అన్వేషించండి

Prabhas: ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ - వైరలవుతోన్న ఫొటోలు 

'ఆదిపురుష్' టీమ్ కోసం తన ఇంట్లో పార్టీ హోస్ట్ చేశారు దర్శకుడు ఓం రౌత్. దీనికి ప్రభాస్ కూడా వచ్చారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముంబైలో దర్శకుడు ఓం రౌత్ ఇంటి వద్ద కనిపించారు. ఆయన దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. 

ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' టీమ్ కోసం తన ఇంట్లో పార్టీ హోస్ట్ చేశారు దర్శకుడు ఓం రౌత్. దీనికి ప్రభాస్ కూడా వచ్చారు. ఆయనతో పాటు సైఫ్ అలీ ఖాన్, కృతిసనన్, సన్నీ సింగ్ ఇలా టీమ్ మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా ప్రభాస్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కండలు తిరిగిన దేహంతో కనిపించారు ప్రభాస్. 

ఇప్పుడు చాలా సన్నగా కనిపిస్తున్నారు. ఫార్మల్స్ వేసుకొని స్లిమ్ లుక్ లో కనిపించారు ప్రభాస్. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఆదిపురుష్'లో ఇదే లుక్ తో ప్రభాస్ కనిపిస్తారని సమాచారం. ఇక 'ఆదిపురుష్' సినిమా విషయానికొస్తే.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమారు 500 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తీస్తున్నారట.  

టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాత. ఇందులో సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిందీ, సౌత్ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. 

Also Read: డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట

Also Read: విజయ దశమికి థియేటర్లలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ? ఆ రెండు సినిమాల మధ్య పోటీ?

టాప్ హెడ్ లైన్స్

Balakrishna Koratala Siva Movie : బాలయ్యతో కొరటాల మూవీ - వెన్యూ, డేట్ ఫిక్స్... చీఫ్ గెస్ట్‌గా అల్లుడు
బాలయ్యతో కొరటాల మూవీ - వెన్యూ, డేట్ ఫిక్స్... చీఫ్ గెస్ట్‌గా అల్లుడు
Horror Thriller Series OTT : క్షుద్రపూజలతో డేంజర్‌లోకి ఫ్యామిలీ - ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
క్షుద్రపూజలతో డేంజర్‌లోకి ఫ్యామిలీ - ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Arjun : పుష్ప ఒక్కరే రాలేదు - కోర్టు ఏం చెప్పిందంటే?
పుష్ప ఒక్కరే రాలేదు - కోర్టు ఏం చెప్పిందంటే?
Shanmukh Jaswanth Marriage : సైలెంట్‌గా షణ్ముఖ్ జస్వంత్ వివాహం - తిరుమల సన్నిధిలో కొత్త జంట
సైలెంట్‌గా షణ్ముఖ్ జస్వంత్ వివాహం - తిరుమల సన్నిధిలో కొత్త జంట

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Keir Starmer Resigns UK PM 2026: బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
SIT on Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
Adilabad Crime News: ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
Sai Durgha Tej : సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
Doctor Vikrant Singh Diet : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
Team India Chances: సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్ రేసు కాస్త సంక్లిష్టం..  క్వాలిఫై లెక్క‌లు ఇవే!
సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్ రేసు కాస్త సంక్లిష్టం..  క్వాలిఫై లెక్క‌లు ఇవే!
Embed widget