అన్వేషించండి

Jayamma Panchayathi: సుమ పంచాయితీ తుది తీర్పు, వచ్చేది ఎప్పుడంటే?

'జయమ్మ పంచాయతీ' సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. అదేంటంటే?

ప్రముఖ యాంకర్, టీవీ హోస్ట్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయతీ'. ఈ సినిమాతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలను, మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. నాని, రాజమౌళి లాంటి సెలబ్రిటీలు ఈ సినిమాను ప్రమోట్ చేశారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. 

ఏప్రిల్ 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో సుమ తన మాట తీరుతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో సుమ పక్కా పల్లెటూరి మహిళగా కనిపించనుంది. ఆమె కట్టుబొట్టు కూడా అలానే ఉండబోతుంది. ఈ సినిమాలో సుమ ర్యాప్ కూడా పాడడం విశేషం. కథ ప్రకారం.. సినిమా ఎక్కువ భాగం షూటింగ్ శ్రీకాకుళంలో జరిగింది. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది.

ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించింది సుమ. ఆ తరువాత పూర్తిగా బుల్లితెరకే పరిమితమైంది. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ నటిగా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. మరి 'జయమ్మ పంచాయతీ'తో సుమ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి!

Also Read: ఓటీటీలో 'రాధేశ్యామ్' రిలీజ్ ఎప్పుడంటే?

Also Read: హాలీవుడ్‌ను బీట్ చేసేలా ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె', ఆనందంగా ఆనంద్ మహీంద్రా ట్వీట్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suma K (@kanakalasuma)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aaya Sher Song Lyrics : నాని 'ఆయా షేర్' ట్రెండింగ్ - కడుపు మండిన జమానాలో కత్తి లాంటి లిరిక్స్
నాని 'ఆయా షేర్' ట్రెండింగ్ - కడుపు మండిన జమానాలో కత్తి లాంటి లిరిక్స్
Nindu Noorella Saavasam Serial Today February 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీ ఇంటికొచ్చిన ఆనందంలో పిల్లలు – అయోమయంలో మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీ ఇంటికొచ్చిన ఆనందంలో పిల్లలు – అయోమయంలో మనోహరి
Vijay Deverakonda Rashmika Wedding : ఒక్కటైన విజయ్ దేవరకొండ రష్మిక - హిందూ సంప్రదాయంలో పెళ్లి
ఒక్కటైన విజయ్ దేవరకొండ రష్మిక - హిందూ సంప్రదాయంలో పెళ్లి
Charitha Kamakshi OTT : ఓటీటీలోకి 'చరిత కామాక్షి' - నాలుగేళ్ల తర్వాత వస్తున్న రొమాంటిక్ డ్రామా... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'చరిత కామాక్షి' - నాలుగేళ్ల తర్వాత వస్తున్న రొమాంటిక్ డ్రామా... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ravi Shastri's Comments on India T20 World Cup 2026 | భారత్ ఓటమిపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
India vs Zimbabwe Batting Lineup T20 World Cup | జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఎంట్రీ?
Sri Lanka vs New Zealand Highlights | సెమీస్ రేసు నుంచి శ్రీలంక ఔట్
PM Modi Wishes to Virosh Wedding | విరోష్ పెళ్లికి ప్రధాని మోడీ అభినందనలు | ABP Desam
Rinku Singh Family Emergency T20 World Cup 2026 | వరల్డ్ కప్ వీడిన రింకూ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Fire Accident: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరీ షాపింగ్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం ! భారీగా ఎగసిపడ్డ మంటలు!
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరీ షాపింగ్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం ! భారీగా ఎగసిపడ్డ మంటలు!
Virosh Wedding Photos: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లిలో కల్యాణీ ప్రియదర్శన్ & ఫ్రెండ్స్ గ్యాంగ్
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లిలో కల్యాణీ ప్రియదర్శన్ & ఫ్రెండ్స్ గ్యాంగ్
Telangana IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు- యువతకు ప్రాధాన్యత ఇస్తూ కీలక శాఖల్లో మార్పులు!
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు- యువతకు ప్రాధాన్యత ఇస్తూ కీలక శాఖల్లో మార్పులు!
Aaya Sher Song Lyrics : నాని 'ఆయా షేర్' ట్రెండింగ్ - కడుపు మండిన జమానాలో కత్తి లాంటి లిరిక్స్
నాని 'ఆయా షేర్' ట్రెండింగ్ - కడుపు మండిన జమానాలో కత్తి లాంటి లిరిక్స్
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
Khammam Bhudan Lands Dispute:వినోబా ఆశయం-సామాన్యుడి ఆశను రియల్ భూమ్‌ చంపేస్తోందా? ఖమ్మం నిర్వాసితుల కథ ఏం చెబుతోంది?
వినోబా ఆశయం-సామాన్యుడి ఆశను రియల్ భూమ్‌ చంపేస్తోందా? ఖమ్మం నిర్వాసితుల కథ ఏం చెబుతోంది?
Netanyahu Surprise: మోదీకి నేతన్యాహూ ప్రత్యేక సర్‌ప్రైజ్… ఈవెనింగ్ డిన్నర్‌కు ఎలా వచ్చారంటే..!
మోదీకి నేతన్యాహూ ప్రత్యేక సర్‌ప్రైజ్… ఈవెనింగ్ డిన్నర్‌కు ఎలా వచ్చారంటే..!
Telangana Budget: పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి నగదు బదిలీ - బడ్జెట్ లెక్కల్లో కాంగ్రెస్‌ సర్కార్‌కు ఇవే పెద్ద సమస్యలు - పరిష్కరించగలరా?
పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి నగదు బదిలీ - బడ్జెట్ లెక్కల్లో కాంగ్రెస్‌ సర్కార్‌కు ఇవే పెద్ద సమస్యలు - పరిష్కరించగలరా?
Embed widget