అన్వేషించండి

Pic Talk: అక్షయ్ కుమార్ తో సూర్య - 'ఆకాశం నీ హద్దురా' హిందీ రీమేక్ లో గెస్ట్ రోల్

అక్షయ్ కుమార్ తో తీసుకున్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'సూరరై పోట్రు' హిందీ రీమేక్ లో చిన్న క్యామియో చేస్తున్నట్లు వెల్లడించారు సూర్య.    

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరరై పోట్రు' సినిమాను తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదల చేశారు. లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అత్యధిక వ్యూస్ ను సాధించి సూర్య కెరీర్ లో స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమాను రూపొందించగా.. సూర్య స్వయంగా నిర్మించారు. 

ఎయిర్ డెక్కన్ వ్యవస్థాకుడు కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా చేసుకుని.. విమానయాన రంగంలో వచ్చిన మార్పులను వివరిస్తూ కొంత కల్పిత కథను జోడించి ఈ సినిమాను రూపొందించారు. సౌత్ లో అన్ని భాషల్లో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సుధా కొంగర రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు హీరో సూర్య. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. అక్షయ్ కుమార్ తో తీసుకున్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'సూరరై పోట్రు' హిందీ రీమేక్ లో చిన్న క్యామియో చేస్తున్నట్లు వెల్లడించారు. అక్షయ్, సూర్య ఒకే స్క్రీన్ పై కనిపిస్తున్నారని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. మరి హిందీలో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!

Also Read: ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ - వైరలవుతోన్న ఫొటోలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suriya Sivakumar (@actorsuriya)

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 3rd: నిండు మనసులు: వరుణ్‌ని ఇంటికి తీసుకొచ్చిన సిద్ధూ, ప్రేరణలకు షాక్ ఇచ్చిన సాహితి..!
నిండు మనసులు: వరుణ్‌ని ఇంటికి తీసుకొచ్చిన సిద్ధూ, ప్రేరణలకు షాక్ ఇచ్చిన సాహితి..!
Rao Bahadur OTT : రావు బహదూర్ ఓటీటీ ప్లాట్ ‌ఫామ్ ఫిక్స్ - సత్యదేవ్ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
రావు బహదూర్ ఓటీటీ ప్లాట్ ‌ఫామ్ ఫిక్స్ - సత్యదేవ్ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Gundeninda Gudigantalu July 03 Episode: ప్రభావతి చింతామణి కి మీనా స్వీట్ వార్నింగ్! స్పెషల్ డైట్‌కి రూ.500, ప్లాన్ అమలు చేసిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూలై 03 ఎపిసోడ్!
ప్రభావతి చింతామణి కి మీనా స్వీట్ వార్నింగ్! స్పెషల్ డైట్‌కి రూ.500, ప్లాన్ అమలు చేసిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూలై 03 ఎపిసోడ్!
Akhil Akkineni : సమంత నటన అద్భుతం - మా ఇంటి బంగారంపై అఖిల్ అక్కినేని రివ్యూ
సమంత నటన అద్భుతం - మా ఇంటి బంగారంపై అఖిల్ అక్కినేని రివ్యూ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Pawan Kalyan Home Minister Portfolio: పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
Username Row: వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
Sierra EV Launch: టాటా సియారా EVతో పోలిస్తే క్రెటా , కర్వ్ EVలు ఎందుకు వెనుకబడింది?
టాటా సియారా EVతో పోలిస్తే క్రెటా , కర్వ్ EVలు ఎందుకు వెనుకబడింది?
Embed widget