హారర్ డ్రామా మన్ పిశాచ్... ట్రైలర్ చూశారా?
33 వేల బడ్జెట్... 80 నిమిషాల రన్ టైం - తుంబాడ్ డైరెక్టర్ సైకలాజికల్ హారర్ డ్రామా మన్ పిశాచ్... ట్రైలర్ చూశారా?
Hebah Patel: హెబ్బా పటేల్‌కు మరో ఆఫర్... ఈసారి 'దర్జా'గా హిట్ కొట్టాలని!
హెబ్బా పటేల్‌కు మరో ఆఫర్... ఈసారి 'దర్జా'గా హిట్ కొట్టాలని!
Thaai Kizhavi OTT : ఓటీటీలోకి 50 కోట్ల 'తాయి కిళవి' - రాధిక డిఫరెంట్ రోల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి 50 కోట్ల 'తాయి కిళవి' - రాధిక డిఫరెంట్ రోల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sampradayini Suppini Suddapoosani OTT : ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Sonam Wangchuk: సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
Kakinada Latest News:కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Ram Gopal Varma : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
Raghav Chadha On Menstrual Health: మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!
మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!
Sampradayini Suppini Suddapoosani OTT : ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget