అన్వేషించండి

Suriya's ET Telugu Rights: తెలుగులో డబ్బింగ్ చెప్పిన సూర్య, అభిమానులకు ట్రీట్ పక్కా!

తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన సూర్య నటించిన తాజా తమిళ సినిమా 'ET' తెలుగు రైట్స్ ఏషియన్ మల్టీప్లెక్స్ సొంతం చేసుకుంది.

సూర్య (Suriya Sivakumar) సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉంటుంది. అందుకని, ఆయన సినిమా తెలుగు రైట్స్ కోసం చాలా మంది పోటీ పడతారు. ఓటీటీలో 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలతో సూర్య మునుపటి ఫామ్ అందుకున్నారు. దీనికి తోడు '#EtharkumThuninthavan'లో ఆయన గ్రామీణ లుక్‌లో ఉండటంతో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా తెలుగు హక్కులను ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ సొంతం చేసుకుంది.

సూర్య హీరోగా దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఎతర్క్కుం తునిందావన్' (#ET). సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రై. లి. సొంతం చేసుకుంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని మార్చి 10, 2022న విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. తెలుగులో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

సూర్యకు ఉన్న క్రేజ్, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని భారీ ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేశారట. ఈ సినిమాకు తెలుగులో సూర్య డబ్బింగ్ చెబుతున్నారు. తెలుగు డబ్బింగ్ చెప్పిన తర్వాత  స్టూడియోలో ఉన్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. సూర్య‌కు జంటగా, అతని ప్రేయసి పాత్రలో నాని 'గ్యాంగ్ లీడర్', శివ కార్తికేయన్ 'డాక్టర్' ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ నటించగా... ఇతర పాత్రల్లో వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్‌కిరణ్, శరణ్య పొన్వన్నన్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, సంగీతం: డి ఇమ్మాన్.

Also Read: కీర్తీ సురేష్ చీర కుచ్చిళ్ళు సరిచేస్తున్న మహేష్, 'సర్కారు వారి పాట' సాంగ్ లీకైందిగా!
Also Read: 'డీజే టిల్లు' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suriya Sivakumar (@actorsuriya)

టాప్ హెడ్ లైన్స్

Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget